Telangana
-
CM Revanth Reddy: అధికారులు రోజుకు 18 గంటలు పని చేయాలి: సీఎం రేవంత్
కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడంలో అధికారులకు సమస్యలుంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి సమాచారం అందించి వెంటనే విధుల నుంచి వైదొలగవచ్చని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రోజుకు 18 గంటలు పని చేయాలని అధికారులకు సూచించారు.
Published Date - 11:09 AM, Mon - 25 December 23 -
Congress 6 Guarantees : ఆరు గ్యారెంటీల పట్ల రేషన్ కార్డు లేనివారి ఆందోళన
తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ (Congress) పార్టీ..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడింది. ఇప్పటికే మహాలక్షి పథకంలో భాగంగా ఫ్రీ బస్సు , ఆరోగ్య శ్రీ పరిధి పెంచడం చేసిన రేవంత్ సర్కార్..100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను (Congress 6 Guarantees) అమలు చేయాలనీ చూస్తుంది. ఇందుకోసం ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) తెలిపారు. We’re now on [&hellip
Published Date - 11:09 AM, Mon - 25 December 23 -
Covid-19: కోవిడ్ కలకలం, ఒకే ఇంట్లో ఐదుగురికి పాజిటివ్
Covid-19: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐదేళ్ల చిన్నారితో సహా ఒకే కుటుంబంలోని ఐదుగురు సభ్యులకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. ఇటీవల గాంధీనగర్‌కు చెందిన సుంకరి యాదమ్మ (65) జ్వరం, దగ్గుతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. రోగ నిర్ధారణ తర్వాత ఆసుపత్రి సిబ్బంది ఆమెకు కరోనా ఉన్నట్టు ధృవీకరించారు. హన్మకొండలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజిఎం) ఆసుపత్రిలో చే
Published Date - 11:05 AM, Mon - 25 December 23 -
CM Revanth Reddy: రేవంత్‌లో రాజన్నను చూస్తున్నాం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలోని పాలనా సమర్థతను చూస్తున్నామని కొండా సురేఖ అన్నారు. హనుమకొండలో ఆమె విలేకరులతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి
Published Date - 08:44 AM, Mon - 25 December 23 -
Job Skills : జాబ్ స్కిల్స్‌లో తెలంగాణ, ఏపీ ర్యాంకింగ్స్ ఎంతో తెలుసా ?
Job Skills : దేశ ప్రజల్లో ఉద్యోగ నైపుణ్యాలపై అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ), ఇతర ఆర్గనైజేషన్లతో కలిసి వీబాక్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.
Published Date - 07:22 AM, Mon - 25 December 23 -
ఉమ్మడి జిల్లాలకు ఇంచార్జి మంత్రులను నియమించిన తెలంగాణ సర్కార్
రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రులను నియమించింది తెలంగాణ సర్కార్.కరీంనగర్ ఇంచార్జిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా ఇంచార్జిగా దామోదర రాజనర్సింహ, ఖమ్మం ఇంచార్జిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నియమితులయ్యారు. వరంగల్ ఇంచార్జిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి ఇంచార్జిగా శ్రీధర్‌బాబు, హైదరాబాద్ ఇంచార్జిగా పొన్నం ప్రభాకర్, మెదక
Published Date - 08:29 PM, Sun - 24 December 23 -
IAS Transfers in Telangana : తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు..
తెలంగాణ లో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ..అధికారం చేపట్టిన దగ్గరి నుండి వరుసగా అధికారులను బదిలీ చేస్తూ వస్తుంది. గత ప్రభుత్వంలో పనిచేసిన అన్ని శాఖల్లోని అధికారులను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంటుంది. తాజాగా పలువురు ఐఏఎస్‌ల బదిలీలు చేసింది. రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్ అధికారిని బదిలీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శా
Published Date - 08:17 PM, Sun - 24 December 23 -
వరంగల్ జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది
హుజూరాబాద్ (Huzurabad) నుంచి హనుమకొండ (Hanmakonda) వెళ్తున్న పల్లె వెలుగు బస్సు (BUS) పెను ప్రమాదం తప్పింది. రన్నింగ్ లో బస్సు ఉండగా..దానిని వెనుక రెండు చక్రాలు (Bus Wheels Blown) ఊడిపోయాయి. దాంతో ఒక పక్కకు ఒరిగి కొంత దూరం వెళ్లింది. ఎదురుగా ఏమీ రాకపోవడం, బస్సు స్పీడ్ తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం..అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మహాలక
Published Date - 06:45 PM, Sun - 24 December 23 -
KTR : ‘ప్రజా దర్బార్’ పొమ్మంది.. ‘తెలంగాణ భవన్’ రమ్మంది.. ఇల్లందు అన్నపూర్ణకు కేటీఆర్ సాయం
KTR : ఇల్లందు పట్టణం ఆజాద్ నగర్‌కు చెందిన అన్నపూర్ణ వందల కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్‌కు వచ్చారు.
