Telangana
-
Congress : మల్కాజ్గిరి లో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే – తుమ్మల
అసెంబ్లీ ఎన్నికల్లో విజయడంఖా మోగించిన హస్తం పార్టీ (Congress)…త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) అదే విజయం సాధించాలని చూస్తుంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన చోట విజయ జెండా ఎగురవేయాలని ఉవ్విళ్లు ఊరుతోంది. రీసెంట్ గా కాంగ్రెస్ అధిష్టానం 17 లోక్ సభలకు సంబదించిన ఇంచార్జ్ లను నియమించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన వారిక
Published Date - 03:33 PM, Sat - 23 December 23 -
CM Revanth Reddy : ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో సీఎం రేవంత్ సమావేశం..
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme ) కింద సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మహిళలకు ఫ్రీ (Free Bus Travel for Women) బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించారు. ఈ పథకం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తుంటే..ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు (Auto and Taxi Drivers) మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా తమ జీవితాలు రోడ్డున పడ్డాయని వాపోతున్నారు. ప్రతి రోజు వెయ్యి రూపాయిల […]
Published Date - 03:16 PM, Sat - 23 December 23 -
Praja Palana : ప్రజాపాలన పేరుతో రేవంత్ మరో కార్యక్రమం
తెలంగాణ సీఎం (Telangana CM) గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి (Revanth Reddy)..పాలనలో తనదైన మార్క్ కనపరుస్తూ..ప్రజా క్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న రేవంత్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకొని వార్తల్లో నిలిచారు. అధికారం చేపట్టగానే ప్రజా భవన్ (Prajabhavan) పేరుతో..ప్రజలు సమస్యలు తెలుసుకునే కార్యక్రమం చేపట్టగా..ఇప్పుడు పరిపాలనను గ్రామస్థాయిలోకి తీసుకెళ
Published Date - 03:02 PM, Sat - 23 December 23 -
TSRTC Sensational Announcement : మహిళలకు షాక్ ఇచ్చిన TSRTC
TSRTC మహిళలకు షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ (Congress) పార్టీ అధికారంలోకి వచ్చి రాగానే మహిళకు గొప్ప అవకాశం కల్పించింది. మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) కింద ఫ్రీ ఆర్టీసీ బస్సు సౌకర్యం (Free Bus for Women) కల్పించింది. ఈ పథకం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో ప్రతి రోజు బస్సు ప్రయాణాలు చేస్తున్నారు. పల్లె వెలుగు , ఆర్డినరీ తో పాటు ఎక్స్ ప్రెస్ బస్సు లోను మహిళకు ఫ్రీ ప్రయాణం […]
Published Date - 01:50 PM, Sat - 23 December 23 -
BRS ‘Sveda Patras’ : బీఆర్ఎస్ స్వేదపత్రం విడుదల వాయిదా
కాంగ్రెస్ ‘శ్వేత పత్రానికి’ ధీటుగా బీఆర్ఎస్ విడుదల చేయాలనుకున్న ‘స్వేదపత్రం’ (Sveda Patras) రేపటికి వాయిదా పడింది (Postponed ). వాస్తవానికి ఈరోజు ఉదయం 11 గంటలకు స్వేద పత్రాన్ని విడుదల చేస్తామని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (Power Point Presentation) చేస్తామని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ట్విట్టర్లో ప్రకటించారు. కానీ ఈరోజు అనూహ్యంగా కార్యక్రమం వాయిదా పడింది. రేపు(ఆదివారం) ఈ కార్యక్రమం ఉంటుందని, ఉదయం 11 గంట
Published Date - 01:36 PM, Sat - 23 December 23 -
Group 2 Exam : గ్రూప్-2 ఎగ్జామ్పై సస్పెన్స్.. టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు కొలువుతీరేదెప్పుడు ?
Group 2 Exam : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కారణంగా గ్రూప్-2 రాతపరీక్షలను(Group 2 Exam) జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే.
