Telangana
-
Telangana Free Bus Travel Scheme : పల్లె బస్సు ‘ఫుల్’..లగ్జరీ బస్సు ‘ఖాళీ’
తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం..ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో పడింది. అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే మహాలక్ష్మి కింద మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షలు అందజేసి ఆకట్టుకుంది. ఫ్రీ బస్సు సౌకర్యానికి మహిళలనుండి విశేష స్పందన వస్తుంది. గతంలో ఎన్నడూలేని విధంగా TSRTC రికార్డ్స్ నమోదు చేస్తుంది. సోమవారం ఒక్కరోజే దాదాపు 50
Published Date - 03:06 PM, Wed - 13 December 23 -
Congress: కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం.. వారికి పదవులు కష్టమే..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన నాయకులకు ఎలాంటి పదవులు ఇవ్వరాదని కాంగ్రెస్ (Congress) పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది.
Published Date - 02:43 PM, Wed - 13 December 23 -
Nirmal: నిర్మల్ జిల్లాలో దారుణం.. కోతులను చంపి తినేశారు!
తోటి మనుషుల పట్ల, జంతువు పట్ల దయతో ఉండాల్సిన మనుషులే కఠినంగా వ్యవహరిస్తున్నారు.
Published Date - 02:39 PM, Wed - 13 December 23 -
MP Elections: అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో లోక్‌సభపై కాంగ్రెస్ గురి.. ఆశావహులు వీరే..!
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో విజయంతో అధికార పగ్గాలు చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సమరం (MP Elections)పై దృష్టిపెట్టింది.
Published Date - 02:01 PM, Wed - 13 December 23 -
EX Minister Mallareddy : బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి పై ఎస్సీ , ఎస్టీ కేసు నమోదు
బిఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) ఫై మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఎస్సి , ఎస్టీ కేసు (SC,ST Case) తో పాటు 420 కేసు నమోదు చేసారు గిరిజనులు. మొత్తం 4 సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టారు. గిరిజనులకు సంబదించిన 47 ఎకరాల భూమిని కబ్జా చేసి ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే రిజిస్టేషన్ చేసారని..మల్లారెడ్డి తో పాటు రిజిస్టేషన్ చేసిన రిజిస్టర్ ఫై కూడా గిరిజనలు […]
Published Date - 01:45 PM, Wed - 13 December 23 -
KTR : ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో ఇప్పుడు చూస్తాం – కాంగ్రెస్ కు కేటీఆర్ స్వీట్ వార్నింగ్
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ (KTR). అసెంబ్లీ హాల్ దగ్గర చిట్ చాట్ లో పాల్గొన్న కేటీఆర్..కాంగ్రెస్ ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మభ్య పెట్టిందని ఆగ్రహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడూ పద్దు మీద చర్చ జరగలేదు…ప్రతి ఏడాది పీ ఏ సీ, కాగ్ రిపోర్ట్స్ ఇస్తున్నామని…ప్
Published Date - 01:01 PM, Wed - 13 December 23 -
Hyderabad CP : డ్రగ్స్ ముఠాలూ ఖబడ్దార్.. హైదరాబాద్ సీపీ స్ట్రాంగ్ వార్నింగ్
Hyderabad CP : డ్రగ్స్ ముఠాలను సహించేది లేదని, వాటికి ఇక చోటులేదని హైదరాబాద్ నూతన సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
Published Date - 12:44 PM, Wed - 13 December 23 -
Hyderabad: మహిళలకు వేధింపులు, 117 మందిని అరెస్ట్ చేసిన షీ టీమ్స్
షీ టీమ్స్ నిర్వహించిన ఆపరేషన్ లో మహిళలను వేధించిన 117 మంది అరెస్ట్ అయ్యారు.
Published Date - 12:30 PM, Wed - 13 December 23 -
Dharani Portal : ధరణి ఫై సీఎం రేవంత్ ఏ నిర్ణయం తీసుకుంటారో..?
ధరణి పోర్టల్ (Dharani Portal) ఫై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth ) ఏ నిర్ణయం తీసుకుంటారో అనే టెన్షన్ అందరిలో నెలకొంది. రాష్ట్ర రెండో సీఎం గా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండే తన మార్క్ కనపరుస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రెండు రోజుల్లోనే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని తన దూకుడు కనపరిచాడు. గత ప్రభుత్వానికి భిన్నంగా..ప్రజా సమస్యలు వింటూ వాటిని పరిష్కరిస్తూ ప్ర
Published Date - 11:33 AM, Wed - 13 December 23 -
CM Revanth: రాయదుర్గం-శంషాబాద్ మెట్రో విస్తరణపై రేవంత్ కీలక నిర్ణయం
ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి ప్రతిపాదిత ఎయిర్‌పోర్ట్ మెట్రో రైలు మార్గంపై సీఎం రేవంత్ కు పలు సందేహాలున్నాయి.