Published Date - 06:33 PM, Sun - 24 December 23 -
Bhupalpally Collector : అటెండర్ తో బూట్లను మోయించిన భూపాలపల్లి జిల్లా కలెక్టర్
జయశంకర్ భూపాలపల్లి (Bhupalpally ) జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) వివాదంలో చిక్కుకున్నారు. తన బూట్లను (Shoes) అటెండర్ (Attender) తో మోయించి వార్తల్లో నిలిచారు. జిల్లా కేంద్రంలో ఉన్న ఒక చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. చర్చి ప్రాంగణంలోకి కలెక్టర్ షూ లతో ప్రవేశించారు. వెంటనే తన షూ విప్పి.. పక్కనే ఉన్న అటెండర్ చేతికి అందించారు. అటెండర్ ధఫేదార్ వాటిని తీసుకెళ్ల
Published Date - 06:17 PM, Sun - 24 December 23 -
Telangana: ఏ విచారణకైనా సిద్ధం.. తప్పు జరిగితే చర్యలు తీసుకోండి: కేటీఆర్
కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. భారతదేశంలో భూగర్భ జలాలు పెరగడానికి తెలంగాణయే కారణమని కేటీఆర్ అన్నారు.
Published Date - 04:53 PM, Sun - 24 December 23 -
Rs 500 Gas Cylinder : రూ.500లకే గ్యాస్ సిలిండర్.. ఈ స్కీమ్‌కు ఆ కార్డులే ప్రామాణికం ?
Rs 500 Gas Cylinder : రూ.500లకే గ్యాస్ సిలిండర్లను ప్రజలకు అందించే ‘మహాలక్ష్మి’ స్కీమ్(Rs 500 Gas Cylinder) కోసం యావత్ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు.
Published Date - 02:44 PM, Sun - 24 December 23 -
Yadadri : వరుస సెలవులతో యాదాద్రికి పోటెత్తిన భక్తులు
వరుస సెలవులు రావడంతో యాదాద్రి (Yadadri)కి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడం , అలాగే బస్సు ఫ్రీ సౌకర్యం ఉండడం తో రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు రావడంతో స్వామి వారి దర్శనానికి గంటల సమయం పడుతుంది. 150 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం, ఉచిత దర్శనంకి 4 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాటు చేసారు. ఒక్క యాదద్రే [
Published Date - 12:32 PM, Sun - 24 December 23 -
BRS Sweda Patram : కాంగ్రెస్ శ్వేత పత్రాల మీద కౌంటర్ ఇచ్చిన కేటీఆర్
కాంగ్రెస్ ‘శ్వేత పత్రానికి’ ధీటుగా బీఆర్ఎస్ ‘స్వేదపత్రం’ (Sveda Patras) విడుదల చేసింది. వాస్తవానికి శనివారం ఉదయం 11 గంటలకు స్వేద పత్రాన్ని విడుదల చేస్తామని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (Power Point Presentation) చేస్తామని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ట్విట్టర్లో ప్రకటించారు. కానీ అనూహ్యంగా ఈ కార్యక్రమం ఈరోజుకు వాయిదా పడింది. ఈరోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేల్ల పాలనపై ఆ
Published Date - 12:21 PM, Sun - 24 December 23 -
TSRTC : ఆర్టీసీ బస్సులో కండక్టర్ చేతివాటం..బస్సు ఎక్కకపోయినా 10 నుంచి 20 టికెట్లు ఇష్యూ
తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ..వచ్చి రావడమే మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) కింది మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus in Women) సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. జీరో టికెట్ తో మహిళలు పెద్ద ఎత్తున బస్సు ప్రయాణాలు చేస్తుండడం తో ఆర్టీసీ కి భారీగా లాభాలు అందుతున్నాయి. ఇదే క్రమంలో కొంతమంది బస్సు కండక్టర్లు తమ చేతివాటం చూపిస్తున్నారు. తాజాగా మహబూబ్‌నగర్ నుంచి తాండూర్ వెళ్తున
Published Date - 12:01 PM, Sun - 24 December 23 -
Whats Today : స్వేదపత్రంపై కేటీఆర్ ప్రజెంటేషన్.. కలెక్టర్లు, ఎస్పీలతో రేవంత్ సమావేశం
Whats Today : కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన శ్వేతపత్రాలకు కౌంటర్‌గా ఇవాళ హైదరాబాద్ తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్వేతపత్రాలను విడుదల చేయనున్నారు.
Published Date - 09:05 AM, Sun - 24 December 23 -
CM Revanth : ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్‌కు గుడ్ న్యూస్
CM Revanth : ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్‌లకు రూ.5 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
Published Date - 07:49 AM, Sun - 24 December 23 -
Covid Cases : ఏపీ, తెలంగాణలో మళ్లీ కరోనా దడ.. కేసులు ఇలా..
Covid Cases : కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం దడ పుట్టిస్తోంది.
Published Date - 07:24 AM, Sun - 24 December 23 -
Ragging: వరంగల్ కేయూలో ర్యాగింగ్ .. 81 స్టూడెంట్స్ సస్పెండ్
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలోని లేడీస్ హాస్టళ్లలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. జూనియర్లను వేధిస్తున్న సీనియర్ విద్యార్థులను వర్సిటీ అధికారులు సస్పెండ్ చేశారు.
Published Date - 04:24 PM, Sat - 23 December 23 -
Telangana New Ration Card : ఈ నెల 28 నుండి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం
తెలంగాణ (Telangana) ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎదురుచూపులు తెరపడబోతుంది. ఈ నెల 28 నుంచి కొత్త రేషన్ కార్డుల (New Ration Card) దరక్షతుల స్వీకరణ కార్యక్రమం మొదలుకాబోతుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇప్పటివరకు ఒకసారి మాత్రమే నూతన రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. ఆ తర్వాత మళ్లీ అలాంటి ప్రక్రియ గత ప్రభుత్వం చేపట్టలేదు. కేవలం కార్డుల్లో పిల్లలు, కుటుంబసభ్యుల పేర్లు యాడ్ చేసుకునేందుకు దరఖా
Published Date - 03:45 PM, Sat - 23 December 23