World
-
Kim Jong Un : సరిహద్దుల మూసివేత.. కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం
తమ దేశంలోని దక్షిణ కొరియా సరిహద్దును శాశ్వతంగా మూసేస్తామని ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తెలిపారు.
Published Date - 04:46 PM, Wed - 9 October 24 -
Nobel Prize 2024 In Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి
రసాయనశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతి ముగ్గురిని వరించింది. డేవిడ్ బేకర్, డెమిస్ హసాబిస్, జాన్ ఎం.జంపర్‌లకు నోబెల్ పురస్కారాన్ని నోబెల్ బృందం ప్రకటించింది.
Published Date - 03:53 PM, Wed - 9 October 24 -
Highest Peaks : ఈ టీనేజర్ 14 మహా పర్వతాలను ఎక్కేశాడు.. కొత్త రికార్డుల ప్రభంజనం
ఆ పర్వత శిఖరం ఎత్తు 8,027 మీటర్లు’’ అని నిమా రింజి షెర్పా తండ్రి తాషీ షెర్పా (Highest Peaks) చెప్పారు.
Published Date - 02:27 PM, Wed - 9 October 24 -
Lebanon: లెబనాన్ మొత్తం యుద్ధం అంచున ఉంది.. హెచ్చరించిన యూఎన్ చీఫ్
Lebnon : న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, మధ్యప్రాచ్యం "అనేక పార్టీలు మ్యాచ్‌ను నిర్వహిస్తున్నాయి" అని అన్నారు. "సంఘర్షణ వ్యాప్తి చెందే ప్రమాదాల గురించి నేను నెలల తరబడి హెచ్చరించాను," అని UN చీఫ్ అన్నారు, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో పరిస్థితి "మరుగుతున్నది", లెబనాన్‌లో దాడులు మొత్తం ప్రాంతాన్ని బెదిరిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా, భద్
Published Date - 11:20 AM, Wed - 9 October 24 -
Naim Kassem: సంస్థ పగ్గాలు చేపట్టిన డిప్యూటి చీఫ్ నయూమ్.. ఇజ్రాయెల్‌ను హెచ్చరిస్తూ వీడియో సందేశం..
Naim Kassem: నస్రల్లా మరణంతో హిజ్బూల్లా నేతృత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ, హిజ్బూల్లా తన శక్తి సామర్థ్యాలపై ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో హిజ్బూల్లా డిప్యూటి చీఫ్ నయూమ్ ఖాసిమ్ తాజాగా ఇజ్రాయెల్‌ను హెచ్చరించాడు. ఓ వీడియో సందేశంలో ఆయన, ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగుతాయని, ఇజ్రాయెల్ ప్రజలు నిరాశ్రయులుగా మారడం తప్పదని హెచ్చరికలు జారీ చే
Published Date - 10:12 AM, Wed - 9 October 24 -
Osama Bin Laden : ఒసామా బిన్ లాడెన్ కొడుకుకు షాక్.. ఫ్రాన్స్ కీలక ఆదేశం
అయితే ఫ్రాన్స్ (Osama Bin Laden) ప్రభుత్వం ఆదేశాలు వెలువడిన అనంతరం ఒమర్ దేశం విడిచి వెళ్లిపోయాడా ?
Published Date - 05:41 PM, Tue - 8 October 24 -
Nobel Prize : భౌతికశాస్త్రంలో జాన్ హోప్‌ఫీల్డ్, జెఫ్రీ హింటన్ లకు నోబెల్ బహుమతి
Nobel Prize : ఆ శాస్త్రవేత్తలు కృత్రిమ న్యూరో నెట్‌వర్క్ ద్వారా మెషీన్ లెర్నింగ్‌కు సంబంధించిన వ్యవస్థీకృత ఆవిష్కరణలు చేసినట్లు ఫిజిక్స్ కమిటీ తన ప్రకటనలో వెల్లడించింది. భౌతిక శాస్త్రంలోని ప్రామాణికమైన నిర్మాణాత్మక విధానాల ద్వారా శక్తివంతమైన మెషీన్ లెర్నింగ్ టెక్నిక్‌లు సృష్టించినట్లు నోబెల్ కమిటీ తెలిపింది.
Published Date - 03:50 PM, Tue - 8 October 24 -
Kamala Harris Vs Putin : ‘‘నేను ప్రెసిడెంట్ అయితే’’.. పుతిన్‌పై కమల కీలక వ్యాఖ్యలు
తాజాగా ఆమె రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై(Kamala Harris Vs Putin) కీలక కామెంట్స్ చేశారు.
Published Date - 12:07 PM, Tue - 8 October 24 -
Zakir Naik : జాకిర్ నాయక్ వర్సెస్ ఒక యువతి.. ఆ ప్రశ్నపై వాడివేడిగా వాగ్వాదం
తన ప్రశ్నలో ఏదైనా లోపం దొర్లి ఉండొచ్చని ఆమె చెప్పింది. దీంతో జాకిర్ నాయక్ (Zakir Naik) కొంత అసహనానికి గురయ్యారు.
Published Date - 04:09 PM, Mon - 7 October 24 -
Nobel Prize 2024 : విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు వైద్యశాస్త్రంలో నోబెల్ ప్రైజ్
జీవులు ఎలా అభివృద్ధి చెందుతాయి ? అవి ఎలా పనిచేస్తాయి ? అనే అంశాలతో ముడిపడిన ప్రాథమిక సమాచారాన్ని విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్ గుర్తించగలిగారని నోబెల్ అసెంబ్లీ (Nobel Prize 2024) వెల్లడించింది.
