Telangana
-
Telangana: చీఫ్ జస్టిస్ ఎన్.వీ రమణ కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో మౌలిక వసతులు సరిగా లేవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఈ సమస్యలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర ప్రణాళికను పంపించినా.. ప్రభుత్వం మాత్రం సానుకూలంగా స్పందించడం లేదని ఆయన తెలిపారు.
Date : 20-12-2021 - 12:32 IST -
Telangana: కేంద్రం తీరుకు వ్యతిరేకంగా టిఆర్ఎస్ నిరసనలు
వరి ధాన్యం కొనుగోలు విషయంపై కేంద్రం అనుసరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా నిరసనలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ నేతలకు పిలుపునిచ్చారు.
Date : 20-12-2021 - 10:57 IST -
BiggBoss5: బిగ్ బాస్5 విన్నర్ గా సన్నీ.. ఎంత డబ్బు గెలిచాడంటే
బిగ్ బాస్ సీజన్ 5 పూర్తయింది. సీజన్5 లో సన్నీ విజేతగా నిలిచాడు. 105 రోజులు నడిచిన ఈ గేమ్ లో మెదటి రోజు 19 మందితో ఆట మొదలైంది.
Date : 19-12-2021 - 10:54 IST -
BiggBoss: షణ్ముఖ్ కొంప ముంచిన ఓవర్ రొమాన్స్
ఏది బలంగా భావించి వెళ్లాడో.. అదే బలహీనతకు కారణమైంది. యస్.. బిగ్ బాస్ -5 కంటెస్టెంట్ షణ్ముఖ్ గురించి మాట్లాడితే ఇదే మాట వర్తిస్తుంది. అతని బలమే సోషల్ మీడియా..
Date : 19-12-2021 - 3:33 IST -
Revanth To KCR: కేసీఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో రాష్ట్రానికి సంబందించిన ఎక్సైజ్ శాఖకి సంబందించిన విషయాలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
Date : 19-12-2021 - 2:05 IST -
Hyderabad Winter : 10 ఏళ్లలో అత్యంత చలి రోజు
హైదరాబాద్: హైదరాబాద్‌లో దశాబ్దంలోనే డిసెంబర్ నెలలో అత్యంత చలిరోజుగా శనివారం రికార్డయింది. సెంట్రల్ యూనివర్సిటీలో ఉదయం వేళ అత్యల్పంగా 8.2 డిగ్రీలు, పటాన్‌చెరులో 8.4, రాజేంద్రనగర్‌లో 9.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Date : 19-12-2021 - 10:09 IST -
Dalit Bandhu: దళితబంధుపై కేసీఆర్ కలెక్టర్లతో ఏమన్నాడో చూడండి
తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా ఆర్థికంగా అభివృద్ది చేయడమే దళిత బంధు పథకం లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
Date : 19-12-2021 - 10:02 IST -
TRS Leaders: తెలంగాణ మంత్రులంతా ఇక ఢిల్లీలోనే
తెలంగాణ రైతుల వరిధాన్యం సమస్య మళ్ళీ ఢిల్లీకి చేరింది. కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు డిల్లీకి చేరారు.
Date : 19-12-2021 - 12:10 IST -
UoH: జైభీమ్ సినిమా ప్రదర్శన నిలిపివేత
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మరోసారి వార్తలకెక్కింది. ఇటీవల రిలీజైన జైభీమ్ సినిమాను యూనివర్సిటీలో ప్రదర్శించి, సినిమా తర్వాత ఆ సినిమాకి మూలకారణమైన ఒరిజినల్ హీరో జస్టిస్ చంద్రుతో విద్యార్థులు చర్చ కార్యక్రమం చేయాలనుకున్నారు.
Date : 18-12-2021 - 11:37 IST -
Theatre Fined: సినిమా చూడ్డానికి వచ్చి థియేటర్ కి లక్ష రూపాయల ఫైన్ వేయించాడు
సమయానికి కాకుండా లేట్ గా సినిమా వేసిన సినిమా థియేటర్ కు వినియోగాదారుల ఫోరం భారీగా ఫైన్ వేసింది.
Date : 18-12-2021 - 11:16 IST -
KTR : కామెడీని సీరియస్‌గా తీసుకోవద్దు- ఫరూఖీ, కమ్రాలపై కేటీఆర్
హిందూ వ్యతిరేకులుగా ముద్రపడ్డ కమెడియన్ల ఫరూఖీ, కమ్రాల ప్రదర్శనకు మంత్రి కేటీఆర్ బహిరంగ ఆహ్వానం పలికాడు. వాళ్ల షోలను దేశంలోని 12 నగరాల్లో రద్దు చేసిన విషయం తెలిసినప్పటికీ హైదరాబాదులో షో నిర్వహించాలని కోరడం హిందూ గ్రూపుల్లో చర్చనీయాంశం అయింది.
