Telangana
-
Iftar Dinner- : నేడు తెలంగాణ ప్రభుత్వం ఇఫ్తార్ విందు
రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మార్చి 15న సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (SC, ST, BC & OBC) మహ్మద్ షబ్బీర్ అలీ (Shabbir Ali) ఎల్‌బి స్టేడియంలో ఏర్పాట్లను సమీక్షించారు. రంజాన్ మొదటి శుక్రవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించినట్లు షబ్బీర్ అలీ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాత్-ఎ-షరీఫ్ మరియు
Date : 15-03-2024 - 10:54 IST -
CM Revanth Reddy : సంచలనంగా మారిన రేవంత్ ఫోన్ ట్యాపింగ్..!
ముఖ్యంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ)కి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నేతలు, ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు (Pranith Rao) విచారణలో అంగీకరించినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఫోన్‌లు ట్యాపింగ్‌క
Date : 15-03-2024 - 10:16 IST -
Megha 966 Crores : ‘మేఘా’ రూ.966 కోట్ల విరాళాలు.. తెలుగు కంపెనీల చిట్టా ఇదిగో
Megha 966 Crores : రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అందిన విరాళాల చిట్టా బయటకు వచ్చింది.
Date : 15-03-2024 - 7:01 IST -
Yadadri EO: యాదాద్రి అధికారిని బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
యాదాద్రి ఆలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులతో పోలిస్తే తక్కువ పీఠంపై కూర్చోబెట్టి అవమానించారనే ఆరోపణలు
Date : 14-03-2024 - 11:53 IST -
Harish Rao: ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదు : హరీశ్ రావు
Harish Rao: ఆటో కార్మికులు ఆత్మహత్యల పై ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ‘‘ఆటో నడవటం లేదని మనస్తాపంతో, బతుకు భారమై భార్యతో సహా, ప్రాణాలు కోల్పోయిన ఆటో సోదరుడి హృదయ విదారక ఘటన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదిలించకపోవడం బాధాకరం. తల్లి, తండ్రిని కోల్పోయి, అనాధగా మారిన ఆ బిడ్డ భవిష్యత్ కు ఎవరు బాధ్యత వహిస్తారు. ఎవరు భరోసా ఇస్తారు. నిజామాబాద్ లో జరిగిన ఈ ఘటన పై ప్రభుత్వం
Date : 14-03-2024 - 11:29 IST -
Telangana TET 2024: డీఎస్సీ కంటే ముందుగానే టెట్ నిర్వహణకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్
టెట్ నిర్వహణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీ కంటే ముందుగానే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. 11,062 మంది ఉపాధ్యాయుల నియామకం కోసం డిఎస్సి పరీక్షకు ముందే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది.
Date : 14-03-2024 - 10:53 IST -
Malkajgiri BRS MP Candidate : మల్కాజ్‌గిరి నుంచి బిఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థిగా లక్ష్మారెడ్డి
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ వరుస పెట్టి లోక్ సభ అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. నిన్న బుధువారం నలుగుర్ని ప్రకటించిన కేసీఆర్..ఈరోజు మరో ఇద్దర్ని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Election 2023) ఘోర ఓటమి చవిచూసిన కేసీఆర్ (KCR)..లోక్ సభ (Lok Sabha Elections) ఎన్నికలతో సత్తా చాటాలని చూస్తున్నారు. ఈ తరుణంలో గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని ఫిక
Date : 14-03-2024 - 9:24 IST -
Etela : కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎంకి అప్పుడే కళ్లు నెత్తికెక్కాయిః ఈటల
Etela Rajender:రానున్న పార్లమెంట్ ఎన్నిక(Parliament Election)ల్లో తెలంగాణ(telangana)నుంచి బీజేపీ(bjp)మెజార్టీ సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్9Etela Rajender)ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఆయన జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం మహావీర్ హరిత వనస్థలి పార్కులో మార్నింగ్ వాకర్స్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో ఓటర్లను కలుస్తూ ప్రచారం
Date : 14-03-2024 - 5:59 IST -
Hyderabad: బేగంబజార్ లో అత్యధికంగా 40.7°C ఉష్ణోగ్రత నమోదు
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇంకా ఏప్రిల్ లోకి రాకముందే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. హైదరాబాద్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి.
