Trending
-
BJP : మహారాష్ట్ర ఎన్నికలు.. 40 మందిని స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించిన బీజేపీ
BJP : మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. నవంబర్ 20న ఎన్నికలు నిర్వహించి.. 23న ఫలితాలు వెల్లడించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 9 కోట్ల 63 లక్షల మంది ఓటర్లు ఉండగా.. లక్షా 186 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఈసీ ఇప్పటికే ప్రకటించింది.
Date : 26-10-2024 - 2:04 IST -
Eyeballs Offering : ఆ దేవతకు కనుబొమ్మలనూ మొక్కుగా సమర్పిస్తారు
ఇక్కడి ఆదివాసీలు ‘ఏత్మాసూర్’ అనే దేవతను(Eyeballs Offering) ఆరాధిస్తుంటారు.
Date : 26-10-2024 - 1:41 IST -
TDP : టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
TDP : రూ.లక్ష కట్టిన వారికి శాశ్వత సభ్యత్వం అందించనున్నారు. రూ.వంద చెల్లించి సభ్యత్వం తీసుకొన్న వారికి గతంలో రూ.2 లక్షలుగా ఉన్న ప్రమాద బీమాను రూ.5 లక్షలకు పెంచారు. సభ్యత్వ కార్డు ఉన్న వ్యక్తి చనిపోయిన రోజే అంత్యక్రియలకు రూ.పది వేలు అందించనున్నారు.
Date : 26-10-2024 - 1:40 IST -
KTR : తెలంగాణలో తెల్ల బంగారం తెల్లబోతుంది: కేటీఆర్
KTR : దళారుల చేతిలో పత్తి రైతులు చిత్తవుతున్నారని పేర్కొన్నారు. కొర్రీలతో సీసీఐ పత్తి కొనుగోళ్లు నిలిపేసిందని చెప్పారు. రైతు ఆగమవుతుంటే ప్రభుత్వం పత్తా లేదన్నారు. పత్తి కొనుగోళ్ల అంశంలో ప్రభుత్వ చొరవ లేదని వ్యాఖ్యానించారు.
Date : 26-10-2024 - 1:26 IST -
Minister Lokesh : ఏఐ అవకాశాల వినియోగంతో ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది: మంత్రి లోకేశ్
Minister Lokesh : ఏఐ అవకాశాల వినియోగంతో ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రతి వంద రోజులకు లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేస్తున్నామన్నారు. పి-4 విధానాల అమలుతో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామని తెలిపారు.
Date : 26-10-2024 - 1:07 IST -
Congress : మహారాష్ట్ర ఎన్నికలు..కాంగ్రెస్ రెండో జాబితా విడుదల
Congress : కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితాను కూడా శనివారం విడుదల చేయనున్నారు. 48 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన తొలి జాబితాను రెండు రోజుల క్రితం కాంగ్రెస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కొద్దిసేపటి కిందటే దీన్ని విడుదల చేశారు.
Date : 26-10-2024 - 12:42 IST -
Railway Whatsapp Number: రైల్వే ప్రయాణికులకు సూపర్ న్యూస్.. ఈ నెంబర్‌కు హాయ్ అని పంపితే చాలు!
కొంతమంది ప్రయాణీకులకు రైలు సౌకర్యాల గురించి తెలియదు. అయితే చాలా మంది ప్రయాణికులు సౌకర్యాలను తెలుసుకోవడానికి వివిధ యాప్‌లను డౌన్లోడ్ చేసుకుంటున్నారు.
Date : 26-10-2024 - 11:53 IST -
MS Dhoni : జార్ఖండ్ అసెంబ్లీ పోల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ధోనీ
ఇందుకోసం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) ఫొటోను వాడుకోనుంది.
Date : 26-10-2024 - 11:07 IST -
BluJ Aerospace : విమానం నిలువునా నింగిలోకి, నేలపైకి.. హైదరాబాద్ స్టార్టప్ తడాఖా
‘వీటీఓఎల్’ టెక్నాలజీతో మనిషి లేకుండానే ఆటోమేటిక్‌గా నడిచే సరుకు రవాణా విమానాన్ని మన హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే బ్లూజే ఏరోస్పేస్(BluJ Aerospace) కంపెనీ ఆవిష్కరించింది.
Date : 26-10-2024 - 10:40 IST -
Diwali Donations : దీపావళి రోజు చేయాల్సిన దానాలు
Diwali 2024 : దీపావళి రోజు కొన్ని ప్రత్యేకమైన దానాలు (Diwali Donations), ఆచారాలు పాటించడం ఎంతో శ్రేయస్కరం
Date : 25-10-2024 - 8:35 IST -
Matti Pramida Deepam : మట్టి ప్రమిదలలో వెలిగించే దీపానికి ఎందుకు అంత ప్రాధాన్యత..
