Telangana
-
Narsapur : బీజేపీ వాళ్లు మనకు సాంప్రదాయాలు నేర్పాలా..? రేవంత్ సూటి ప్రశ్న
ఎన్నికలు ఎప్పుడు వస్తే బీజేపీకి అప్పుడు రాముడు గుర్తొస్తాడని, మన తాతలు శ్రీరామనవమి చేయలేదా..? దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి
Published Date - 06:31 PM, Thu - 9 May 24 -
Narsapur : రాజ్యాగంతోనే దేశంలో పేదలకు బలమైన శక్తి వచ్చింది – రాహుల్
ప్రధాని మోడీ , అమిత్ షా, RSS రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని, రాజ్యాంగంతోనే దేశంలో పేదలకు బలమైన శక్తి వచ్చిందని , రాజ్యాంగం అనే పుస్తకం మాములు పుస్తకం కాదని, మహా మహా మేధావులు ఏళ్ల తరబడి కృషి చేసి దేశానికి రాజ్యాంగం అందించారని రాహుల్ చెప్పుకొచ్చారు
Published Date - 06:22 PM, Thu - 9 May 24 -
Jagadish Reddy: కోమటిరెడ్డిపై జగదీశ్ రెడ్డి ఫైర్.. చెత్త మాటలంటూ ఘాటుగా రియాక్షన్
Jagadish Reddy: తనపై కోమటిరెడ్డి చేసిన ఆరోపణలను చెత్తవంటూ మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి కొట్టిపారేశారు. ఆయన మాటలు ప్రజలకు ఏ రూపంలో కుడా ఉపయోగపడ జాలవని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఉదయం హైదరాబాద్ సోమాజిగూడా లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీ ట్ ది ప్రెస్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాజ
Published Date - 06:12 PM, Thu - 9 May 24 -
Lok Poll : ఓటర్లరా..ఈ వస్తువులు స్టాక్ పెట్టుకోండి అంటూ కేటీఆర్ సలహా
రాష్ట్రంలోని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రస్తుత కాలంలో కొన్ని వస్తువులను స్టాక్ పెట్టుకోవాలని ట్విట్టర్ వేదికగా అభ్యర్థించారు. తెలంగాణలో ఎన్నికలు ముగిస్తే వాటి అవసరం తప్పనిసరిగా ఉంటుందని చెప్పుకొచ్చారు
Published Date - 05:02 PM, Thu - 9 May 24 -
TS : ఇందిరమ్మ ఇళ్ల..కొత్త రేషన్ కార్టులపై ఉత్తమ్ కుమార్ కీలక ప్రకటన
Indiramma Houses..New Ration Card: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy)సమక్షంలో గురువారం పలువురు నేతలు కాంగ్రెస్(Congress)లో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..పార్లమెంట్ ఎన్నికల ముగిసిన వెంటనే అర్హులైన అందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేస్తామని
Published Date - 04:45 PM, Thu - 9 May 24 -
Telangana Student Missing : అమెరికాలో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్.. ఏమైంది ?
Telangana Student Missing : అమెరికాలో భారత విద్యార్థులకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి.
Published Date - 02:08 PM, Thu - 9 May 24 -
TG : కాంగ్రెస్, బిఆర్ఎస్, మజ్లిస్ పార్టీలది ‘ట్రయాంగిల్’ బంధం – అమిత్ షా
బీజేపీ భువనగిరి లోక్‌సభ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌కు మద్దతుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొన్నారు
Published Date - 01:40 PM, Thu - 9 May 24 -
TPCC Vs Amit Shah : హైకోర్టును ఆశ్రయించిన టీపీసీసీ.. అమిత్‌షా ఫేక్ వీడియో కేసులో కీలక పరిణామం
TPCC Vs Amit Shah : కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Published Date - 01:07 PM, Thu - 9 May 24 -
Asaduddin Vs Navneet Kaur : 15 సెకన్లు కాదు గంట తీసుకోండి.. ముస్లింలను ఏం చేస్తారో చేయండి : అసదుద్దీన్
Asaduddin Vs Navneet Kaur : కొన్నేళ్ల క్రితం మజ్లిస్ అగ్రనేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ మరోసారి హైదరాబాద్ వేదికగా తిరగదోడారు.
