Trending
-
ఐపీఎల్ 2026.. అత్యధిక ధర కలిగిన టాప్-3 కెప్టెన్లు వీరే!
ఐపీఎల్ 2026లో అత్యంత ఖరీదైన కెప్టెన్ మరెవరో కాదు భారత జట్టు డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్. లక్నో సూపర్ జెయింట్స్ పంత్‌కు రూ. 27 కోట్లు చెల్లిస్తోంది.
Date : 18-03-2026 - 4:55 IST -
రేపు బ్యాంకులకు సెలవు ఉందా? లేదా?!
చెక్ క్లియరెన్స్ లేదా లాకర్ ఆపరేట్ చేయడం వంటి బ్యాంక్ మేనేజర్ లేదా కౌంటర్ వద్దకు వెళ్లాల్సిన పనులు ఉంటే వాటిని ఈరోజే పూర్తి చేసుకోండి లేదా ఎల్లుండికి వాయిదా వేసుకోండి.
Date : 18-03-2026 - 3:42 IST -
Ugadi 2026: శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటే ఏమిటి.. విశేషాలు, విశిష్టత, రహస్య సందేశం ఏంటో తెలుసా..?
Ugadi 2026 తెలుగు వారంతా ఈ నెల 19న ఉగాదిని ఘనంగా జరుపుకోనున్నారు. కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే పరాభవ నామ సంవత్సరం అనగానే కొత్త ఏడాదిలో చాలామంది ఓటములు, అవమానాలు తప్పవా అనే చర్చ జరుగుతోంది. దీంతో పరాభవ నామ సంవతర్సం అర్ధం గురించి చాలామంది ఆరా తీస్తున్నారు. పరాభవ నామ సంవత్సరం అసలు అర్ధం ఏంటో పండితులు వివరించారు. తెలుగు రాష్ట్రాలతో పాట
Date : 18-03-2026 - 12:00 IST -
మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారా?
ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు దాని గురించి పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. మీ ఉత్పత్తి లేదా సేవ అవసరం మార్కెట్‌లో ఎక్కడ ఉందో మీరు గమనించాలి.
Date : 17-03-2026 - 5:18 IST -
వరల్డ్ కప్ 2027.. వెస్టిండీస్‌కు చోటు కష్టమే?!
ప్రస్తుతం అన్ని జట్ల కళ్లు 2027 వన్డే ప్రపంచకప్‌పైనే ఉన్నాయి. గత వన్డే ప్రపంచకప్ భారత్‌లో జరగగా, ఫైనల్‌లో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా టైటిల్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే.
Date : 17-03-2026 - 4:56 IST -
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొత్త కెప్టెన్?!
టీమ్ ఇండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు నాయకత్వం వహించనున్నాడు.
Date : 17-03-2026 - 3:39 IST -
పంజాబ్ కింగ్స్‌కు ఆందోళనగా మారిన స్టార్ ప్లేయర్స్?!
ఆస్ట్రేలియా బ్యాటర్ కూపర్ కానోలీ కూడా ఈసారి పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. అయితే, టీ20 వరల్డ్ కప్‌లో అతను తన బ్యాటింగ్‌తో ఆకట్టుకోలేకపోయాడు.
Date : 16-03-2026 - 5:22 IST -
ఐపీఎల్‌కు ముందు సూర్యవంశీ సంచలన ప్రకటన!
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు వైభవ్ సూర్యవంశీ ఒక సంచలన ప్రకటన చేస్తూ తాను ఎవరి రికార్డును బద్దలు కొట్టాలనుకుంటున్నాడో వెల్లడించాడు.
Date : 16-03-2026 - 2:19 IST -
ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!
‘యుగ’ అంటే కాలం, ‘ఆది’ అంటే ప్రారంభం. అంటే కొత్త కాలం ప్రారంభమే ఉగాది. సృష్టికర్త అయిన బ్రహ్మ దేవుడు ఇదే రోజున సృష్టిని ప్రారంభించాడని పురాణాల నమ్మకం.
Date : 15-03-2026 - 7:30 IST -
మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!
కార్పొరేట్ ఫైలింగ్స్ ప్రకారం.. డిసెంబర్ 31, 2025 నాటికి కంపెనీలో దాదాపు 79,000 మంది పనిచేస్తున్నారు. ఒకవేళ కంపెనీ 20 శాతం కోత విధిస్తే, సుమారు 16,000 మంది ఉద్యోగాలను కోల్పోవాల్సి ఉంటుంది.