Published Date - 03:38 PM, Mon - 7 October 24 -
Maldives : భారతీయ టూరిస్టులకు మాల్దీవుల అధ్యక్షుడు ప్రత్యేక విజ్ఞప్తి
Maldives : ఇక, రక్షణ సహా ఇతర రంగాల్లో ప్రాధాన్యం ఉండబోతుంది.. మేం వివిధ రంగాల్లో ఇతర దేశాలతో సహకారాన్ని పెంపొందించుకుంటున్నారు.. మా చర్యలు మా ప్రాంత భద్రత, స్థిరత్వంపై రాజీ లేకుండా ఉండేలా చూసుకుంటామని మహ్మద్ ముయిజ్జు ప్రకటించారు.
Published Date - 02:24 PM, Mon - 7 October 24 -
Sunita Williams: అంతరిక్షం నుంచి ఓటు వేయనున్న సునీతా విలియమ్స్
నాసా వ్యోమగామి సునీత విలియమ్స్(Sunita Williams) మరో చరిత్ర సృష్టించేందుకు రెడీ అయ్యారు. జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె తన ఓటును అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి వినియోగించుకోనున్నారు. ఐఎస్ఎస్‌లో కమాండర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె భూమికి 400 కిలోమీటర్ల పైనుంచి తన ప్రజాస్వామ్య హక్కును ఉపయోగించుకోబోతున్నట్టు తెలియచేసారు అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములు కూడ
Published Date - 01:26 PM, Mon - 7 October 24 -
Kamala Harris : ఖాళీ పేజీలతో కమలా హ్యారిస్‌పై పుస్తకం.. అమెజాన్‌లో అదిరిపోయే స్పందన
‘ది అఛీవ్‌మెంట్స్ ఆఫ్ కమలా హ్యారిస్’ పుస్తకాన్ని రచయిత జేసన్ డూడాస్ సెటైరికల్ స్టైల్‌లో(Kamala Harris) రాశారు.
Published Date - 12:53 PM, Mon - 7 October 24 -
Karachi Blast : పాకిస్థాన్‌లో ఉగ్రదాడి.. చైనా పౌరులు మృతి
Karachi Blast : ఆదివారం రాత్రి సుమారు 11:00 గంటల ప్రాంతంలో దాడి చోటు చేసుకుంది. కరాచీ నగరంలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో పోర్ట్ కాసిమ్ ఎలక్ట్రిక్ పవర్ కంపెనీకి చెందిన కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేసినట్లు రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
Published Date - 10:11 AM, Mon - 7 October 24 -
Hezbollah – Israel : ఇజ్రాయెల్ సైనిక స్థావరంపై హిజ్బుల్లా దాడి
Hezbollah - Israel : హిజ్బుల్లా ఆదివారం రాత్రి ఉత్తర నగరమైన హైఫా సమీపంలోని ఇజ్రాయెల్ సైనిక స్థావరంపై దాడి చేసి, ప్రాణనష్టానికి కారణమైనట్లు గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. "పౌరులను లక్ష్యంగా చేసుకోవడం , జియోనిస్ట్ శత్రువు చేసిన ఊచకోతలకు ప్రతిస్పందనగా, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఆదివారం సాయంత్రం హైఫాకు దక్షిణంగా ఉన్న కార్మెల్ బేస్ వద్ద 'ఫాడీ 1' క్షిపణుల సాల్వోను ప్రయోగించింది" అని ప్రకటన
Published Date - 09:56 AM, Mon - 7 October 24 -
Sri Lanka Election Fever: శ్రీలంకపై చైనా ప్రభావం.. ఆ దేశంలో ఎన్నికలకు ముందు భారీగా పెట్టుబడులు!
సెప్టెంబరు 21న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ విజయం సాధించిన తర్వాత ఇప్పుడు తన అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తోందని కథనాలు వస్తున్నాయి.
Published Date - 08:20 AM, Mon - 7 October 24 -
Waiter Jobs : కెనడాలో వెయిటర్ జాబ్స్.. వేలాది మంది భారత విద్యార్థుల క్యూ
దానికి సంబంధించిన ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు మన ఇండియన్స్(Waiter Jobs) పెద్దసంఖ్యలో క్యూ కట్టారు.
Published Date - 03:20 PM, Sun - 6 October 24 -
Yahya Sinwar : యహ్యా సిన్వార్.. పేపర్, పెన్.. ఖతర్ సర్కారు కీలక ప్రకటన
ప్రస్తుత తరుణంలో పేపరు, పెన్నులను మాత్రమే వాడటం సేఫ్ అని సిన్వార్(Yahya Sinwar) భావిస్తున్నారట.
Published Date - 02:53 PM, Sun - 6 October 24 -
Mohamed Muizzu: ఉత్కంఠగా మారిన ముయిజ్జూ భారత్ పర్యటన.. మాల్దీవుల అధ్యక్షుడి షెడ్యూల్ ఇదే..!
మహ్మద్ ముయిజ్జూ భారత పర్యటన సందర్భంగా పలు ముఖ్యమైన అంశాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అక్టోబర్ 6 నుంచి 10 వరకు భారత్‌లో పర్యటిస్తున్నారు.
Published Date - 01:35 PM, Sun - 6 October 24 -
Pak Soldiers: తాలిబన్ల దాడిలో పాక్ సైనికులు దుర్మరణం.. కీలక విషయాలు వెలుగులోకి..!
శుక్రవారం-శనివారం మధ్య రాత్రి ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగిందని, ఇందులో ఇరుపక్షాలు పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రిని ఉపయోగించాయని ప్రకటన పేర్కొంది.
Published Date - 12:29 PM, Sun - 6 October 24