Trending
-
WhatsApp : వాట్సాప్ లింక్డ్ డివైజ్‌లలో ఇక సరికొత్త ఫీచర్
ప్రస్తుతానికి వాట్సప్‌లోని(WhatsApp) ప్రైమరీ డివైజ్‌లోనే కాంటాక్ట్‌ను మనం సేవ్ చేయగలుగుతున్నాం.
Date : 23-10-2024 - 12:58 IST -
McDonalds Burger : మెక్‌డొనాల్డ్స్ బర్గర్లతో ‘ఈ-కొలి’.. ఏమిటీ ఇన్ఫెక్షన్ ?
సాధారణంగా ఈ బ్యాక్టీరియా(McDonalds Burger) మనుషులు, జంతువుల కడుపులోని పేగుల్లో ఉంటుంది.
Date : 23-10-2024 - 11:22 IST -
Amaravati Drone Summit 2024 : 5 గిన్నిస్ రికార్డ్స్ తో చరిత్ర సృష్టించిన ‘డ్రోన్ షో’
Amaravati Drone Summit 2024 : అమరావతి, జాతీయ పతాకం, గౌతమ బుద్ధుడు, విమానం, ప్రపంచ పటంలో భారత దేశం ఆకారంలో ప్రదర్శనలు కనువిందు చేశాయి
Date : 22-10-2024 - 10:44 IST -
DiCaprio’s Himalayan Snake : హిమాలయాల్లోని కొత్త పాములకు హీరో పేరు!
DiCaprio's Himalayan Snake : 2020లో ఈ పాములను గుర్తించినప్పటికీ, ఇటీవల సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ఈ వివరాలను పబ్లిష్ చేశారు. ఈ పాములు సాధారణంగా బ్రౌన్ కలర్లో ఉండి, 22 ఇంచుల పొడవు పెరుగుతాయి
Date : 22-10-2024 - 6:25 IST -
KTR : తెలంగాణలో శాంతి భద్రతలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
KTR : రాష్ట్రంలో శాంతిభద్రతలు తీవ్ర ఆందోళనకరంగా మారాయని.. పూర్తిస్థాయి హోం మంత్రి లేకపోవడంతో శాంతిభద్రతలు కుంటుపడ్డాయన్నారు. పోలీసులు రాజకీయ వ్యవహారాల్లో బిజీగా మారిపోయారని ఇకకైనా పోలీసులు శాంతిభద్రతల పై దృష్టి సారించాలన్నారు.
Date : 22-10-2024 - 6:16 IST -
PM Modi : రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోడీ భేటీ
PM Modi : ఇరువురు నేతల భేటీలో ఉక్రెయిన్ యుద్ధంపై శాంతియుత పరిష్కారం గురించి చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ''రష్యా-ఉక్రెయిన్ సమస్యలో మేము అన్ని వర్గాలతో టచ్‌లో ఉన్నాము. అన్ని వివాదాలను చర్చలతో పరిష్కరించుకోవాలనేది మా వైఖరి.
Date : 22-10-2024 - 5:47 IST -
HYDRA : చెరువుల పునరుజ్జీవనంపై హైడ్రా దృష్టి..
HYDRA : కూల్చివేతలు అనంతరం నిర్మాణానికి వాడిన ఐరన్‌తో పాటు, ఉపయోగపడే ఇతర సామగ్రిని నిర్మాణదారుడు తీసుకొని వెళ్ళగా.. మిగతా వ్యర్థాలను తొలగించకపోవటంతో, నిర్మాణదారుడికి హైడ్రా నోటీసులు జారీ చేసింది.
Date : 22-10-2024 - 5:18 IST -
Minister Narayana : కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో మంత్రి నారాయణ భేటీ
Minister Narayana : గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన రెండు ప్రాజెక్టులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని మంత్రి నారాయణ కోరారు. విజయవాడ మెట్రోను రాజధాని అమరావతికి అనుసంధానించే ప్రతిపాదనలు కూడా ఇప్పటికే కేంద్రానికి పంపినట్లు ఖట్టర్ దృష్టికి నారాయణ తీసుకెళ్లారు.
Date : 22-10-2024 - 4:34 IST -
Musi : తాము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు..చేస్తున్న పద్ధతికి వ్యతిరేకం: ఈటల
Musi : ప్రజల సమస్యల మీద నేను కొట్లడుతున్నారని, మీ సహకారం లేనిదే అది పూర్తి కాదని చెప్పారు. ఎంత తిరిగినా ఒడవని నియోజకవర్గం మల్కాజిగిరి నన్ను గెలిపించి నాలుగు నెలలు దాటిందన్నారు. ఈ నాలుగు నెలల కాలంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు తప్ప ప్రతిరోజు మల్కాజిగిరి నియోజకవర్గంలోనే తిరుగుతున్నట్లు వెల్లడించారు.
Date : 22-10-2024 - 4:04 IST -
Bogus Court : బోగస్ కోర్టు నడిపిన ఘరానా మోసగాడు.. ఇలా దొరికిపోయాడు
అది నమ్మి ఎంతోమంది మోరిస్ శామ్యూల్ నడిపే నకిలీ ట్రిబ్యునల్‌లో (Bogus Court) పిటిషన్లు దాఖలు చేసేవారు.
Date : 22-10-2024 - 3:51 IST -
Congress : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా
Congress : మాజీ పోలీసు అధికారి అజరు కుమార్ జంషెడ్పూర్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈయన గతంలో జంషెడ్పూర్ ఎంపీగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో కీలకస్థానంలో ఉన్నారు. ప్రస్తుతం త్రిపుర, ఒడిశా, నాగాలాండ్ రాష్ట్రాలకు పార్టీ ఇంఛార్జ్‌గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు.
Date : 22-10-2024 - 3:36 IST -
Udayanidhi Stalin : సనాతన ధర్మం వ్యాఖ్యల పై క్షమాపణలు చెప్పను : ఉదయనిధి స్టాలిన్
Udayanidhi Stalin : పెరియార్, మాజీ ముఖ్యమంత్రి సిఎన్ అన్నాదురై, ఎం కరుణానిధి వంటి ద్రావిడ నాయకుల అభిప్రాయాలతో తాను కూడా ఏకీభవిస్తున్నానని అన్నారు. “మహిళలు చదువుకోవడానికి అనుమతించలేదు.
Date : 22-10-2024 - 3:02 IST -
Unstoppable Season 4 With NBK: అన్‌స్టాపబుల్ సీజన్-4 ప్రోమో వచ్చేసింది
బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రసిద్ధ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ నాలుగో సీజన్‌కు సిద్ధమవుతోంది. ఈ షో ఇప్పటికే మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అక్టోబరు 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానున్న ఈ సీజన్లో మొదటి అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సందడి చేయబోతున్నారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన ప్రోమోను ఓటీటీ వేదిక ఆహా విడ
Date : 22-10-2024 - 2:45 IST -
PM Modi : బ్రిక్స్ సమావేశాలు..రష్యా బయలుదేరిన ప్రధాని మోడీ
PM Modi : భారతదేశం నుండి బయలుదేరే ముందు, PM మోడీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో ఒక సందేశాన్ని పంచుకున్నారు, "బ్రిక్స్ సదస్సులో పాల్గొనడానికి రష్యాలోని కజాన్‌కు బయలుదేరుతున్నాను. భారతదేశం బ్రిక్స్‌కు అపారమైన ప్రాముఖ్యతనిస్తుంది మరియు నేను విస్తృతమైన చర్చల కోసం ఎదురు చూస్తున్నాను.
Date : 22-10-2024 - 2:20 IST -
YouTube Premium Lite: ‘యూట్యూబ్ ప్రీమియం లైట్’ వస్తోంది.. సబ్స్క్రిప్షన్ రేటు, ఫీచర్లు ఇవీ
అంటే ‘ప్రీమియం ప్లాన్’తో పోలిస్తే ‘ప్రీమియం లైట్ ప్లాన్’(YouTube Premium Lite) ధర సగానికి సగం తక్కువ.
Date : 22-10-2024 - 2:10 IST -
CM Chandrababu : ఐటీ, నాలెడ్జ్ ఎకానమీలో భారతీయులు చాలా సమర్థులు: సీఎం చంద్రబాబు
CM Chandrababu : 1995లో తొలిసారి సీఎం అయ్యాక హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేశానని.. ఆరోజుల్లోనే పీపీపీ పద్ధతిలో హైటెక్ సిటీని నిర్మించామన్నారు. అమెరికా వెళ్లి 15 రోజులపాటు అనేక సంస్థల ప్రతినిధులను కలిసినట్లు గుర్తు చేసుకున్నారు.
Date : 22-10-2024 - 1:36 IST -
Commonwealth Games 2026: కామన్వెల్త్ గేమ్స్ నుంచి హాకీ, క్రికెట్, బ్యాడ్మింటన్ ఔట్
ఈవిషయాన్ని కామన్వెల్త్ క్రీడల సమాఖ్య(Commonwealth Games 2026) ప్రకటించింది.
Date : 22-10-2024 - 1:30 IST -
Most Expensive Private Jets: భారతదేశంలో అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్లు కలిగిన ఉన్న వ్యక్తులు వీరే!
Most Expensive Private Jets: సెలబ్రిటీల జీవనశైలి విలాసవంతమైన, అన్ని సౌకర్యాలతో నిండి ఉంటుంది. భారతదేశంలోని కొంతమంది ప్రముఖులు ప్రైవేట్ జెట్లను (Most Expensive Private Jets) కలిగి ఉన్నారు. ఇవి వారికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే కాకుండా వారి గొప్పతనానికి చిహ్నంగా కూడా నిలుస్తుంటాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ప్రైవేట్ జెట్లను ఏ భారతీయ ప్రముఖులు కలిగి ఉన్నారో తెలుసుకుందాం. ముఖేష్ అ
Date : 22-10-2024 - 11:09 IST -
CM Chandrababu : ఉచిత ఇసుకపై అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
CM Chandrababu : ఉచిత ఇసుక విధానం నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్రమ ఇసుక తవ్వకాలపై సామాన్యులు కూడా ఫిర్యాదు చేసేలా సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Date : 21-10-2024 - 7:34 IST -
Priyanka Gandhi : వాయనాడ్ ఉప ఎన్నిక ..23న ప్రియాంక గాంధీ నామినేషన్
Priyanka Gandhi : కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో పాటు ప్రముఖ జాతీయ, రాష్ట్ర నాయకులు కూడా తమ మద్దతు తెలిపేందుకు హాజరయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Date : 21-10-2024 - 7:16 IST