Matti Pramida Deepam : ఇది కేవలం పండుగ మాత్రమే కాదు అంధకారాన్ని తొలగించి, మనలోని చెడు లక్షణాలను కూడా తొలగించే ఒక ఆధ్యాత్మిక సాధనగా దీపాన్ని పరిగణిస్తారు
Date : 25-10-2024 - 8:16 IST -
Diwali Safety Tips : దీపావళి రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ..
Diwali Safety Tips : పండగ సందర్భంగా చిన్న పిల్లలే కాదు పెద్ద వారు సైతం ఎంతో జాగ్రత్తగా టపాసులు కాల్చాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన జీవితాంతాం అమావాస్యగా మారే ప్రమాదం ఉంది
Date : 25-10-2024 - 8:04 IST -
Diwali Special Naivedyam : దీపావళి రోజు అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు ఇవే..
Diwali Recipes : దీపావళి రోజు చాలామంది చాల రకాల వంటకాలు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. అమ్మవారికి సాంప్రదాయంగా పాలు, పప్పు, పండ్లు, మిఠాయిలు వంటి వివిధ రకాల నైవేద్యాలు పెట్టడం ఆనవాయితీగా ఉంది
Date : 25-10-2024 - 7:46 IST -
Diwali 2024 : దీపావళి ఎప్పుడు..అక్టోబర్ 31 ..? లేక నవంబర్ 01 ..? పండితులు ఏంచెపుతున్నారంటే..!!
Diwali 2024 : దీపావళి ని అక్టోబర్ 31 న జరుపుకోవాలా..? లేక నవంబర్ 01 న జరుపుకోవాలా..? అనేది అర్థంకాక అయోమయం అవుతున్నారు
Date : 25-10-2024 - 7:24 IST -
Jani Master : జైలు నుండి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ విడుదల
Jani Master : లైంగిక వేధింపులు, పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న జానీ మాస్టర్‌ను రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్ తీసుకుని.. హైదరాబాద్ తీసుకువచ్చారు.
Date : 25-10-2024 - 6:03 IST -
YS Sharmila కీలుబొమ్మగా మారారు: లేఖ పై ఘాటుగా స్పదించిన వైస్ఆర్సీపీ
YS Sharmila: అటాచ్మెంట్లపై హైకోర్టు ఆంక్షలు భూమికి మాత్రమే వర్తిస్తాయని, వాటాల బదిలీకి కాదని ఆమె చెప్పారని, మెజారిటీ షేర్ల బదిలీ భూమితో సహా అన్ని ఆస్తులను బదిలీ చేయడంతో సమానం అన్నారు. ఇది తెలంగాణ హైకోర్టు అటాచ్మెంట్ ఉత్తర్వులకు విరుద్ధమన్నారు.
Date : 25-10-2024 - 5:39 IST -
Punjab : పంజాబ్‌లో రహదారులను దిగ్బంధించిన రైతులు
Punjab : బుధవారం లుథియానాలో జరిగిన సమావేశంలో ఎస్‌కెఎం నిరసనకు పిలుపునిచ్చింది. ఫజిల్కా, బతిండా, బర్నాలా, లుథియానా జిల్లాలతో పాటు మండీలకు సమీపంలోని జాతీయ రహదారులపై ఆందోళనలు చేపట్టాలని రైతులు నిర్ణయించారు.
Date : 25-10-2024 - 4:54 IST -
KTR : అరెస్ట్ కు మేము సిద్దం..ఏం చేస్తారో చేసుకోండి: కేటీఆర్ సవాల్
KTR : చంద్రబాబు, వైఎస్ఆర్ వంటి వారితోనే పోరాటం చేశామని.. మీరో లెక్కా అంటూ విరుచుకుపడ్డారు. పొంగులేటి బాంబులు తుస్సే అంటూ వ్యాఖ్యానించారు. తాము ఒరిజనల్ బాంబులకే భయపడలేదన్నారు.
Date : 25-10-2024 - 4:33 IST -
RS Praveen Kumar : సీఎం రేవంత్ రెడ్డికి పోలీస్ శాఖపై శ్రద్ద లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar : గ్రూప్-4లో 8 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని.. గ్రూప్-4లో ఒక్క పోస్టుకు ముగ్గురు అభ్యర్థులు సర్టిఫికేషన్ వేరిఫికేషన్‌కు సెలెక్ట్ అయ్యారని తెలిపారు. బ్యాక్ లాగ్ పోస్టులు లేకుండా ప్రభుత్వం జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Date : 25-10-2024 - 3:58 IST -
Secretariat : సచివాలయాన్ని ముట్టడించిన బెటాలియన్ కానిస్టేబుల్ భార్యలు
Secretariat : ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేసి తమ భర్తలకు ఒక దగ్గర డ్యూటీ చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అది అమలు అయ్యేవరకు మెస్ తీసివేసి ఒకే దగ్గర 3 నుంచి 5 సంవత్సరాలు పోస్టింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Date : 25-10-2024 - 2:51 IST