Telangana
-
Panjagutta Fire Accident : పంజాగుట్ట ఎర్రమంజిల్‌లో అగ్నిప్రమాదం..
హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పంజాగుట్ట (Panjagutta ) ఎర్రమంజిల్‌లోని ఓ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. అపార్ట్మెంట్ ఆరో అంతస్తులో షార్ట్ సర్క్యూట్‌తో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. దీంతో బిల్డింగ్ మొత్తం మంటలు వ్యాపించడంతో అందులో నివసిస్తున్న వారు ప్రాణభయంతో బయటికి వచ్చి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి
Published Date - 11:21 AM, Fri - 22 December 23 -
Traffic Challans: వాహనదారులకు గుడ్ న్యూస్.. ట్రాఫిక్ చలాన్లపై మరోసారి డిస్కౌంట్స్!
Traffic Challans: గతేడాది మాదిరిగానే ఈసారి కూడా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై రాయితీలు ప్రకటించాలని తెలంగాణ పోలీసు శాఖ యోచిస్తోంది. భారీ రాయితీలు ప్రకటించి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న చలాన్ల సంఖ్యను తగ్గించాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలో వెలువడనుందని సమాచారం. కాగా గత ఏడాది ట్రాఫిక్ చలాన్లపై రాయితీ ప్రకటించడం మంచి ఫలితాలను ఇచ్చింది. పెండింగ
Published Date - 11:10 AM, Fri - 22 December 23 -
KTR: పార్లమెంట్ ఎన్నికల్లోను గులాబీ జెండాను ఎగురవేద్దాం, కార్పొరేటర్లకు కేటీఆర్ పిలుపు
KTR: హైదరాబాద్ లో భారత రాష్ట్ర సమితికి అపూర్వ విజయం అందించడంలో కీలక పాత్ర వహించిన భారత రాష్ట్ర సమితి కార్పొరేటర్లకు పార్టీ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో భారత రాష్ట్ర సమితి పటిష్టంగా ఉన్నదని, రానున్న పార్లమెంట్ ఎన్ని
Published Date - 10:18 AM, Fri - 22 December 23 -
Maoist Bandh : ఇవాళ మావోయిస్టుల భారత్ బంద్.. ఏజెన్సీ ఏరియాల్లో హైఅలర్ట్
Maoist Bandh : మావోయిస్టులు ఇవాళ భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణలోని భద్రాద్రి జిల్లా ఏజెన్సీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.
Published Date - 08:19 AM, Fri - 22 December 23 -
ED : సాహితీ ఇన్ఫ్రాటెక్ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
సాహితీ ఇన్ఫ్రాటెక్ కు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మేనేజింగ్ డైరెక్టర్ B లక్ష్మీనారాయణ, మాజీ డైరెక్టర్ S
Published Date - 08:11 AM, Fri - 22 December 23 -
Mallu Bhatti Vikramarka: తెలంగాణ ఆర్థిక శ్వేతపత్రంపై బట్టి క్లారిటీ
తాము విడుదల చేసిన శ్వేతపత్రంలో ఎలాంటి తప్పులు లేవని భట్టి స్పష్టం చేశారు. గత బడ్జెట్ లెక్కలు, ఆర్బీఐ, కాగ్ల నుంచి సేకరించిన వివరాలతో నివేదికను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు తమకు శత్రువులు కాదని, ప్రత్యర్థులు మాత్రమేనని అన్నారు
Published Date - 08:01 PM, Thu - 21 December 23 -
Telangana: కిరోసిన్ దీపంతో చదువుకున్న జగదీష్ రెడ్డికి వేల కోట్లు ఎలా వచ్చాయి
ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో మునుగోడు ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి ప్రసంగిస్తూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై మండిపడ్డారు.కిరోసిన్ దీపంతో చదువుకున్న జగదీష్ రెడ్డికి వేల కోట్లు ఎలా వచ్చాయని మునుగోడు ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి ప్రశ్నించారు
Published Date - 07:11 PM, Thu - 21 December 23 -
Telangana: బీఆర్ఎస్ పాలనలో రెండు ఫామ్‌హౌస్‌లు తీసుకొచ్చారు
అప్పులు చేసి ఆస్తులు సృష్టించామని బీఆర్ఎస్ చెబుతున్నారని నిజానికి రాష్ట్రంలో సృష్టించింది అప్పులు కాదా అని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క.
Published Date - 06:41 PM, Thu - 21 December 23 -
Smart Phone : ఏంటి..? స్మార్ట్ ఫోన్లకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా.. ఫోన్ ని ఎన్ని ఏళ్ళు వాడాలో తెలుసా?
స్మార్ట్‌ఫోన్ (Smart Phone) ద్వారా ఒక్క క్లిక్‌తో ప్రపంచం మొత్తాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ చేతుల్లో స్మార్ట్ఫోన్లు కనిపిస్తాయి.
Published Date - 06:40 PM, Thu - 21 December 23 -
Telangana: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందలేదని, ఆర్థిక విధ్వంసం సృష్టించారని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు
Published Date - 06:29 PM, Thu - 21 December 23 -
Telangana: కాంగ్రెస్ మేనిఫెస్టోని దగ్ధం చేసిన ఓయూ నిరుద్యోగులు
ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు . కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాపీలను నిరుద్యోగులు దగ్ధం చేశారు. నిరుద్యోగుల ఓట్లతో అధికారం చేపట్టి 15 రోజులకే నిరుద్యోగులను మోసం
Published Date - 05:45 PM, Thu - 21 December 23 -
Congress Vs MIM: అసెంబ్లీలో మాటల యుద్ధం, అక్బర్ వ్యాఖ్యలపై రేవంత్ ఫైర్!
