Trending
-
GP Polls: సర్పంచ్ ఎన్నికలకు 30 గుర్తులు విడుదల.. ఓటర్లకు ‘నోటా’ ఆప్షన్ కూడా!
జాబితాలోని మొదటి అభ్యర్థికి రిటర్నింగ్ అధికారి మొదటి గుర్తును కేటాయిస్తారు. వార్డు కార్యాలయాల కోసం కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తారు.
Date : 29-11-2025 - 3:50 IST -
Rajasthan Royals: ఐపీఎల్ 2026.. ఆర్సీబీతో పాటు అమ్మకానికి మరో జట్టు కూడా..!
గత కొన్ని సంవత్సరాలుగా ఆర్ఆర్ మాజీ ఆటగాళ్లు ప్రస్తుత మేనేజ్మెంట్ వైఖరి ఆటగాళ్ల పట్ల చాలా బాగుందని చెప్పారు. ఆర్. అశ్విన్ కూడా ఈ విషయం గురించి బహిరంగంగా మాట్లాడి, తాను పనిచేసిన మేనేజ్మెంట్లలో ఆర్ఆర్ ఉత్తమమైనదని చెప్పారు.
Date : 29-11-2025 - 1:15 IST -
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ప్రస్థానం ఇదే.. క్రికెటర్ నుండి ప్రధానిగా, ఆపై జైలుకు ఎలా చేరారు?
మే 2023లో అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేశారు. తోషఖానా, అల్-ఖదీర్ ట్రస్ట్ కేసులలో కోర్టు ఆయనకు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
Date : 28-11-2025 - 11:02 IST -
Rules Change: డిసెంబర్ నెలలో మారనున్న రూల్స్ ఇవే!
కోటక్ మహీంద్రా బ్యాంక్ తన సేవింగ్స్ ఖాతా నిబంధనలను మార్చింది. డిసెంబర్ 1 నుండి ప్రతి SMS అలర్ట్ కోసం రూ. 0.15 పైసల ఫీజు వసూలు చేయబడుతుంది.
Date : 28-11-2025 - 9:22 IST -
Trump: దక్షిణాఫ్రికాపై డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం!
ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం (నవంబర్ 28) సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో ఒక పోస్ట్ షేర్ చేశారు. పోస్ట్‌లో అధ్యక్షుడు ట్రంప్ ఇలా అన్నారు.
Date : 28-11-2025 - 8:54 IST -
Messi: హైదరాబాద్‌కు లియోనెల్ మెస్సీ.. ఎప్పుడంటే?!
మెస్సీ తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేస్తూ భారతదేశంలో తన పర్యటన వివరాలను తెలియజేశారు. మెస్సీ పోస్ట్‌లో ఇలా రాశారు.
Date : 28-11-2025 - 7:31 IST -
Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కామారెడ్డిలోని అశోక్ నగర్ రైల్వే గేట్ వద్ద రైల్ రోకో నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేస్తున్న కవితను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసే క్రమంలో జరిగిన తోపులాటలో కవిత చేతికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం ఆమెను సదాశివనగర్ ప
Date : 28-11-2025 - 3:32 IST -
Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!
భారతదేశం ఆతిథ్య దేశంగా గరిష్టంగా రెండు కొత్త లేదా సాంప్రదాయ క్రీడలను ప్రతిపాదించే అవకాశం ఉంది. ఈ రేసులో యోగా, ఖో-ఖో, కబడ్డీ వంటి దేశీయ క్రీడలు ముందున్నాయి. 2026 ఆసియా క్రీడల్లో యోగా ఇప్పటికే మెడల్ స్పోర్ట్‌గా చేర్చబడింది.
Date : 27-11-2025 - 8:26 IST -
Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయాలివే!
దక్షిణాఫ్రికా 2018లో జోహన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియాపై 492 పరుగుల తేడాతో గెలిచి ఐదవ స్థానంలో నిలిచింది. శ్రీలంక 2009లో బంగ్లాదేశ్‌పై చట్టోగ్రామ్‌లో 465 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Date : 27-11-2025 - 5:30 IST -
Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!
చంద్రబాబు సహా 16 మందిపై జగన్ ప్రభుత్వ హయాంలో నమోదైన ఫైబర్‌నెట్ కేసును సీఐడీ ముగించింది. ఎలాంటి ఆర్థిక అక్రమాలు జరగలేదని, సంస్థకు నష్టం వాటిల్లలేదని నివేదికలో తేల్చింది. గతంలో ఫిర్యాదు చేసిన మాజీ ఎండీ కూడా దీనితో ఏకీభవించారు.. ఏసీబీ కోర్టుకు కూడా హాజరయ్యారు. అయితే ఈ ఫైబర్ నెట్ కేసును మూసివేయడాన్ని వైఎస్సార్సీపీ తప్పుబట్టింది. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ
Date : 27-11-2025 - 10:15 IST -
Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?
మనుషులకు ప్రశంసలు వినడం చాలా ఇష్టం. మీరు మీ క్రష్‌ను మెచ్చుకుంటూ ఉండండి. చిన్న చిన్న విషయాలపైనా నిజమైన, సరళమైన ప్రశంసలు తెలియజేయండి.
Date : 26-11-2025 - 9:08 IST -
Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫలితాలీవే!
గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో ఆడిన 6 టెస్ట్ సిరీస్‌లలో టీమ్ ఇండియా 3 సిరీస్‌లను కోల్పోయింది. 2024లో న్యూజిలాండ్‌తో స్వదేశంలో 0-3తో ఓడిపోయిన తర్వాత.. టీమ్ ఇండియా ఆస్ట్రేలియాపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (2024-2025) సిరీస్‌ను 1-3తో కోల్పోయింది. ఇప్పుడు దక్షిణాఫ్రికా టీమ్ ఇండియాను భారత్‌లో ఓడించింది.
Date : 26-11-2025 - 4:38 IST -
WTC Points Table: సౌతాఫ్రికాతో ఓటమి తర్వాత టీమిండియాకు మరో బిగ్ షాక్!
భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ముగిసింది. కోల్‌కతా తర్వాత గౌహతిలో కూడా టీమ్ ఇండియాకు ఘోర పరాజయం ఎదురైంది.
Date : 26-11-2025 - 2:54 IST -
Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !
ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు శుభవార్త అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు ఫిబ్రవరిలో విడుదల కానున్నాయి. పత్తి కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులు రెండు, మూడు రోజుల్లో తొలగిపోతాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంతో పత్తి తేమ శాతంపై సానుకూల స్పందన వచ్చింది. తుఫాను ముప్పు నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించ
Date : 26-11-2025 - 10:38 IST -
Constitution Day : ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం
Constitution Day : భారత ప్రజాస్వామ్యానికి మూలస్తంభం, ప్రజల మహోన్నత శక్తి అయిన భారత రాజ్యాంగం 76వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు (నవంబర్ 26న) దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఢిల్లీలోని పాత పార్లమెంటు భవనంలో ప్రత్యేక కార్యక్రమం జరగనుంది
Date : 26-11-2025 - 9:39 IST -
Mumbai 26/11 Terror Attack : ముంబై మారణహోమానికి 17 ఏళ్లు
Mumbai 26/11 Terror Attack : భారతదేశ చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయాలలో ఒకటైన ముంబై 26/11 ఉగ్రదాడులకు నేటితో సరిగ్గా 17 ఏళ్లు పూర్తయ్యాయి
Date : 26-11-2025 - 9:14 IST -
Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. సెన్సార్ టాక్ సూపర్ పాజిటివ్!
ఈ చిత్రం కేవలం గత జ్ఞాపకాలకే పరిమితం కాదని, ఇందులో ఆహ్లాదకరమైన రొమాంటిక్ స్పర్శ, హృదయపూర్వక కుటుంబ డ్రామా కూడా ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది.
Date : 25-11-2025 - 8:30 IST -
Baba Vanga: భయపెడుతున్న బాబా వంగా భవిష్యవాణి!
2026లో ఒక పెద్ద యుద్ధం జరుగుతుందని బాబా వంగా అంచనా వేశారు. ఈ యుద్ధంలో పెద్ద శక్తులు పాల్గొంటాయి. ఇది మొత్తం ఖండంలో విస్తరిస్తుంది.
Date : 25-11-2025 - 7:50 IST -
Miss Universe-2025 : ర్యాంప్ వాక్ చేస్తూ కిందపడ్డ మిస్ యూనివర్స్ బ్యూటీ
Miss Universe-2025 : ఈ నెల 19వ తేదీన జరిగిన ప్రిలిమినరీ గౌన్ రౌండ్లో తన ప్రదర్శన ఇస్తున్న సమయంలో ఆమె దురదృష్టవశాత్తూ ర్యాంప్ వాక్ చేస్తూ స్టేజీ పైనుంచి కిందపడింది
Date : 25-11-2025 - 1:30 IST -
Private Travels Ticket Rates : సంక్రాంతికి ఊరు వెళ్దామనుకుంటున్నారా.. మీకో బ్యాడ్‌న్యూస్!
సంక్రాంతికి ఊరెళ్లాలనుకునేవారికి ప్రైవేట్ ట్రావెల్స్ షాకిస్తున్నాయి. రైల్వే, ఆర్టీసీ జనవరి కోటా టికెట్లు నిమిషాల్లోనే అయిపోవడంతో, ప్రైవేట్ బస్సుల్లో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.3వేలు, చెన్నై నుంచి రూ.3500 వరకు వసూలు చేస్తున్నారు. కుటుంబంతో వెళ్లాలంటేనే లక్షల్లో ఖర్చవుతుండటంతో, చాలామంది ప్రయాణంపైనే ఆలోచిస్తున్నారు. అయితే జనాలు మాత్రం సంక్ర
Date : 25-11-2025 - 12:45 IST