Date : 15-03-2026 - 4:55 IST -
వినియోగదారులకు అలర్ట్.. బ్యాంకులకు వరుసగా సెలవులు!
ఉగాది (తెలుగు నూతన సంవత్సరం), గుడి పడ్వా, సజీబు నోంగ్మా పన్బా (చెయిరావోబా), మొదటి నవరాత్రి సందర్భంగా ఆర్‌బీఐ ఈ సెలవు ఇచ్చింది.
Date : 15-03-2026 - 3:00 IST -
ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!
పిఎన్‌జి కస్టమర్లు తమ ఎల్‌పిజి కనెక్షన్‌ను తప్పనిసరిగా సరెండర్ చేయాల్సి ఉంటుందని లేదా దానిని 'ఇన్‌యాక్టివ్' మోడ్‌లోకి మార్చాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Date : 15-03-2026 - 12:35 IST -
ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల స్థితిగతుల్లో వచ్చే మార్పులు మన జీవితంలోని వివిధ అంశాలపై ప్రభావం చూపుతాయి.
Date : 14-03-2026 - 7:56 IST -
గుడ్లను ఉడకబెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క వేయాల్సిందే!
బంగాళదుంపలు ఉడికించేటప్పుడు నిమ్మరసం వేయడం వల్ల అవి త్వరగా ఉడకడమే కాకుండా వాటి రంగు మారకుండా (నల్లబడకుండా) తెల్లగా ఉంటాయి.
Date : 14-03-2026 - 6:24 IST -
“మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?
1988లో టెస్సీ థామస్ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO)లో శాస్త్రవేత్తగా చేరారు. ఇక్కడే ఆమెకు భారత క్షిపణి పితామహుడు ఏపీజే అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో పనిచేసే అవకాశం లభించింది.
Date : 14-03-2026 - 3:18 IST -
ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్న గ్యాస్!
పరిస్థితి తీవ్రతను గమనించిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రంగంలోకి దిగారు. ప్రజలు భయాందోళనకు గురికావద్దని, ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందని ఆయన విజ్ఞప్తి చేశారు.
Date : 13-03-2026 - 6:43 IST -
ఐపీఎల్ తర్వాత భారత్ ఆడబోయే సిరీస్‌లు ఇవే!
ఈ సంభావ్య సిరీస్‌ల తర్వాత టీమ్ ఇండియా ఇంగ్లాండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భారత్ వన్డే, టీ20 మ్యాచ్‌లతో కూడిన పరిమిత ఓవర్ల సిరీస్‌ను ఆడాల్సి ఉంది.
Date : 13-03-2026 - 4:07 IST -
భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్
UP Woman Runs Away After Sending Husband To Buy Pakoda At Bus Stand ఆకలేస్తోందని భార్య అడిగింది. పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లి భర్త పకోడీలు తీసుకొచ్చాడు. కానీ, తిరిగి వచ్చి చూసేసరికి ఆమె కనిపించలేదు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ వింత ఘటన పోలీసుల వరకు వెళ్లింది. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే..! యూపీలోని అమ్రోహా జిల్లాకు చెందిన ప్రీతమ్ సింగ్‌కు, రాంపూర్ జిల్లాక
Date : 13-03-2026 - 3:42 IST -
Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!
కంపెనీ క్యాంపస్‌లోని కెఫెటేరియాలకు గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. వేల సంఖ్యలో ఉండే ఉద్యోగులకు క్యాంటీన్‌లో భోజన సదుపాయం కల్పించడం సాధ్యపడకపోవడంతో, సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది
Date : 12-03-2026 - 7:44 IST -
పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా
Monalisa మహాకుంభ్ మేళాలో తీయించుకున్న ఫొటోలతో రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన మోనాలిసా తన చిరకాల ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను పెళ్లాడారు. వీరిద్దరూ వేర్వేరు మతాలకు చెందిన వారు కావడంతో, వివాహం పట్ల వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని భావించి కేరళలోని ఒక ఆలయాన్ని వేదికగా చేసుకున్నారు. ఈ జంటకు ప్రాణహాని ఉందన్న సమాచారంతో కేరళ పోలీసులు వారికి పూర్తి స్థాయి భద్రత కల్పించార
Date : 12-03-2026 - 10:50 IST