Published Date - 12:10 PM, Thu - 9 May 24 -
Rajasingh : మరోసారి ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు
MLA Rajasingh: వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరున్న గోషామహల్ శాసనసభ్యులు రాజాసింగ్ పై మరో పోలీసులు కేసు(Police case) నమోదు చేశారు. గత రాత్రి నిర్మల్ జిల్లా ఖానాపూర్(Khanapur) పట్టణంలో రాజాసింగ్ బీజేపీ ఎంపీ అభ్య ర్థి నగేష్ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఖానాపూర్ పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద ఆయన ప్రచారం నిర్వహించగా, ఎన్నికల నియమావళి ఉల్లంఘించి రాత్రివేళ సమయం దాటిపోయిన తన ప్రసంగాన్ని క
Published Date - 11:45 AM, Thu - 9 May 24 -
KTR Tweet: ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 4 రోజుల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో ప్రధాన పార్టీల నేతలందరూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
Published Date - 11:15 AM, Thu - 9 May 24 -
TS : నేడు తెలంగాణలో పర్యటించనున్న రాహుల్ గాంధీ
Election campaign: లోక్‌సభ ఎన్నికల పోలింగ్(Lok Sabha Election Polling) సమయం దగ్గరపడుతుండడంతో రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈనేపథ్యంలో తెలంగాణలోని అధికార పార్టీ కాంగ్రెస్ ఎంపీ స్థానాల్లో కూడా గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. ఈక్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ఈరోజు తెలంగాణ(Telangana)లో పర్యటించనున్నారు. నర్సాపూర్, సరూర్ నగర్లో నిర్వహించే ఎన్నికల ప్రచ
Published Date - 11:10 AM, Thu - 9 May 24 -
KTR: ప్రభుత్వాన్ని నడపడం అంటే పాన్ షాప్ నడపడం కాదు
ప్రభుత్వాన్ని నడపడం స్థానికంగా పాన్ షాప్ నడపడం లాంటిది కాదని పేర్కొన్నారు. వివేకంతో ఓటు వేయడం ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, ఓటర్లు తమ ఎంపికలను గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు.
Published Date - 12:32 AM, Thu - 9 May 24 -
Lok Sabha Polls 2024: తమిళిసై మత ప్రచారం.. ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు
అయోధ్య రామమందిర ప్రతిరూపాలను పంపిణీ చేయడం ద్వారా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ తమిళిసై పై బీఆర్ఎస్ ప్రధాన ఎన్నికల కమిషనర్, ఈసీ, తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేసింది.
Published Date - 12:13 AM, Thu - 9 May 24 -
Wine Shops Close : తెలంగాణ లో 48 గంటలపాటు మద్యం దుకాణాలు బంద్
మే 11న శనివారం సాయంత్రం 6 గంటల నుంచి మే 13న సోమవారం సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాప్స్ మూసివేయాలని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది
Published Date - 11:31 PM, Wed - 8 May 24 -
TG : రేవంత్ రెడ్డి నీకు నిజంగా దమ్ముంటే ముందుకురా..కేటీఆర్ సవాల్
లోక్ సభ (Lok Sabha) ఎన్నికల పర్వంలో కాంగ్రెస్ – బిఆర్ఎస్ పార్టీల మధ్య సవాళ్లు , ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు సవాళ్లు విసురుకోగా..తాజాగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR)..సీఎం రేవంత్ (CM Revanth Reddy) నీకు నిజంగా దమ్ముంటే నువ్వు ముందుకురా.. నువ్వు పెట్టిన సర్క్యులర్, క్రిశాంక్ (Krishank Manne) పెట్టిన సర్క్యులర్ నిపుణుల ముందు పెట్టి, ఏది ఒరిజినల్.. ఏది ఫోర్జరి.. ఏది డూప్లికేట్
Published Date - 03:41 PM, Wed - 8 May 24 -
Komatireddy Venkatreddy : జూన్ 5న కాంగ్రెస్‌లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు : కోమటిరెడ్డి
Komatireddy Venkatreddy : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ‘ఆర్ఆర్’ వ్యాఖ్యలను రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కౌంటర్ చేశారు.
Published Date - 02:36 PM, Wed - 8 May 24 -
Warangal : హామీలు ఇచ్చి మరచిన కాంగ్రెస్ తెలంగాణకు మేలు చేస్తుందా..? – ప్రధాని మోడీ
వరంగల్ ప్రాంతం కాకతీయుల విజయ గౌరవానికి ప్రతీక అని , 40 ఏళ్ల క్రితం బీజేపీకి ఇద్దరు ఎంపీలే ఉండేవారు. అందులో ఒకరు హనుమకొండ నుంచే గెలిచారు' అని గుర్తు చేశారు
Published Date - 02:33 PM, Wed - 8 May 24 -
KTR: క్రిశాంక్ ను వెంటనే విడుదల చేయాలి.. సీఎం రేవంత్ పై కేటీఆర్ ఫైర్
KTR: చంచల్ గూడ జైల్లో క్రిశాంక్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ పై ఒక పనికిమాలిన కేసు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తుందని, అసలు తప్పు చేసి రేవంత్ రెడ్డి జైల్లో ఉండాల్సింది పోయి… బయట తిరుగుతున్నాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు పెట్టిన సర్క్యూలర్,
Published Date - 01:33 PM, Wed - 8 May 24 -
PM Modi : మాదిగల రిజర్వేషన్లలకు కాంగ్రెస్ అడ్డుపడుతుంది: ప్రధాని మోడీ
Prime Minister Modi: లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections)ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ(PM Modi) తెలంగాణలోని వేములవాడ(Vemulawada)లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం వేములవాడలో బీజేపీ(BJP) నిర్వహించిన భారీ బహిరంగ సభలో మోడీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈనేపథ్యంలో ఆయన మాట్లాడుతూ..రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పించిన రిజర్వేషన్లకు గండికొట్టి కాంగ్రెస్ తన ఓటు బ్యాంక్ అయిన
Published Date - 12:18 PM, Wed - 8 May 24