Published Date - 12:41 PM, Sat - 23 December 23 -
CM Revanth: త్వరలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: సీఎం రేవంత్
CM Revanth: రాష్ట్ర ప్రజల ఆశీస్సులు, 30 లక్షల మంది నిరుద్యోగ యువత పోరాటాల వల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మోడల్ రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు. పార్టీ అగ్ర
Published Date - 12:01 PM, Sat - 23 December 23 -
KTR: రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ కమిటీ: కేటీఆర్
KTR: రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పైన విస్తృతంగా అధ్యయనం చేయడానికి పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఒక కమిటీని వేస్తున్నట్లు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు పలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ తమ స్థితిగతుల పైన ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అధ్యక్షులు కేసిఆర్ ఆదేశాల మేరకు వారి స
Published Date - 11:16 AM, Sat - 23 December 23 -
TSRTC: దయచేసి అలాచేయకండి: మహిళా ప్రయాణికులకు సజ్జనార్ విజ్ఞప్తి!
ఆర్టీసీ మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో ఎండీ సజ్జనార్ రియాక్ట్ అయ్యారు. ‘‘మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి! ఎక్స్ ప్రెస్ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు #TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి సహకరించాలని కోర
Published Date - 11:03 AM, Sat - 23 December 23 -
White Paper – History : వైట్ పేపర్.. శ్వేతపత్రం.. వందేళ్ల చరిత్ర
White Paper - History : వైట్ పేపర్.. శ్వేతపత్రం.. ఇప్పుడు దీనిపై తెలంగాణలో హాట్ డిబేట్ నడుస్తోంది.
Published Date - 10:46 AM, Sat - 23 December 23 -
BRS : రేపు ‘స్వేదపత్రం’ పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు బీఆర్ఎస్ సిద్ధం
పదేళ్ల కేసీఆర్ (KCR) పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రజలకు చెపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govy) శ్వేత పత్రాన్ని (Swetha Patram) విడుదల చేయగా..తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యయనం అంటూ ప్రజలకు తెలియజేసేందుకు బిఆర్ఎస్ (BRS) ‘స్వేదపత్రం’ పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (Power Point Presentation) చేయబోతుంది. తెలంగాణ భవన్లో శనివారం ఉదయం 11 గం
Published Date - 07:34 PM, Fri - 22 December 23 -
TS Traffic Challans : పెండింగ్ చలాన్లపై రాయితీ ప్రకటించిన తెలంగాణ సర్కార్
తెలంగాణ ప్రభుత్వం (TS Govt) వాహనదారులకు () గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ చలాన్లలు (Pending Traffic Challans) రూ. 2 కోట్లకు పైగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం రాయితీ కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వాహనదారులు తీపి కబురు (Good News) అందించింది. టూవీలర్ పై 80 శాతం (Discount of 80 percent), ఫోర్ వీలర్స్, ఆటోలపై 60 శాతం డిస్కౌంట్ (60 Percent Discount) ఇస్తున్నట్లు తెలిపింది. లారీలతో […]
Published Date - 07:19 PM, Fri - 22 December 23 -
Telangana Free Bus Travel Scheme : మహిళల కన్నుల్లో వెలుగు
డా. ప్రసాదమూర్తి ఎక్కడ మహిళల కన్నుల్లో వెలుగు పూలు పూస్తాయో, వారి హృదయపు లోతుల్లో ఆనందం వెల్లివిరిసి అది వారి నవ్వుల నిండా చూపుల నిండా వెన్నెలై కురుస్తుందో, అక్కడ సుఖశాంతులు వర్ధిల్లుతున్నట్టు లెక్క. యత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతే దేవతాః అన్నారు మన పూర్వీకులు. అంటే స్త్రీ ఎక్కడ పూజింపబడుతుందో అక్కడ దేవతలు నడయాడతారు అని అర్థం. సరిగ్గా తెలంగాణలో ఇప్పుడు రాష్ట్రవ్య
Published Date - 07:08 PM, Fri - 22 December 23 -
MLC Kavitha: సింగరేణిని కాపాడింది కేసీఆర్, హక్కులను సాధించింది టీబీజీకేఎస్ : కల్వకుంట్ల కవిత
