Telangana
-
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. కొత్తగా ప్రారంభించే పథకాలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. ఆందులో భాగంగా సీఎం రేవంత్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
Date : 12-03-2024 - 9:00 IST -
TS : ఫ్రీ బస్ పథకానికి అడ్డొస్తే బీఆర్ఎస్ శ్రేణులపై ఆర్టీసీ బస్సులు ఎక్కిస్తాం: రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి బిఆర్ఎస్ (BRS) శ్రేణులపై కీలక వ్యాఖ్యలు చేసారు. ఫ్రీ బస్ పథకానికి (Free Bus Scheme ) అడ్డస్తే బీఆర్ఎస్ శ్రేణులపైకి ఆర్టీసీ ప్రగతి రథాలు ఎక్కిస్తామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి తనదైన పాలనా కొనసాగిస్తూ ఎన్నికల హామీలను నెరవేరుస్తూ వస్తున్న సీఎం..ఈరోజు ‘మహాలక్ష్మి స్వశక్తి’ పథకాన్ని (Mahalakshmi Swashakti Scheme) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో
Date : 12-03-2024 - 8:43 IST -
Mahalakshmi Swashakti Scheme : ‘మహాలక్ష్మి స్వశక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ పార్టీ (Congress)అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడింది. ఇప్పటీకే అనేక పధకాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈరోజు ‘మహాలక్ష్మి స్వశక్తి’ పథకాన్ని (Mahalakshmi Swashakti Scheme) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు పాల్గొన్నారు. We’re now on WhatsApp. Click to Join. ఈ సందర్బంగా
Date : 12-03-2024 - 7:59 IST -
DSP Praneet Arrest : కీలక నేతల ఫోన్లు ట్యాప్.. డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్
DSP Praneet Arrest : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్ కాల్స్ ను ట్యాప్ చేయించిన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Date : 12-03-2024 - 6:22 IST -
TS SSC Exam 2024:10వ తరగతి పరీక్షల నేపథ్యంలో సెల్ ఫోన్లపై కఠిన ఆంక్షలు
10వ తరగతి పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ సెల్ ఫోన్ల వినియోగంపై కఠిన ఆంక్షలు విధించింది.
Date : 12-03-2024 - 5:18 IST -
Harish Rao: రేవంత్ కు హరీశ్ రావు బహిరంగ లేఖ.. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయంచేయాలంటూ!
Harish Rao: మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో అంశాలను లేవనెత్తిన ఆయన ఉద్యోగ నియమాకాలపై స్పందించారు. ఈ మేరకు ఆయన రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ‘‘గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియచేయు విషయం ఏమనగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం కోసం డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇటీవల
Date : 12-03-2024 - 5:06 IST -
KTR: తెలంగాణ నుంచి తరలిపోతున్న పెట్టుబడులపై కేటీఆర్ ఆవేదన, కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచన
KTR: తెలంగాణ నుంచి తరలిపోతున్న పెట్టుబడులపైన మాజీ పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి ,భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆందోళన వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాల భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకువచ్చేందుకు చేసిన కృషి నిష్ఫలం అవుతుందన్న అవేదన వ్యక్తం చేశారు. సెమీ కండక్టర్ రంగంలో అత్యంత కీలకమైన పెట్టుబడిగా భావిస్తున
Date : 12-03-2024 - 4:54 IST -
T-SAFE: టీ-సేఫ్ యాప్‌ను ప్రారంభించిన సిఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: మహిళల ప్రయాణ భద్రత(Women safety) పర్యవేక్షణకు ఉపయోగపడే టీ-సేఫ్ యాప్‌ను (T-SAFE ) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంగళవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాల యంలో ప్రారంభించారు. T-SAFE ద్వారా మహిళల భద్రత, ప్రయాణ పర్యవేక్షణ సేవలను తెలంగాణ పోలీ సులు పర్యవేక్షించనున్నారు. అన్ని రకాల మొబైల్ ఫోన్‌లకు అనుకూలంగా టీ-సేఫ్ యాప్‌ను రూపొందిం చారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్
Date : 12-03-2024 - 4:05 IST -
Agni V – Hyderabad : ‘అగ్ని-5’ మిస్సైల్ పురిటిగడ్డ మన హైదరాబాదే
Agni V - Hyderabad : చైనా, పాకిస్తాన్‌లకు భారత్ చుక్కలు చూపించింది.
Date : 12-03-2024 - 3:08 IST -
Bajireddy : బిఆర్ఎస్ ను వీడడం ఫై బాజిరెడ్డి గోవర్ధన్ క్లారిటీ
అసెంబ్లీ ఎన్నికల ముందే కాదు..ఎన్నికల ఫలితాల తరువాత కూడా బిఆర్ఎస్ (BRS) పార్టీ కి వరుస షాకులు తగ్గడం లేదు. పదేళ్ల పాటు కేసీఆర్ (KCR) తో నడిచిన కీలక నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ (Congress) వైపు నడుస్తున్నారు. మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు , మాజీ మేయర్లు ఇలా వారు వీరు కాదు బిఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించినవారంతా ..ఇప్పుడు బిఆర్ఎస్ ను వీడుతూ వస్తున్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ మాజీ […]
Date : 12-03-2024 - 2:02 IST -
Kadana Bheri : కరీంనగర్ సభకు కేటీఆర్ దూరం..కారణం అదే..!!
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ (BRS).. లోక్ సభ (Lok Sabha) ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి సత్తా చాటాలని సుహుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు కరీంనగర్లో బీఆర్ఎస్ ‘కథనభేరి’ (Kadana Bheri Public Meeting) పేరిట భారీ సభ నిర్వ్హరిస్తుంది. ఈ సభకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ (KCR) హాజరుకానున్నారు. కేసీఆర్ కు కరీంనగర్ (Karimnagar )ను సెంటిమెంట్‌గా భావిస్తారనే విషయం తెలిసిం
Date : 12-03-2024 - 1:51 IST -
Fake Passport Scam : నకిలీ పాస్‌పోర్ట్ స్కామ్‌లో మరో ముగ్గురు పోలీసుల అరెస్ట్.. ఏమిటీ కుంభకోణం ?
Fake Passport Scam : నకిలీ సర్టిఫికెట్లతో శ్రీలంక సహా ఇతర దేశాలకు చెందిన వారికి మన దేశ పాస్‌పోర్టులు ఇప్పించిన వ్యవహారంలో తీగ లాగితే డొంక కదులుతోంది.
Date : 12-03-2024 - 1:51 IST -
TSRTC : ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కీలక నిర్ణయం..!
సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) (TSRTC) శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం లహరి ఏసీ స్లీపర్ (Lahari AC Sleeper), ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్లో బెర్త్‌లపై 10 శాతం రాయితీ ఇవ్వాలని కార్పొరేషన్ నిర్ణయించింది. సాధారణ టిక్కెట్ చార్జీలపై ప్రయాణికులు బుక్ చేసుకునే బెర్త్‌లపై 10 శాతం రాయితీ కల్పించినట్లు ఆర్టీసీ అధికారులు తెల
Date : 12-03-2024 - 1:43 IST -
Uranium : నల్గొండలో మరోసారి యురేనియం అన్వేషణ..?
తెలంగాణలో గత నల్గొండ జిల్లాలోని నల్లమల్ల అడవుల పరిధిలోని పెద్దగట్టు, సాంబాపురం గ్రామాల వద్ద కొద్దిరోజుల క్రితం కృష్ణానది వెంబడి హెలికాప్టర్ చక్కర్లు కొట్టడంతో ఆ ప్రాంతంలో యురేనియం అన్వేషణకు మళ్లీ యత్నించడంపై స్థానిక ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వాహనం ఈ ప్రాంతంలో అనేక రౌండ్లు చేయడం అగ్నికి ఆజ్యం పోసింది. స్థానిక మీడియా నివేదికల ప్
Date : 12-03-2024 - 1:11 IST -
Gutta Sukhender Reddy : నేడో, రేపో కాంగ్రెస్‌లోకి గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు ?
Gutta Sukhender Reddy : తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పే జిల్లాల్లో నల్గొండ ఒకటి. అక్కడి నాయకులు రాష్ట్ర స్థాయి పాలిటిక్స్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. శాసన మండలి చైర్మన్, సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డికి నల్గొండ నుంచి లోక్‌సభకు ఎన్నికైన చక్కటి ట్రాక్ రికార్డు ఉంది. గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తుతం తన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. తన కుమారుడిక
Date : 12-03-2024 - 12:50 IST -
LS Polls : కొనసాగుతున్న వలసల పర్వం.. దిక్కుతోచని స్థితిలో బీఆర్‌ఎస్..!
లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ (BRS) నేతలు పార్టీని వీడుతుండడంతో చాలా నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులు దొరకడం లేదు. ఎంపీలు, మాజీ ఎంపీలతో సహా పలువురు నాయకులు BRSకి రాజీనామా చేసి BJPలో కొందరు, కాంగ్రెస్‌లో కొందరు చేరారు. ఎంపీలు – బిబి పాటిల్ (BB Patil), పి రాములు (P.Ramulu) వంటి వారు బీజేపీలో చేరి టిక్కెట్లు పొందారు. అదేవిధంగా వెంకటేష్ నేతకాని (Venkatesh Nethakani) కాంగ్రెస్‌లో చేరారు. ఆదివారం న్యూఢిల
Date : 12-03-2024 - 12:01 IST -
MMTS Trains : ఎంఎంటీఎస్ ట్రైన్స్ ప్రయాణికులకు తీపికబురు
MMTS Trains : హైదరాబాద్‌లో నిత్యం ఎంతోమంది ఎంఎంటీఎస్ ట్రైన్ల సేవలను వినియోగిస్తుంటారు.
Date : 12-03-2024 - 11:19 IST -
Telangana Cabinet: నేడు తెలంగాణ మంత్రి మండలి భేటీ
Telangana Cabinet: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేడు తెలంగాణ మంత్రి మండలి(Telangana Cabinet) భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు( Many important decisions)తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా మహిళలకు వడ్డీలేని రుణ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తున్న నేపథ్యంలో అందుకు అవసరమైన నిధుల కేటాయింపు, ఉమ్మడ
Date : 12-03-2024 - 10:35 IST -
Electric Buses: నేడు హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం
హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) మంగళవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. నెక్లెస్ రోడ్డు వేదికగా 22 కొత్త బస్సులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి ప్రారంభించనున్నారు.
Date : 12-03-2024 - 10:25 IST -
Amit Shah: నేడు తెలంగాణలో హోం మంత్రి అమిత్ షా పర్యటన.. షెడ్యూల్ ఇదే..!
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) నేడు హైదరాబాద్ రానున్నారు. లాల్ బహదూర్ స్టేడియంలో పార్టీ బూత్ ప్రెసిడెంట్లు, ఇతర నేతలనుద్దేశించి షా ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Date : 12-03-2024 - 8:40 IST