ఇవాళ జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు కూడా వాడీవేడిని రేపాయి. ముఖ్యంగా ఎంఐంఎం, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నెలకొంది. నువ్వానేనా అన్నట్టుగా పోటాపోటీగా మాటల తుటాలు పేల్చారు. విద్యుత్ బకాయిలపై సీఎం రేవంత్ మాట్లాడుతూ కొన్ని ప్రాంతాల పేర్లు ప్రస్తావించగా, మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కలుగజేసుకొని బీఆర్ఎస్ హయాంలో పాతబస్తీ అభివృద్ధి చెందిందని అన్నారు. కాంగ్ర
Published Date - 05:00 PM, Thu - 21 December 23 -
Yadagirigutta EO Geetha Reddy : యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి రాజీనామా
యాదగిరి గుట్ట ఆలయ ఈవో గీతారెడ్డి (Yadagirigutta EO Geetha Reddy Resign) తన పదవికి రాజీనామా చేసారు. మొదటి నుండి కూడా గీతారెడ్డి ప్రవర్తన ఫై భక్తులు , పలురాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అప్పటి ప్రభుత్వం ఈ ఆరోపణలను ఎప్పుడూ పట్టించుకోలేదనే భావన స్థానిక ప్రజలలో నెలకొంది. అప్పటి ఎమ్మెల్యే గొంగిడి సునీత సైతం ఈవో పనితీరుపై పలుసార్లు మాజీ సీఎం కేసీఆర్ కు సైతం వివరించినట్లు సమా
Published Date - 02:52 PM, Thu - 21 December 23 -
TS : తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగు అవ్వడం ఖాయం – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్తు ఫై చర్చ వాడివేడిగా నడుస్తుంది. గురువారం అసెంబ్లీలో విద్యుత్ పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై సభలో మాజీ మంత్రి జగదీశ్ సవాల్ విసరగా..సీఎం రేవంత్ సవాల్ ను స్వీకరిస్తూ.. విద్యుత్‌పై మూడు అంశాలపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. We’re now on WhatsApp. Click to Join. ఇదే క్రమంలో కోమటిరెడ్డి బ్రదర్స్.. జగ
Published Date - 02:13 PM, Thu - 21 December 23 -
Singareni Elections : సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సింగరేణి ఎన్నికలకు (Singareni Elections) తెలంగాణ హైకోర్టు గ్రీన్ (Telangana High Court) సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 27న ఎన్నికలను నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పును వెలువరించింది. ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం చేసిన దాఖలు పిటిషన్ ను కోర్ట్ కొట్టి వేసింది. దీంతో డిసెంబర్ 27 న యధావిధిగా సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి. We’re now on WhatsApp. Click to Join. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని గ
Published Date - 01:59 PM, Thu - 21 December 23 -
Pallavi Prashanth : రైతుబిడ్డ కోసం రంగంలోకి దిగిన భోలె
రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7) విన్నర్ అయ్యాడని..ఆనంద పడాలో..అరెస్ట్ (Pallavi Prashanth Arrest) అయ్యి చంచల్ జైల్లో ఉన్నాడని బాధపడాలో అభిమానులకు అర్ధం కావడం లేదు. బిగ్‌బాస్ -7 సీజన్ విజేత పల్లవి ప్రశాంత్ టైటిల్ అందుకున్న రోజు రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద అభిమానులు విధ్వంసం సృష్టించారు. పల్లవి ప్రశాంత్, అమర్దీప్ అభిమానుల మధ్య వాగ్వాదం జర
Published Date - 01:50 PM, Thu - 21 December 23 -
Congress : రేపు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు
పార్లమెంట్ (Parliament) లో బిజెపి (BJP) వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ.. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీల నేతృత్వంలో ధర్నాలు నిర్వహించనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar) తెలిపారు. పార్లమెంట్లో పొగ బాంబుల దాడి ఘటనను ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్ చేయడం.. సభలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఈ క
Published Date - 01:34 PM, Thu - 21 December 23 -
Telangana Assembly : విద్యుత్ స్కామ్ ఫై జ్యుడీషియల్ విచారణకు రేవంత్ ఆదేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో (Telangana Assembly) భాగంగా గురువారం రాష్ట్ర విద్యుత్ రంగం (Power Sector) పరిస్థితిపై చర్చ నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగ పరిస్థితిపై బుధువారం శ్వేత పత్రం విడుదల చేయగా..దీనిపై అధికార విపక్షాలు ఢీ అంటే ఢీ అనేలా చర్చ నడుస్తుంది. గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా, రాష్ట్ర విద్యుత్ సంస్థలు 81,516 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నాయని, మరో రూ.50,275 కోట్ల నష్టాల్లో కూరుకు
Published Date - 01:12 PM, Thu - 21 December 23 -
Telangana Congress : అటు చూస్తే అప్పులు.. ఇటు చూస్తే వాగ్దానాలు..
అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితి మీద ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేసింది.
Published Date - 11:40 AM, Thu - 21 December 23 -
Corona Cases: హైదరాబాద్ పై కరోనా ఎఫెక్ట్, పెరుగుతున్న కేసులు
హైదరాబాద్‌లో గత వారం రోజుల్లో కనీసం ఆరు కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.
Published Date - 11:30 AM, Thu - 21 December 23