Published Date - 11:22 AM, Wed - 13 December 23 -
5 School Holidays : నెలాఖరులో 5 వరుస సెలవులు.. వచ్చే నెలలో 6 వరుస సెలవులు
5 School Holidays : ఈ ఏడాది విద్యార్థులకు పెద్దసంఖ్యలో సెలవులు వచ్చాయి.
Published Date - 07:16 AM, Wed - 13 December 23 -
CM Revanth Reddy Governance : ప్రజా క్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections 2023) కాంగ్రెస్ పార్టీ (Congress) ఘనవిజయం సాధించి ప్రభుత్వం ఏర్పటు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర రెండో సీఎం గా రేవంత్ రెడ్డి (సీఎం Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేసి తన మార్క్ కనపరుస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రెండు రోజుల్లోనే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని తన దూకుడు కనపరిచాడు. గత ప్రభుత్వానికి భిన్నంగా..ప్రజా సమస్యలు వింటూ వాటిని పర
Published Date - 09:12 PM, Tue - 12 December 23 -
Telangana Belt Shops: తెలంగాణలో బెల్టు షాపులపై సీఎం రేవంత్ సీరియస్
తెలంగాణలో బెల్టు షాపులపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ అయింది. తెలంగాణలో విచ్చల విడిగా నడుస్తున్న బెల్టు షాపులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ అధికారులు దూకుడు పెంచారు
Published Date - 08:00 PM, Tue - 12 December 23 -
Hyderabad : బిజెపి – బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై టీ కాంగ్రెస్ పిర్యాదు
బిజెపి , బిఆర్ఎస్ ఎమ్మెల్యేల (BJP-BRS Mlas) ఫై డీజీపీకి టీ కాంగ్రెస్ నేతలు (T Congress) పిర్యాదు చేసారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఫై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి (Kadiyam Srihari), పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy), బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh)లు పలు ఆరోపణలు చేసారని, మరో ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని వీరు కామెంట్స్ చేసారని..వీరిపై తగిన
Published Date - 07:48 PM, Tue - 12 December 23 -
Ration Cards: కాంగ్రెస్ పథకాలు అందాలంటే రేషన్ కార్డులు జరీ చేయాలి
గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వకుండా నిరుపేదలను నిర్లక్ష్యం చేసిందని, అర్హులందరికీ రేషన్ అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఐ డిమాండ్ చేసింది.
Published Date - 07:31 PM, Tue - 12 December 23 -
High Tension at Yashoda Hospital : సోమాజిగూడ యశోద హాస్పటల్ వద్ద ఉద్రిక్తత ..
కేసీఆర్ చికిత్స తీసుకుంటున్న యశోద హాస్పటల్ ( Yashoda Hospital) వద్ద ఉద్రిక్తత వాతావరణం (High Tension ) నెలకొంది. కేసీఆర్ (KCR) ను చూడాలంటూ పెద్ద ఎత్తున అభిమానులు , పార్టీ శ్రేణులు రావడం తో అక్కడ ఒక్కరిగా ఇబ్బంది పరిస్థితులు ఏర్పడ్డాయి. కేసీఆర్ ను కల్పించడం కుదరదని చెప్పడం తో హాస్పటల్ వద్దే వారంతా బెటాయించి ఆందోళన చేస్తున్నారు. సిద్దిపేట, సిరిసిల్ల నుంచి వచ్చిన వారిగా గుర్తించారు. ఆస్పత్రి ము
Published Date - 07:03 PM, Tue - 12 December 23 -
KCR Request: త్వరలో కోలుకొని మీ ముందుకు వస్తా, దయచేసి ఆస్పత్రికి రాకండి!
కేసీఆర్ తుంటి ఎముకకు గాయం కారణంగా హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందతున్న విషయం తెలిసిందే.
Published Date - 05:24 PM, Tue - 12 December 23 -
Prajavani : ప్రజావాణి కి అనూహ్య స్పందన లభించింది – మంత్రి కొండా సురేఖ
తెలంగాణ సీఎం (Telangaan CM ) గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి (Revanth Reddy)..తన మార్క్ చూపిస్తున్నాడు. గత ప్రభుత్వం లోపాలను సరిచేస్తూ..సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల మెప్పుపొందుతున్నారు. అధికారంలోకి వచ్చి రాగానే ప్రగతి భవన్ ను కాస్త మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ (Mahatma Jyotiba Phule Praja Bhavan) గా మర్చి వార్తల్లో నిలిచారు. అలాగే ప్రజావాణి (Prajavani) పేరిట ప్రతి మంగళవారం , శుక్రవారం ఉదయం 10 గంటల నుండ
Published Date - 03:57 PM, Tue - 12 December 23 -
Telangana: తెలంగాణలో ప్రజాప్రభుత్వం.. ప్రజాదర్బార్, ప్రజావాణి కార్యక్రమాలు
ప్రజల వద్దకు పాలన అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలను కలుసుకుని మాట్లాడింది లేదు. పథకాల అమలు తప్ప స్వయంగా ప్రజలను ఏనాడూ కలుసుకోలేదు. ఓట్లు అడిగేందుకు ప్రజల్లో తిరగడం చేసిన
Published Date - 03:54 PM, Tue - 12 December 23 -
2024 Holidays List : 2024లో ప్రభుత్వ సెలవులు ఎన్ని వచ్చాయో తెలుసా..?
మరో 19 రోజుల్లో కొత్త ఏడాదిలోకి (New Year) వెళ్ళబోతున్నాం..దీంతో ప్రతి ఒక్కరు కూడా న్యూ ఇయర్ వేడుకల (New Year Celebrations) ఫై ప్లాన్ చేసుకుంటూ..ఈ ఏడాది (2023) మొత్తంలో ఏ ఏ మంచి పనులు చేసాం..ఏ ఏ చెడ్డ పనులు చేసాం..వచ్చే ఏడాది లో ఏంచేయాలి..ఎలాంటి మార్పులు చేసుకోవాలి…వంటి వాటిపై మాట్లాడుకుంటున్నారు. అలాగే రాబోయే ఏడాదిలో ఎన్ని సెలవులు (2024 Holidays ) రాబోతున్నాయో కూడా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో 2024 ఏడాదికి సంబం
Published Date - 03:45 PM, Tue - 12 December 23