Trending
-
Delhi : తీవ్ర వాయు కాలుష్యం..కేంద్రం కీలక సూచనలు..
Delhi : బహిరంగ ప్రదేశాల్లో మార్నింగ్ వాక్, క్రీడలు లాంటి వాటికి దూరంగా ఉండాలని తెలిపింది. వాయు కాలుష్యం తీవ్రతరమై అనారోగ్య పరిస్థితులకు దారి తీస్తోందని వెల్లడించింది. కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో క్రీడలు ఆడటం, ఉదయపు నడకకు వెళ్లడం వంటివి పరిమితం చేయాలన్నారు.
Date : 25-10-2024 - 2:35 IST -
Crpf Schools : సీఆర్పీఎఫ్ స్కూల్స్ మూసేయండి.. భారత్‌కు పన్నూన్ హెచ్చరిక..
Crpf Schools : పంజాబ్, విదేశాల్లోని సిక్కులపై దాడులకు పాల్పడ్డారు. విద్యార్థులు, తల్లిదండ్రులు సీఆర్పీఎఫ్ పాఠశాలలను బహిష్కరించాలి.. స్వర్ణ దేవాలయంపై దాడి, 1984లో సిక్కుల ఊచకోతకు మనుషులను సమకూర్చడం లాంటివి సీఆర్పీఎఫ్ చేసిందని గురుపత్వంత్ సింగ్ పన్నూన్ వెల్లడించారు.
Date : 25-10-2024 - 12:03 IST -
Maharashtra : ఎన్సీపీలో చేరిన బాబా సిద్ధిక్ తనయుడు జీషన్ సిద్ధిక్
Maharashtra : ఎమ్మెల్సీ ఎన్నికలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయన్ను పార్టీ బహిష్కరించింది. దీంతో ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అతడికి టికెట్ రాకపోవడంతో.. ఎన్సీపీ పవార్ వర్గంలో చేరాడంతోప్రాధాన్యం సంతరించుకుంది.
Date : 25-10-2024 - 11:17 IST -
CM Chandrababu : డయేరియాతో 10 మంది మృతి..సీఎంకు కమ్యూనిస్టుల లేఖ
తక్షణమే డయేరియా నివారించేందుకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ..సీఎం చంద్రబాబు నాయుడుకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. పల్నాడు జిల్లా, దాచేపల్లిలో వాంతులు విరోచనాలతో ఇద్దరు మృతి చెందటం విచారకరం అని పేర్కొన్నారు.
Date : 25-10-2024 - 10:42 IST -
BJP : నేడు ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నా..పాల్గొననున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్..
BJP : ఈ ధర్నాలో మూసీ బాధితులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని పేర్కొంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ధర్నా చౌక్ వేదికగా బాధితులతో కలిసి మహా ధర్నా నిర్వహించనున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు.
Date : 25-10-2024 - 10:25 IST -
Ladakh : తూర్పు లద్దాఖ్‌లో బలగాల ఉపసంహరణ మొదలు..
Ladakh : డెమ్చోక్లో, భారతీయ సైనికులు చార్డింగ్ డ్రెయిన్‌కు పశ్చిమం వైపునకు తిరిగి వెళుతున్నారు. అటు చైనా సైనికులు డ్రెయిన్‌కు అవతలి వైపునకు అంటే తూర్పు వైపునకు తిరిగి వెళ్తున్నారు. ఇరువైపులా దాదాపు 10-12 తాత్కాలిక నిర్మాణాలతోపాటుగా 12-12 టెంట్లు వేసి ఉన్నాయి.
Date : 25-10-2024 - 10:13 IST -
Pawan Kalyan : అమరావతికి రైల్వే లైన్..స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం
Pawan Kalyan : గతంలో ప్రధాని మోడీ అమరావతి శంకుస్థాపనకు వచ్చారు. కానీ కొంతమంది వలన అర్ధ శతాబ్దం విలువైన సమయం వృధా అయిందని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
Date : 24-10-2024 - 6:07 IST -
Supreme court : గడియారం గుర్తు.. శరద్‌పవార్ పార్టీకి షాక్.. అజిత్ పవార్‌కు ఊరట..
Supreme court : గడియారం గుర్తు అజిత్ పవార్‌కు చెందిన ఎన్సీపీకే కొనసాగించాలని న్యాయస్థానం తేల్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఎన్నికలు ముగిసే వరకు తమ ఆదేశాలను ఉల్లంఘించబోమని చెబుతూ నవంబర్ 6లోగా హామీ పత్రాన్ని దాఖలు చేయాలని అజిత్ వర్గాన్ని ధర్మాసనం ఆదేశించింది.
