HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >T Square At Knowledge City Raidurgam

T Square : కేసీఆర్ మాట నిలబెట్టుకోలే..మరి రేవంత్..?

న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ లాంటి బిల్డింగ్ మాదిరి హైదరాబాద్‌లోని రాయదుర్గం నాలెడ్జ్ సిటీ స‌మీపంలో.. టీ స్క్వేర్ పేరుతో నిర్మించాలని నిర్ణయించింది

  • Author : Sudheer Date : 12-07-2024 - 5:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
T Square At Rayadurgam
T Square At Rayadurgam

రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీ (Knowledge City Raidurgam) సమీపంలో టీ-స్క్వేర్ (T Square hyderabad) నిర్మాణానికి ప్రభుత్వం (Telangana Govt) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వచ్చిన దగ్గరి నుండి రాష్ట్ర ప్రజలు , ఐటీ ఉద్యోగులంతా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు (Chandrababu) హైదరాబాద్ ను ఐటీ హబ్ (IT HUB) గా మార్చిన సంగతి తెలిసిందే. అసలు ఐటీ అంటే తెలియని ఆ సమయంలోనే ఐటీ హబ్ నిర్మించి ప్రపంచ దేశాలను ఆకర్షించాడు. ఐటీ హబ్ ఏర్పాటు తర్వాత ఎన్ని ఐటీ సంస్థలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాయి. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పడిన తర్వాత కేసీఆర్ , కేటీఆర్ (KTR) లు హైదరాబాద్ ను మరింత అభివృద్ధి చేసారు. పదేళ్లలో మాదాపూర్ , కొండాపూర్ , రాయదుర్గం , గచ్చిబౌలి , మణికొండ ఈ ప్రాంతాల రూపురేఖలే మారిపోయాయి. మనం హైదరాబాద్ లో ఉన్నామా..లేక విదేశాల్లో ఉన్నామా అనే రీతిలో భారీ కట్టడాలు , ఐటీ సంస్థలు ఏర్పడ్డాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఇప్పుడు రేవంత్ సర్కార్ తాజాగా న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ ( York Has Times Square) లాంటి బిల్డింగ్ మాదిరి హైదరాబాద్‌లోని రాయదుర్గం నాలెడ్జ్ సిటీ స‌మీపంలో.. టీ స్క్వేర్ పేరుతో నిర్మించాలని నిర్ణయించింది. రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు మౌలిక స‌దుపాయాల సంస్థ‌(టీజీఐఐసీ) ఆధ్వ‌ర్యంలో టీ స్క్వేర్ నిర్మాణానికి రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక రూపొందించింది. ఈ మేర‌కు టీజీఐఐసీ టెండ‌ర్లు ఆహ్వానించింది. మ‌ధ్య‌, దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌డంతో పాటు, స్థానిక ప్ర‌జ‌ల‌కు ఆహ్లాదాన్ని క‌లిగించేలా టీ స్క్వేర్ నిర్మాణం ఉండాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకటన తర్వాత చాలామంది కేసీఆర్ మాటలను గుర్తు చేసుకుంటున్నారు.

కేసీఆర్ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామంటూ ఎన్నోసార్లు ప్రకటించారు. ట్యాంక్ బండ్ చుట్టూ అతి ఎత్తయిన భవనాల నిర్మాణం, లండన్ థేమ్స్ తరహాలో మూసీ నది అభివృద్ధి, రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టులను ప్రకటించారు గానీ అవేవీ పెద్దగా కార్యరూపాన్ని దాల్చలేకపోయాయి. పదేళ్లు సీఎం గా ఉన్నకాని చెప్పనట్లు చేయలేకపోయారు. మరి సీఎం రేవంత్ ఈ టీ స్క్వేర్ నిర్మిస్తారా అని మాట్లాడుకుంటున్నారు. మరికొంతమంది ఇదంతా రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ సర్కార్ ప్రకటన అంటున్నారు. మరి ఇందులో ఏది నిజం..ఏంజరుగుతుందో అనేది చూడాలి.

Read Also : Red Spinach: ఎర్ర తోటకూర వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • hyderabad
  • Knowledge City Raidurgam
  • T Square
  • York Has Times Square

Related News

Uttam Kumar Reddy

రైతు సంక్షేమంలో నూతన అధ్యాయం.. తెలంగాణలో రికార్డు స్థాయి ధాన్యం సేకరణ!

మంత్రి ఇంకా మాట్లాడుతూ.. సంక్రాంతి అంటేనే పంటలు ఇంటికి వచ్చే పండుగ, సిరిసంపదలు వెల్లివిరిసే సమయం. మన అన్నదాతల కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యం.

  • There should be a system where money is automatically deducted if a challan is issued: CM Revanth Reddy

    చలానా పడితే ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అయ్యే విధానం రావాలి: సీఎం రేవంత్ రెడ్డి

  • Maalyada The Sacred Garlan

    జనవరి 18న రవీంద్ర భారతిలో రామ వైద్యనాథన్ బృందం వారి భరతనాట్య ప్రదర్శన

  • Massive arrangements for Sankranti rush.. Special trains between Cherlapalli-Anakapalli

    సంక్రాంతి రద్దీకి భారీ ఏర్పాట్లు..చర్లపల్లి–అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు

  • Restraint is needed on water disputes: CM Revanth Reddy

    జల వివాదాలపై సంయమనం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

Latest News

  • ఇప్పుడు చెప్పే సింపుల్ చిట్కాలు పాటిస్తే బొద్దింకలు మళ్లీ ఇంట్లో కనిపించవు

  • కొన్ని చిట్కాలతో ఇంట్లోనే స్వచ్ఛమైన పన్నీర్ చేసుకోవచ్చు..

  • భోగభాగ్యాల భోగి పండుగ శుభాకాంక్షలు.. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా స్పెషల్ కోట్స్, విషెస్‌తో చెప్పేయండి!

  • క్రికెట‌ర్ సూర్య‌కుమార్‌పై ఖుషీ ముఖర్జీ ఆరోప‌ణ‌లు.. రూ. 100 కోట్ల పరువు నష్టం దావా!

  • కేంద్ర ప్రభుత్వం మ‌రో కీలక నిర్ణయం!

Trending News

    • పిల్ల‌ల‌ని ఈ స‌మ‌యాల్లో అస్స‌లు తిట్ట‌కూడ‌ద‌ట‌!

    • ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్‌కు ఎఫైర్ ఉందా?!

    • మకర సంక్రాంతి ఎప్పుడు! పండితులు ఏం చెబుతున్నారంటే?

    • ఐపీఎల్ 2026కు ముందు భార‌త క్రికెట‌ర్‌ రిటైర్మెంట్!

    • ప్ర‌యాణికుల కోసం రైల్వే శాఖ కీల‌క నిర్ణ‌యం..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd