HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Moscow Model Bridge Jutting Into Hussain Sagar To Come Up Soon

Moscow Bridge : హైదరాబాద్ సిగలో మరో అద్భుతం.. సాగర్ పై ఫ్లోటింగ్ బ్రిడ్జి!

తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలిచే హైదరాబాద్ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. ఇప్పటికే విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తూ.. ఇండియాలోనే బెస్ట్ నగరంగా పేరు తెచ్చుకుంది.

  • Author : Balu J Date : 22-01-2022 - 1:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Floating Bridge
Floating Bridge

తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలిచే హైదరాబాద్ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. ఇప్పటికే విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తూ.. ఇండియాలోనే బెస్ట్ నగరంగా పేరు తెచ్చుకుంది. గచ్చిబౌళిలో కేబుల్ బ్రడ్జి, ఓఆర్ఆర్ చుట్టూ ఎల్ఈడీ బల్బులు లాంటి సౌకర్యాలతో హైదరాబాద్ మరింత డెవలప్ మెంట్ అవుతోంది. ఇవేకాకుండా శిల్పరామం, సాలార్ జంగ్ మ్యూజియం, రామోజీ ఫిల్మ్ సిటీ, గొల్కోండ కోట లాంటివన్నీ హైదరాబాద్ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేస్తున్నాయి. మెట్రో ట్రైన్ తో పాటు ఫ్లై ఓవర్లు, రహదారుల నిర్మాణాలు అందుబాటులోకి రావడంతో బెస్ట్ లివింగ్ సిటీగానూ హైదరాబాద్ కు పేరుంది. కేవలం సిటీని చూసేందుకు విదేశీ పర్యాటకులు సైతం క్యూ కడుతారంటే.. భాగ్యనగరం ఎంతగాను ఆకట్టుకుంటుందో ఇట్టె తెలిసిపోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిగలో మరో అద్భుతం ఆవిష్కరణ కానుంది. అదే ఫ్లోటింగ్ బ్రడ్జి

పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌ వద్ద హుస్సేన్‌ సాగర్‌లోకి వెళ్లే వంతెన ఈ ఏడాది చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. రష్యాలోని మాస్కోలో ఉన్న తరహాలో V ఆకారపు వంతెన మనకు కూడా ఉంటే బాగుంటుంది అని హైదరాబాద్ కు చెందిన వ్యక్తి.. అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ సూచించడంతో.. ఆయన ఆన్సర్ చేస్తూ.. PVNR మార్గ్ (నెక్లెస్ రోడ్) వద్ద కూడా అలాంటిదే రాబోతోందని చెప్పారు. అయితే ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే హైదరాబాద్ కు పర్యాటకుల తాకిడి మరింత పెరగనుంది.

A surprise, well something similar, is on its way at the PVNR marg, jutting into the Hussain Sagar, will be up and running before the end of this year https://t.co/yoju5WOPzI pic.twitter.com/sPluPaIuqq

— Arvind Kumar (@arvindkumar_ias) January 21, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Floating bridge
  • hyderabad
  • PVNR
  • Tank bund

Related News

Cobra hatchlings at the police station

Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా విషసర్పాలు చొరబడుతుండటంతో అటు పోలీసులు, ఇటు సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. స్టేషన్ ప్రా

    Latest News

    • Gold Rates Today: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

    • గంటలో 3.61 లక్షల మొక్కలు నాటి గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించిన అహ్మదాబాద్

    • Masa Shivaratri: సోమవారం + ఆరుద్ర నక్షత్రం + మాస శివరాత్రి.. 100 మహాశివరాత్రి పుణ్యఫలం..

    • Relationship: ప్రతి భర్త తన భార్య నుండి కోరుకునేది ఇదే..

    • Yulia Svyrydenko: ఉక్రెయిన్‌ ప్రధాని యూలియా రాజీనామా

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd