Telangana
-
CM KCR : `వరి`కంబంపై తెలంగాణ సీఎం కేసీఆర్
`ఎద్దు ఏడ్చిన నేల పండదు..రైతు శోకించిన రాజ్యం నిలబడదు..`అని పెద్దలు అంటారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు.
Date : 13-11-2021 - 3:43 IST -
Paddy Issue : అసలు వరిధాన్యం గొడవ ఏంటంటే….
వరిధాన్యం విషయంలో రెండు పార్టీలు రెండు విభిన్న స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి.కేంద్రం వరిధాన్యాన్ని కొనమని తేల్చి చెప్పింది కాబట్టే వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయమన్నామని రాష్ట్ర ప్రభుత్వం చెపుతోంది. కేంద్రం అలా చెప్పలేదని రాష్ట్ర బీజేపీ నేతలు వాదిస్తున్నారు.
Date : 13-11-2021 - 11:13 IST -
Third Eye: హైదరాబాద్ లో ఇన్ని సీక్రెట్ కెమెరాలా?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదారాబాద్ నగరంలో 3.7 లక్షల సీసీ కెమెరాలు, తెలంగాణ వ్యాప్తంగా 8.3 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నేరనియంత్రణకు ఈ సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని ప్రభుత్వం, పోలీసులు క్రెడిట్ ఇస్తున్నారు. Also Read: 580 ఏళ్ల తరువాత పాక్షిక చంద్రగ్రహణం.. ఏ రోజో తెలుసా! అయితే అన్ని సీసీ టీవీ
Date : 13-11-2021 - 12:12 IST -
TRS Dharna : యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ అంతటా టీఆరెస్ ధర్నా
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఈ ఆ పార్టీ శ్రేణులు ఈ ధర్నాలను చేపట్టాయి. యాసంగిలో పండే ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోందని నేతలు ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Date : 12-11-2021 - 5:32 IST -
Atmakur Case: జై భీమ్ సినిమాలో జరిగిన సీన్ తెలంగాణలోని పోలీస్ స్టేషన్లో జరిగింది
ఈమధ్య కాలంలో బాగా చర్చకు తెరలేపిన సినిమా జై భీం. సూర్య హీరోగా నటించిన ఈ సినిమాలోఅమాయకుడైన ఆదివాసీ వ్యక్తిపై దొంగతనం నేరం మోపి, పోలీస్స్టేషన్లో చిత్రహింసలు పెట్టి చంపేస్తారు.
Date : 12-11-2021 - 5:04 IST -
CPI Narayana : రనౌత్ పై నారాయణ `లెఫ్ట్ రైట్`
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఈ మధ్య సినిమా, సీరియళ్లు, టీవీ ప్రోగ్రామ్ ల మీద ఒంటికాలు మీద లేస్తున్నాడు. తాజాగా బాలీవుడ్ నటీ కంగనా రనౌత్ మీద విరుచుకుపడ్డాడు. ఆమెతో పాటు బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్లను కూడా కలిపేసి ధ్వజమెత్తాడు.
Date : 12-11-2021 - 4:30 IST -
Apex Council : కేసీఆర్ అబద్ధాలపై కేంద్రం ఫోకస్
తెలంగాణ ముఖ్యమంత్రి మాటల్లోనూ, చేతల్లోనూ తేడా కనిపిస్తోంది. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు సహజంగా కేసీఆర్ ఆ విధంగా వ్యవహరిస్తారడని ఆయన అనుచరులు చెప్పుకుంటారు.
Date : 12-11-2021 - 4:05 IST -
Covid : కొవిడ్ రూల్స్ పాటించని స్కూళ్లు.. భయాందోళనలో తల్లిదండ్రులు!
కరోనా కారణంగా పిల్లలంతా ఆన్ లైన్ క్లాసుల ద్వారా తమ చదవులను కొనసాగించారు. కేసుల సంఖ్య బాగా తగ్గడం, అన్ని రకాల వ్యాక్సిన్లు రావడంతో మళ్లీ బడిబాట పడుతున్నారు.
Date : 12-11-2021 - 3:10 IST -
Ajit Doval : దేశ రక్షణలో పోలీస్ బలగాల పాత్ర చాలా గొప్పది!
శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పాకిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్లను పర్యవేక్షించే 15,000 కి.మీల సరిహద్దు నిర్వహణలో పోలీసు బలగాల పాత్ర చాలా గొప్పది జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ శుక్రవారం తెలిపారు.
Date : 12-11-2021 - 1:29 IST -
Dharna Chowk: ధర్నా చౌక్ లో అడుగుపెట్టడానికి ఇబ్బంది పడుతున్న ఆ పార్టీ నేతలు
తెలంగాణ రాష్ట్రం రాకముందు ధర్నాచౌక్ లో టీఆర్ఎస్ పార్టీ అనేక ధర్నాలు చేసింది.
Date : 11-11-2021 - 10:14 IST -
Petrol Price: పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్ననాలుగు రాష్ట్రాలు ఇవే…?
