Trending
-
BJP : యూపీ ఉపఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
BJP : మజ్వాన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఏకైక మహిళా అభ్యర్థి సుచిష్మితా మౌర్య ఉన్నారు. రాజస్థాన్‌లోని చోరాసి (ఎస్టీ) నియోజకవర్గం నుంచి బీజేపీ కరిలాల్ ననోమాను పోటీలోకి తీసుకుంది.
Date : 24-10-2024 - 1:04 IST -
KTR : రోడ్డెక్కి కానిస్టేబుల్ భార్యలు..సంఘీభావం తెలిపిన కేటీఆర్
KTR : సాధ్యమైనంత త్వరగా కానిస్టేబుళ్ల సమస్యలను తీర్చాలని సూచించారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తామని చెప్పారు.
Date : 24-10-2024 - 12:40 IST -
Three Senas Battle : ఒక్క సీటు.. మూడు ‘సేన’ల ‘మహా’ సంగ్రామం
ఉద్ధవ్ థాక్రే వర్గం శివసేన(Three Senas Battle) నుంచి మహేశ్ సావంత్ పోటీ చేస్తున్నారు.
Date : 24-10-2024 - 12:06 IST -
Salman Khan : రూ.5 కోట్లు ఇవ్వు.. సల్మాన్ ఖాన్‌కు వార్నింగ్.. కూరగాయల వ్యాపారి అరెస్ట్
ఇటీవలే ముంబైలో ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నేత బాబా సిద్దిఖీ(Salman Khan) దారుణ హత్యకు గురైన నేపథ్యంలో ఈ మెసేజ్‌ను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు సీరియస్ తీసుకున్నారు.
Date : 24-10-2024 - 11:24 IST -
World Polio Day 2024 : నిండు జీవితానికి రెండు చుక్కలు
World Polio Day 2024 : అంతర్జాతీయ స్థాయిలో వ్యాధిని నిర్మూలించేందుకు జరుగుతున్న ప్రయత్నాల గురించి అవగాహన పెంచేందుకు కార్యక్రమం
Date : 24-10-2024 - 11:02 IST -
Turkey : ఉగ్రవాదుల కాల్పులు.. 10 మంది మృతి
Turkey : పోలీసులు నిందితులను నిర్ధారించి, కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదిని చంపారు. ఈ ఘటన టర్కీకి చెందిన ప్రజలందరి మనసుల్లో భయం మరియు అనిశ్చితిని కలిగించింది, ముఖ్యంగా ఇలాంటి దాడులు తరచూ జరుగుతున్నప్పుడూ..
Date : 23-10-2024 - 9:17 IST -
Etela Rajender : మూసీ నిర్వాసితులతో కలిసి ఈటల రాజేందర్ ర్యాలీ
Etela Rajender : డబుల్బెడ్రూమ్ ఇళ్లకి ఎలా వెళ్లగలం? వీళ్లు పెట్టే టెన్షన్‌కి ఆరోగ్యాలు పాడవుతున్నాయి. రూ.కోట్లు ఇచ్చినా.. మా ప్రాణాలు పోయినా మేం ఇక్కడి నుంచి కదలం'' అని పలువురు నిర్వాసితులు ఈటల వద్ద సమస్యలు చెప్పుకున్నారు.
Date : 23-10-2024 - 8:33 IST -
Russia : ఐదేళ్ల తర్వాత ప్రధాని మోడీ, జీ జిన్‌పింగ్ భేటీ
Russia : గాల్వాన్ వ్యాలీ ఘర్షణ జరిగిన నాలుగు సంవత్సరాల తర్వాత పెట్రోలింగ్ ఏర్పాటులో పురోగతి వచ్చింది. రెండు దేశాలు సరిహద్దు వెంబడి వేలాది మంది సైనికులను మోహరించిన ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఒక అడుగు ముందుకుపడింది.
Date : 23-10-2024 - 8:14 IST -
Delhi : విద్యుత్ స్తంభం పైకెక్కిన వ్యక్తి.. ప్రధాని సీఎంతో మాట్లాడతానంటూ డిమాండ్
Delhi : ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. చివరకు ఆ వ్యక్తిని హైటెన్షన్ విద్యుత్ స్తంభం పైనుంచి కిందకు దించారు. తాను టీచర్ అని ఆ వ్యక్తి తెలిపాడని, కాసేపు బెంగాల్, ఆ తర్వాత బీహార్‌కు చెందినట్లుగా అతడు చెప్పాడని పోలీస్ అధికారి తెలిపారు.
Date : 23-10-2024 - 7:26 IST -
Cyclone Dana : తుఫాన్ ఎఫెక్ట్.. ఒడిశాలోని ఈ ఆలయాలు మూసివేత..
Cyclone Dana : రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్నీ ఏర్పాట్లను పూర్తిచేసింది. ఇందులో భాగంగానే ఈ రెండు ఆలయాలను ఈ నెల 25వ తేది వరకు మూసివేసినట్లు తెలిపింది. ఈ దేవాలయాలతో పాటు రాష్ట్రంలో ప్రసిద్ధిచెందిన మ్యూజియంలు కూడా మూసివేసినట్లు అధికారులు వివరించారు.