Date : 18-12-2021 - 3:30 IST -
Railways: హారతులిచ్చే అయ్యప్ప స్వాములకు జైలు శిక్ష
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ కొల్లాం మధ్యలో నడుస్తాయని రైల్వే శాఖ సీపీఆర్వో తెలిపారు.అయ్యప్ప భక్తులను దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే భక్తులకు పలు ప్రత్యేక సూచనలు చేసింది.
Date : 18-12-2021 - 1:10 IST -
Numaish : న్యూ ఇయర్ లో ‘‘నుమాయిష్’’ షురూ..!
ప్రతి ఏడాది నాంపల్లి ఎగ్జిబిషన్ వేదికగా నుమాయిష్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే కొద్దిరోజుల్లోనే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే తెలంగాణకు ఓమిక్రాన్ ముప్పు ఉండటంతో నుమాయిష్ నిర్వహించాలా.. వద్దా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
Date : 18-12-2021 - 1:05 IST -
KCR Plan : హాట్రిక్ కోసం కేసీఆర్ జిడ్డాట!
మోడీ సర్కార్‌పై రాజకీయ దాడి చేయడానికి కేసీఆర్ తడబడుతున్నాడు. ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు వేస్తున్నాడు. హుజురాబాద్ ఫలితాల తరువాత కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. అదే దూకుడుతో కేసీఆర్ వెళతారని ఆ పార్టీలోని వాళ్లు భావించారు. ఇటీవల ఆయన ఢిల్లీ వెళ్లొచ్చిన తరువాత మౌనంగా ఉండిపోయాడు.
Date : 18-12-2021 - 1:00 IST -
Owaisi: ఏం తినాలో.. ఎప్పుడు పెళ్లిచేసుకోవాలో నిర్ణయించడం హాస్యాస్పదం
మహిళల కనీస వివాహ వయస్సును 18 నుండి 21 సంవత్సరాలకు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదమని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.
Date : 18-12-2021 - 12:28 IST -
KCR Startegy: బీజేపీపై టీఆర్ఎస్ పోరుబాట.. కేసీఆర్ వ్యూహమేంటి?
వరిధాన్యం విషయంలో బీజేపీని వెంటాడుతామని ప్రకటించిన కేసీఆర్ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ పోరుకు సిద్ధమయ్యారు. కేంద్రవిధానాలకు వ్యతిరేకంగా ఆ మధ్య సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేసిన టీఆర్ఎస్ తర్వాత సైలెంట్ అయ్యింది.
Date : 18-12-2021 - 12:17 IST -
Eatala vs KCR: కేసీఆర్ పై ఈటల మాటల దాడిని పెంచింది ఇందుకేనా
ఎన్నిరోజులైనా ఈటల రాజేందర్ కు కేసీఆర్ పై కోపం తగ్గట్లేదని అన్పిస్తోంది.
Date : 18-12-2021 - 12:14 IST -
పుష్ప సినిమాపై ట్రాఫిక్ పోలీసుల సెటైర్
అల్లుఅర్జున్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'పుష్ప' విడుదలైన సంగతి తెలిసిందే. అయితే గత వరం రిలీజ్ అయిన పుష్ప ట్రైలర్‌లో బైక్ పై యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్. మీరు ఆ ట్రైలర్ ని చూసి బాగుందని వదిలేసి ఉంటారు. కానీ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ లు మాత్రం ఆలా చూసి వదిలేయలేదు.
Date : 17-12-2021 - 3:56 IST -
Winter peaks : వణికిస్తున్న చలి.. జర భద్రం!
ఈ ఏడాది తెలంగాణపై ‘చలి ప్రభావం’ చాలా తక్కువే అని భావించారు చాలామంది. కానీ ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవత్ర పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం వేళల్లో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల
Date : 17-12-2021 - 2:34 IST -
CM KCR : కేసీఆర్ మాస్టర్ స్కెచ్ ఇలా.!
ప్రత్యర్థి పార్టీ బలాబలాలను అంచనా వేయడంలో కేసీఆర్ దిట్ట. ఎప్పటిప్పుడు సైలెంట్ గా నిఘా వర్గాల ద్వారా సమాచారాన్ని సేకరించుకుంటాడు. ఎప్పుడు, ఎక్కడ దెబ్బ కొట్టాలో...ముహూర్తం చూసుకుని కేసీఆర్ ప్రత్యర్థులపై రాజకీయ దాడి చేస్తాడు.
Date : 17-12-2021 - 1:18 IST