లీటరు పెట్రోలు ధరలు ఎక్కువగా ఉన్న టాప్ 4 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
Date : 11-11-2021 - 9:53 IST -
Tongue Slip : ఆ ఊరు వెళ్లాక నోరు జారుతున్నాడు. ఆయనపై వస్తున్న ఆరోపణలేంటి?
నోరు మంచిది అయితే ఊరు మంచిది అయితదంటరు. అయితే ఇక్కడ సామెత రివర్స్ అవుతోంది. ఆ ఊరు మంచిది కానందునే ఆయన నోటి నుంచి రాకూడని మాటలు, వినకూడని మాటలు వినిపిస్తున్నాయంటున్నారు
Date : 11-11-2021 - 4:53 IST -
KCR Sentiment : కేసీఆర్ సెంటిమెంట్లో..రాజయ్య..ఈటెల..హరీశ్.?
సెంటిమెంట్లకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాముఖ్యతను ఇస్తుంటారు. పూజలు, యాగాలు, ముహుర్తాలు..తదితరాల రూపంలో సెంటిమెంట్ ను ప్రదర్శిస్తుంటారు. సచివాలయ నిర్మాణం నుంచి ఫాం హౌస్ వరకు అన్నీ కేసీఆర్ కు సెంటిమెంట్లే.
Date : 11-11-2021 - 4:37 IST -
Mines : సింగరేణిలో ప్రమాదం.. బొగ్గు గని పైకప్పు కూలి నలుగురు దుర్మరణం!
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సిసిఎల్) ఆధ్వర్యంలో నడుస్తున్న బొగ్గు గనిలో భూగర్భ యూనిట్ పైకప్పు బుధవారం కూలిపోవడంతో నలుగురు కార్మికులు మృతి చెందారు. ఉత్తర తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియా 3, 3ఎ ఇంక్లైన్ వద్ద ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సాయంత్రం వరకు సహాయక చర్యలు కొనసాగాయి. మృతిని ధృవీకరిస్తూ SCCL ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, N శ్ర
Date : 11-11-2021 - 4:33 IST -
Inspirational Story : ఎస్ఐ ఉద్యోగం పోగొట్టుకున్న మూడు సంవత్సరాల్లో ఐపీఎస్ అయ్యాడు
మూడేళ్ళ కింద ఎస్ఐ జాబ్ కి క్వాలిఫై కానీ ఒక వ్యక్తి ఏకంగా ఐపీఎస్ ట్రయినింగ్ పూర్తి చేసుకున్నారు.
Date : 11-11-2021 - 4:15 IST -
Paddy Politics: వరి రైతులపై పొలిటికల్ డ్రామా
అధికారం వెలగబెట్టే వాళ్లు సమస్యలను పరిష్కరించాలి. వాళ్లే సమస్యగా మారినప్పుడు రైతులే కాదు...సమాజం అధోగతిపాలు అవుతుంది. ఆ విషయం తెలిసి కూడా వరి పండించే రైతు మీద రాజకీయ పార్టీలు నాటకం ఆడుతున్నాయి.
Date : 11-11-2021 - 2:08 IST -
Controversial Ads: అల్లు అర్జున్ యాడ్ కంటే ముందు ప్రభుత్వ సంస్థలు అభ్యంతరం తెల్పిన సినిమాలివే
రాపిడో సంస్థ యాడ్ లో నటించిన హీరో అల్లుఅర్జున్ ఆర్టీసీ ప్రతిష్ట దెబ్బతీశారని భావించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రాపిడో సంస్థతో పాటు సినీ నటుడు అల్లుఅర్జున్ కు లీగల్ నోటీసులు పంపారు.
Date : 11-11-2021 - 11:13 IST -
TRS: ఏడేండ్ల తర్వాత మళ్ళీ ఉద్యమబాట పట్టిన టీఆర్ఎస
వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం మెడలు వంచుతామని, ధర్నాలు, నిరసనలు చేసి కేంద్రాన్ని కట్టడి చేస్తామని ప్రకటించిన కేసీఆర్ కి ఆదిలోనే ఆటంకం ఎదురైంది.
Date : 11-11-2021 - 12:50 IST -
Hyderabad : వైరల్ ఫీవర్ తో పిల్లలు.. మళ్లీ ఆన్ లైన్ క్లాసులకు డిమాండ్!
‘‘హమ్మయ్యా... కరోనా తగ్గింది. చాలామంది వ్యాక్సిన్ కూడా తీసుకున్నారు. ఎలాంటి భయం లేకుండా పిల్లలను స్కూళ్లకు పంపించవచ్చు’’ ప్రస్తుతం చాలామంది పేరెంట్స్ అభిప్రాయం ఇదే.
Date : 10-11-2021 - 5:05 IST -
Hyderabad Lakes : హైదరాబాద్లో చెరువులు మాయం
హైదరాబాద్లోని 83శాతం చెరువులు వివిధ రకాలుగా కుంచించుకు పోయాయి. 1967 నుంచి ఇప్పటి వరకు పోల్చితే చాలా వరకు ఆక్రమణకు గురయ్యాయి. తెలంగాణలో గోలుసుకట్టుగా ఉంటే చెరువులు వర్షపు నీటిని చాలా నిల్వ చేసుకుంటాయి.
Date : 10-11-2021 - 3:47 IST