Date : 24-10-2024 - 5:43 IST -
Amaravati : అమరావతి రైల్వే లైన్ కు కేంద్రం ఆమోదం
Amaravati : రూ.₹2,245 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై సహా దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో రాజధాని అమరావతిని కలుపుతూ కొత్త రైల్వే ప్రాజెక్టు చేపట్టనున్నట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
Date : 24-10-2024 - 5:22 IST -
Singareni : సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Singareni : శుక్రవారం ప్రతి కార్మికుని ఖాతాలో రూ. 93,750 జమ కానున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దీంతో.. సంస్థలోని 42 వేల మంది కార్మికులు దీపావళి బోనస్ అందుకోనున్నారు. అంతకుముందు లాభాల వాట రూ. 796 కోట్లను కార్మికుడికి సగటున రూ. 1.90 లక్షలు అందజేసిన సగంతి తెలిసిందే.
Date : 24-10-2024 - 4:53 IST -
Suriya – Mother : అమ్మ చేసిన అప్పు తీర్చేందుకు సినిమాల్లోకి వచ్చా : సూర్య
హీరో సూర్య లైఫ్‌లోని(Suriya - Mother) కష్టాల కోణాన్ని ఆవిష్కరించే ఒక కీలక విషయం తాజాగా బయటికి వచ్చింది.
Date : 24-10-2024 - 4:29 IST -
New Judges : ఏపీ హైకోర్టుకు ముగ్గురు నూతన జడ్జిల నియామకం..
New Judges : వీరి నియామకం కోసం ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిలతో చర్చించిన తర్వాత వీరిని ఏపీ హైకోర్టులో అదనపు జడ్జిలుగా నియమిస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ 'ఎక్స్'లో వెల్లడించారు.
Date : 24-10-2024 - 4:25 IST -
Delhi : కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం ఒమర్ అబ్దులా భేటి
Delhi : అదే విధంగా జమ్ముకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించడంపై హోంమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్రం పూర్తి మద్దతునిస్తుందని హోంమంత్రి చెప్పినట్లు సమాచారం.
Date : 24-10-2024 - 3:41 IST -
Coca Cola Vs Reliance : రిలయన్స్ ‘కాంపా’ ఎఫెక్ట్.. పెప్సీ, కోకకోలా కీలక నిర్ణయం
వివిధ ప్రాంతాల్లో అక్కడి ప్రజల అభిరుచికి అనుగుణంగా ప్రాంతీయ ప్రోడక్ట్లను విడుదల చేసే అంశాన్ని సైతం పెప్సీ, కోకకోలాలు(Coca Cola Vs Reliance) పరిశీలిస్తున్నాయట.
Date : 24-10-2024 - 3:09 IST -
Nikhat Zareen : తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన నిఖత్ జరీన్
Nikhat Zareen : తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ వరల్డ్ చాంపియన్‌గా ఎదిగింది. ఒలింపిక్ పతకమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అయితే, ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భాగంగా తొలిసారి విశ్వక్రీడల బరిలో దిగిన నిఖత్‌కు నిరాశే ఎదురైంది.
Date : 24-10-2024 - 2:55 IST -
Gold VS Diamond : బంగారం వర్సెస్ వజ్రాలు.. ఇన్వెస్ట్మెంట్ కోసం ఏది బెటర్ ?
ఇతర దేశాల ప్రజల సంగతి అలా ఉంచితే, మన దేశ ప్రజలకు మాత్రం బంగారంతో(Gold VS Diamond) సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంటుంది.
Date : 24-10-2024 - 2:43 IST -
CM Chandrababu : నేషనల్ హైవే ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం
CM Chandrababu : రాష్ట్రంలో మొత్తం రూ. 76 వేల కోట్ల విలువైన జాతీయ రహదారుల పనులు జరుగుతున్నట్లు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు తెలిపిన అధికారులు.
Date : 24-10-2024 - 2:28 IST -
Bank of Baroda : సీఎం రేవంత్ రెడ్డికి రూ.కోటి విరాళం చెక్ అందించిన బ్యాంక్ ఆఫ్ బరోడా
Bank of Baroda : వరద బాధితుల సహాయం కోసం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సినీ నటులు, పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తున్నారు. సచివాలయం, సీఎం నివాసంలో విరాళాల చెక్కులను అందజేస్తున్నారు.
Date : 24-10-2024 - 1:53 IST -
Space Tour Tickets : స్పేస్ టూర్.. ఒక టికెట్ రూ.1.77 కోట్లు మాత్రమే
చైనాలోని(Space Tour Tickets) కుబేరుల కుటుంబాలకు చెందిన ఔత్సాహికులు ఈ టికెట్లను కొనే అవకాశం ఉంది.
Date : 24-10-2024 - 1:46 IST -
Canada : ట్రూడో రాజీనామా కోరుతూ..సొంత పార్టీ ఎంపీల డిమాండ్
Canada : బుధవారం, లిబరల్ పార్టీ ఓ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ ఏడాది జూన్ మరియు సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ప్రధాని ట్రూడో వ్యూహం కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోయిందని సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
Date : 24-10-2024 - 1:31 IST