MLC Kavitha: హైదరాబాద్ : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) పోటీ చేస్తుందని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ మేరకు కవిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో సంస్థ కోసం, కార్మికుల సంక్షేమం కోసం చేసిన పనులను చూసి కార్మికులు ఆత్మసాక్షిగా ఆలోచించి ఓట
Published Date - 05:58 PM, Fri - 22 December 23 -
Praja Bhavan : చలిలో కూడా ప్రజాభవన్ వద్ద బారులు తీరిన జనం
మంగళవారం , శుక్రవారం వచ్చిందంటే చాలు ప్రజా భవన్ కిటకిటలాడుతుంది. రాష్ట్రంలోనూ మారుమూల నుండి సైతం ప్రజలు తమ పిర్యాదులు , సమస్యలు చెప్పుకునేందుకు ప్రజా భవన్ కు చేరుకుంటున్నారు. గత కొద్దీ రోజులుగా రాష్ట్రంలో విపరీతమైన చలి ఉంది..అయినాసరే చలిని లెక్కచేయకుండా ఉదయం 4 గంటలకే భారీ ఎత్తున ప్రజలు క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. ఈరోజు కూడా అదే జరిగింది. క్యూలో ప్రజలు ఎక్కువ సేపు ఉండ
Published Date - 02:48 PM, Fri - 22 December 23 -
Hyderabad Crimes: హైదారాబాద్ లో పెరిగిన నేరాలు.. యన్యువల్ రిపోర్ట్ ఇదే
హైదరాబాద్ నగర పోలీసులు 2023లో మొత్తం 24,821 కేసులను నమోదు చేశారు. ఇది మొత్తం నేరాలలో గత ఏడాది 24,220 కేసుల నుండి స్వల్ప పెరుగుదలను సూచిస్తుంది. వార్షిక నివేదిక 2023ని సమర్పిస్తూ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస రెడ్డి మాట్లాడారు. పండుగ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పటికీ ఇది ప్రశాంతమైన సంవత్సరం అని అన్నారు. శిక్షా రేటును 20% పెంచామని, ఇది నగరానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. 2022 సంవత్సరం
Published Date - 02:14 PM, Fri - 22 December 23 -
TS : అయ్యా..రేవంత్ గారు మాకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చెయ్యండి – సగటు మగవారి ఆవేదన
తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) ..రెండు రోజుల్లోనే రెండు హామీలను నెరవేర్చింది. ముఖ్యంగా మహిళల కోసం మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సు (women free bus Telangana) ప్రయాణ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తుంటే..మగవారు మాత్రం విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్రీ అని చెప్పిన దగ్గరి నుండి మహిళలు ఇంట్లో ఉండడం తగ్గించేశారు..టైం పాస్ కోసం కొంతమం
Published Date - 02:08 PM, Fri - 22 December 23 -
Yadagirigutta New EO : యాదాద్రి నూతన ఈవోగా రామకృష్ణ
యాదాద్రి నూతన ఈవోగా రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యాదగిరి గుట్ట ఆలయ ఈవో గీతారెడ్డి (Yadagirigutta EO Geetha Reddy Resign) గురువారం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మొదటి నుండి కూడా గీతారెడ్డి ప్రవర్తన ఫై భక్తులు , పలురాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అప్పటి ప్రభుత్వం ఈ ఆరోపణలను ఎప్పుడూ పట్టించుకోలేదనే భావన స్థానిక ప్రజలలో నెలక
Published Date - 12:34 PM, Fri - 22 December 23 -
Elections in Singareni : సింగరేణి ఎన్నికలకు బిఆర్ఎస్ దూరం..
సింగరేణి ఎన్నికల విషయంలో మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోటీ చేయవద్దని ఆయన ఆదేశించారు. దీంతో సదరు కార్మిక సంఘం నేతలు షాక్ కు గురయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో సింగరేణిలో పోటీకి దూరంగా ఉండాలని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నా
Published Date - 11:34 AM, Fri - 22 December 23 -
Corona Cases: హైదరాబాద్ లో కరోనా కలకలం, ఇద్దరు పిల్లలకు పాజిటివ్
Corona Cases: దేశవ్యాప్తంగా కరోనా మరోసారి భయాందోళనలు సృష్టిస్తోంది. అనేక రాష్ట్రాల్లో కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. లేటెస్ట్ వేరియంట్ చిన్న పిల్లలపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ హెచ్చరించింది. తెలంగాణలో కూడా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్లో ఇద్దరు చిన్నారు
Published Date - 11:23 AM, Fri - 22 December 23