Date : 14-03-2024 - 5:20 IST -
PM Modi: రేపే హైదరాబాద్ లో మోడీ రోడ్ షో.. లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా ర్యాలీలు
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహించి, లోక్‌సభ ఎన్నికలకు ముందు మార్చి 16, మార్చి 18 తేదీల్లో తెలంగాణలో జరిగే బీజేపీ ర్యాలీల్లో ప్రసంగించనున్నారు. శుక్రవారం సాయంత్రం మీర్జాగూడ నుంచి మల్కాజిగిరి వరకు ప్రధాని మోదీ గంటపాటు రోడ్‌షో నిర్వహించనున్నట్లు తెలంగాణ బీజేపీ వర్గాలు గురువారం తెలిపాయి. మార్చి 16న నాగర్‌కర్నూల్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మ
Date : 14-03-2024 - 5:03 IST -
Telangana: కాంగ్రెస్ లోకి మల్లారెడ్డి ఫ్యామిలీ.. రేపే ముహూర్తం
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, అతని తనయుడు భద్రా రెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బెంగళూరులో డీకే శివకుమార్‌తో భేటీ కావడం సంచలనంగా మారింది
Date : 14-03-2024 - 2:55 IST -
Peddi Reddy Resigns to BRS : బిఆర్ఎస్ కు పెద్దిరెడ్డి రాజీనామా..
బిఆర్ఎస్ (BRS) కు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. వరుస పెట్టి నేతలు పార్టీ కి గుడ్ బై చెపుతూ కాంగ్రెస్ , బిజెపి లలో చేరుతున్నారు. ఇప్పటికే అనేక మంది పార్టీ ని వీడగా..తాజాగా మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి (Peddi Reddy) సైతం షాకిచ్చారు. బుధువారం తన రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపారు. రెండు దశాబ్దాల కాలంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రిగా, శాసనసభ్యుడిగా తనదైన శైలిలో రాజకీయం చేసిన ప
Date : 14-03-2024 - 2:50 IST -
Health Card : రాష్ట్ర ప్రజలకు రేవంత్ సర్కారు మరో గుడ్‌న్యూస్
Rajiv Aarogyasri: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు( state people ) రేవంత్ సర్కారు(Revanth Govt) మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రేషన్ కార్డు(Ration card)లతో ఎలాంటి సంబంధమూ లేకుండా కొత్తగా ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’(Rajiv Aarogyasri) పేరిట హెల్త్ కార్డు(Health card)లు ఇవ్వాలని నిర్ణయించింది. ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ దీనిని వర్తింపజేయాలని యోచిస్తోంది. ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థల మాదిరిగానే ప్రతి కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని యూన
Date : 14-03-2024 - 2:39 IST -
Telangana: బిగ్ ట్విస్ట్.. జితేందర్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్
మహబూబ్ నగర్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు జితేందర్ రెడ్డి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే జితేందర్ కు బీజేపీ షాక్ ఇచ్చింది. డీకే అరుణకు ఆ స్థానం కేటాయించింది. దీంతో జితేందర్ రెడ్డి తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తుంది.
Date : 14-03-2024 - 2:02 IST -
KCR Big Shock To MLC Kavitha : కూతురికి టికెట్ ఇవ్వని కేసీఆర్..కారణం అదేనా..?
బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ (KCR)..తన సొంత కూతురికి (Kavitha) షాక్ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్న కేసీఆర్ ఈరోజు కొంతమంది అభ్యర్థులను ప్రకటించారు. వాటిలో కవిత పోటీ చేస్తుందని అనుకున్న స్థానంలో మరొకర్ని ప్రకటించి కవిత కే కాదు పార్టీ శ్రేణులకు సైతం షాక్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Election 2023) ఘోర ఓటమి చవిచూసిన కేసీఆర్ (KCR)..లో
Date : 13-03-2024 - 9:43 IST -
Lok Sabha Elections : మరో ఇద్దర్ని ప్రకటించిన కేసీఆర్
అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Election 2023) ఘోర ఓటమి చవిచూసిన కేసీఆర్ (KCR)..లోక్ సభ (Lok Sabha Elections) ఎన్నికలతో సత్తా చాటాలని చూస్తున్నారు. ఈ తరుణంలో గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగా తొలి జాబితాలో నలుగురు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్..ఈరోజు బుధువారం మరో ఇద్దర్ని ప్రకటించారు. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ, బీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వ
Date : 13-03-2024 - 8:32 IST -
Telugu States : తెలుగు రాష్ట్రాల్లో అంబుడ్స్‌మన్ లేని వర్సిటీలు ఇవే!
Telugu States : దేశంలోని యూనివర్సిటీల నిర్వహణకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఇచ్చే నిబంధనలే ప్రామాణికం.
Date : 13-03-2024 - 7:57 IST -
USA: అమెరికాలో మరో ఘోరం.. తెలంగాణ యువకుడు మృతి, కారణమిదే!
విదేశాల్లో భారతీయుల చనిపోతున్న సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. రోడ్డు ప్రమాదాలు.. ఆత్మహత్యలు, ఇతర కారణాల వల్ల తెలుగువాళ్లు చనిపోతున్నారు. తాజాగా మరోకరు చనిపోయారు. మార్చి 9న ఫ్లోరిడాలో జరిగిన జెట్ స్కీ ప్రమాదంలో అమెరికాలో చదువుతున్న తెలంగాణకు చెందిన 27 ఏళ్ల వెంకటరమణ పిట్టల అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. విస్టేరియా ద్వీపం సమీపంలోని ఫ్యూరీ ప్లేగ్రౌండ్ వద్ద మధ్యాహ
Date : 13-03-2024 - 6:25 IST -
CM Revanth: మైనార్టీలకు రేవంత్ ఇఫ్తార్ విందు.. ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు
CM Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చి 15, శుక్రవారం ఫతే మైదాన్‌లోని ఎల్‌బి స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఇఫ్తార్ విందును నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో నాత్-ఎ-షరీఫ్, ఖిరాత్ సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఇఫ్తార్ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమవుతుందని సంబంధిత అధికారులు పత్రికా ప్రకటనలో తెలిపారు. “వేదిక వద్ద నమాజ్ కోసం ఏర్పాట్లు చేయబడ్డాయి సకాలంలో వేదిక వద్
Date : 13-03-2024 - 6:07 IST -
Woman Dies : వివాహిత ప్రాణం తీసిన చున్నీ..
మృతువు ఏ రూపంలో వస్తుందో ఎవ్వరికి తెలియదు..అప్పటివరకు మనతో..మన మధ్య సంతోషంగా ఉన్నవారు సడెన్ గా చనిపోతున్నారు. ముఖ్యంగా ఇటీవల హార్ట్ ఎటాక్ తో ఎక్కువగా మరణిస్తున్నారు. గతంలో 60 , 70 ఏళ్ల పైబడిన వారు ఎక్కువగా గుండెపోటు తో మరణించే వారు కానీ కరోనా తర్వాత వయసు తో సంబంధం లేకుండా గుండెపోటు లు వచ్చేస్తున్నాయి. రెండేళ్ల పిల్లల దగ్గరి నుండి 40 ఏళ్ల లోపు వారు ఎక్కువగా గుండెపోటు తో ప్రాణా
Date : 13-03-2024 - 4:03 IST