Date : 23-10-2024 - 6:49 IST -
PM Modi : యుద్దానికి భారత్ ఎప్పటికీ మద్దతు ఇవ్వదు..దౌత్యానికే : ప్రధాని మోడీ
PM Modi : సైబర్ సెక్యూరిటీ, సురక్షిత ఏఐ కోసం అంతర్జాతీయ స్థాయిలో పటిష్ట నిబంధనల కోసం పని చేయాలని మోడీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం, ఉగ్రవాదానికి అందే ఆర్థిక సహకారం పై బ్రిక్స్ దేశాలు కఠినంగా వ్యవహరించాలని చెప్పారు.
Date : 23-10-2024 - 6:21 IST -
APPSC : ఏపీపీఎస్సీ కొత్త ఛైర్‌పర్సన్‌గా అనురాధ నియామకం
APPSC : ప్రభుత్వం ఏపీపీఎస్సీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అనువైన అధికారిగా.. ఏపీ క్యాడర్‌కు చెందిన అనురాధను ప్రభుత్వం నియమించింది. అనురాధ ఏపీలో ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతిగా పనిచేసిన తొలి మహిళా ఐపీఎస్ అధికారిగా గుర్తింపు పొందారు.
Date : 23-10-2024 - 5:39 IST -
SEBI : రేపు పీఏసీ ఎదుట హాజరుకానున్న సెబీ చైర్మన్ మాధబి
SEBI : రాజకీయ ప్రేరేపణలతోనే మాధభిని పిలిచారని బీజేపీ సీనియర్ సభ్యుడు ఆరోపణలు చేశారు. పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడిన నియంత్రణ సంస్థల పనితీరు సమీక్షించేందుకు పార్లమెంట్ కమిటీకి అధికారాలుంటాయి.
Date : 23-10-2024 - 5:07 IST -
Cyclone Dana: వాయిదా పడిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష
Cyclone Dana: మళ్లీ ఎప్పుడు ఈ పరీక్షలను నిర్వహిస్తామనేది ఇంకా వెల్లడించలేదు. వారం రోజుల్లో కొత్త తేదీని ఖరారు చేస్తామని పేర్కొంది. సివిల్ సర్వీస్ పరీక్షలను నిర్వహించడానికి 2023లో నోటిఫికేషన్ జారీ అయింది.
Date : 23-10-2024 - 4:36 IST -
Earth Vs Asteroids : ఇవాళ భూమికి చేరువగా ఆరు ఆస్టరాయిడ్లు.. ఏం జరగబోతోంది ?
భూమికి చేరువగా రానున్న ఆస్టరాయిడ్ల (Earth Vs Asteroids) జాబితాలో 2024 టీపీ17, 2024 టీఆర్6, 2021 యూఈ2 ఉన్నాయని తెలిపింది.
Date : 23-10-2024 - 4:07 IST -
CM Chandrababu : ముగిసిన కేబినెట్ భేటి.. పలు కీలక నిర్ణయాలు ఇవే..
CM Chandrababu : ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్, జీఎస్టీ ఛార్జీల రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీనరేజ్ ఛార్జీల రద్దు వల్లే ప్రభుత్వంపై రూ.264 కోట్ల భారమని అంచనా వేశారు. ఉచిత ఇసుక లక్ష్యం నెరవేర్చేందుకు నష్టం భరిద్దామని సీఎం చెప్పినట్టు సమాచారం.
Date : 23-10-2024 - 4:07 IST -
AP Politics : రేపు మ.12 గంటలకు ఏపీలో ఏం జరగబోతుంది..?
AP Politics : రేపు మధ్యాహ్నం 12 గంటలకు 'Big Expose’ అంటూ ముందుగా టీడీపీ ట్వీట్ చేసింది. ఆ తర్వాత 'Truth Bomb Dropping' అంటూ వైసీపీ ట్వీట్ చేసింది
Date : 23-10-2024 - 3:44 IST -
NCP : మహారాష్ట్ర ఎన్నికలు..అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన ఎన్సీపీ
NCP : కాగా, శివసేన పార్టీ 45 మంది అభ్యర్థులతో మంగళవారం తొలి జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే కోప్రి-పచ్పఖాడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్లుగా పేర్కొంది.
Date : 23-10-2024 - 3:27 IST -
Rs 5 Reward : ముగ్గురు నేరగాళ్ల తలపై రూ.5 రివార్డు.. పోలీసుల సంచలన ప్రకటన
ఈ గొడవల్లో ముగ్గురు యువకులు(Rs 5 Reward) తుపాకులతో హల్చల్ చేశారు.
Date : 23-10-2024 - 2:49 IST -
Jio Insurance : బజాజ్‌కు షాక్.. ‘అలయంజ్’తో కలిసి ‘జియో ఇన్సూరెన్స్’ వ్యాపారం
అలయంజ్ ఎస్ఈ.. ఇది జర్మనీ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహించే ఇన్సూరెన్స్(Jio Insurance) కంపెనీ
Date : 23-10-2024 - 1:36 IST