Telangana
-
Group 1 Mains Exams : రేపటి నుండి తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి
Group 1 Mains Exams : గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారుల ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో 46 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు వెల్లడించారు.
Date : 20-10-2024 - 7:37 IST -
MMTS : హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకూ ఎంఎంటీఎస్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన
MMTS : నూతన రైల్వే లైన్ల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడతో పాటు చర్లపల్లి నాలుగో నూతన రైల్వే స్టేషన్‌గా రాబోతోంది. దీని ద్వారా హైదరాబాద్‌లో ట్రాఫిక్ తగ్గుతుంది.
Date : 20-10-2024 - 7:17 IST -
Indigo Flight : 5 గంటలుగా విమానంలో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
Indigo Flight : ప్రయాణికులు తక్షణమే ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రయాణికుల విశ్వాసానికి దెబ్బతీస్తాయి
Date : 20-10-2024 - 7:02 IST -
Motorist : తెలంగాణ వాహనదారులకు రవాణా శాఖ హెచ్చరిక..
Motorist : ఎవరైనా పాత వాహన నెంబర్ ప్లేట్లపై రాష్ట్ర కోడ్‌ను టీజీగా మారిస్తే ట్యాంపరింగ్‌గా భావించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. లైసెన్స్ సైతం రద్దు చేసే ఛాన్స్ ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నాటి నుంచి కొన్న కొత్త వాహనాలకు మాత్రమే టీజీ సిరీస్ వర్తిస్తుందని తెలిపారు.
Date : 20-10-2024 - 7:01 IST -
T-SAT : కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు టి-సాట్ ఆన్ లైన్ కోచింగ్..
T-SAT : దేశ వ్యాప్తంగా నియామకం జరిగే కానిస్టేబుల్ ఉద్యోగాలలో 35,612 మంది పురుషులు, 3,869 మంది మహిళలకు అవకాశం లభించనుండగా తెలంగాణకు చెందిన 718 మందికి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన 908 మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు.
Date : 20-10-2024 - 5:41 IST -
KTR Vs CMO : కేటీఆర్ వర్సెస్ సీఎంఓ.. సియోల్ పర్యటనపై ట్వీట్ల యుద్ధం
తెలంగాణ ప్రభుత్వం తరఫున నిపుణుల టీమ్‌ను సియోల్ సందర్శనకు పంపుతున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతూ బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్(KTR vs CMO) ఇవాళ మధ్యాహ్నం ట్వీట్ చేశారు.
Date : 20-10-2024 - 3:42 IST -
KTR : కేటీఆర్‌కు మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆహ్వానం
KTR : హైదరాబాద్‌లోని నంది నగర్ కేటీఆర్ నివాసంలో మలేషియా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షులు తిరుపతి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం కేటీఆర్‌కు ఆదివారం ఆహ్వానం అందించారు.
Date : 20-10-2024 - 3:42 IST -
Hydra : చెల్లుబాటయ్యే.. అనుమతులున్న నిర్మాణాలను కూల్చివేయం: హైడ్రా ప్రకటన
Hydra : ప్రభుత్వ స్థలాలను, చెరువులను, కుంటలను, నాలాలను కబ్జా చేసినవారికి మాత్రమే హైడ్రా ఒక భూతం లాంటిదని, వారి పట్ల ఒక అంకుశంలాగా పనిచేస్తుందని స్పష్టం చేశారు.
Date : 20-10-2024 - 2:48 IST -
Group 1 : గ్రూప్ -1 నియామకాలపై వివాదం.. ఏమిటీ జీఓ 55.. జీఓ 29 ?
జీఓ నంబరు 29 ప్రకారం రిజర్వేషన్లతో సంబంధం లేకుండా గ్రూప్-1(Group 1) మెయిన్స్‌లో మెరిట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Date : 20-10-2024 - 1:26 IST -
Golf City: మంత్రి శ్రీధర్ బాబు గుడ్ న్యూస్.. మరో 10 వేల మందికి ఉపాధి!
తెలంగాణ ప్రభుత్వం తమకు సహకరిస్తే గోల్ఫ్ కోర్టులు, నివాస సముదాయాలు, హోటళ్లు, వినోద పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి పిజిఏ, స్టోన్ క్రాఫ్ట్ సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయని శ్రీధర్ బాబు వెల్లడించారు.
Date : 20-10-2024 - 12:24 IST -
Bandi vs KTR : నా జోలికి వస్తే.. నీ చీకటి బతుకును బయటపెడతా – బండి సంజయ్
Bandi sanjay Warning to ktr : కేటీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. తాను పేపర్ లీక్ చేసినట్లు కేటీఆర్ కుటుంబంతో ప్రమాణం చేయిస్తారా అంటూ సవాల్ చేశారు
Date : 19-10-2024 - 11:00 IST -
Group 1 Exam : గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై మంత్రి పొన్నం నివాసంలో చర్చలు
Group 1 : గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లు, జీవో 29 రద్దుపై రేపు ఉదయం కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Date : 19-10-2024 - 10:49 IST -
Group 1 Exams : ఎవరెన్ని ప్రయత్నాలు చేసిన గ్రూప్-1 పరీక్షలు ఆగవు – సీఎం రేవంత్
Group 1 Exams : పరీక్షలకు సిద్ధం కండి. 95శాతం మంది అభ్యర్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. మరో 5శాతం మంది డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిపక్షాల మాయమాటలను నమ్మకండి
Date : 19-10-2024 - 8:33 IST -
Telangana Cabinet Meeting : తెలంగాణ క్యాబినెట్ భేటీ వాయిదా
Telangana Cabinet Meeting : కేబినెట్ సమావేశంలో హైడ్రాయ మూసీ నది ప్రక్షాళన, రైతు భరోసా విధి విధానాలు, శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వంటి అంశాలపై కేబినెట్ సమావేశం చేయనున్నట్లు తెలిసింది
Date : 19-10-2024 - 6:53 IST -
Gang Rape : నిజామాబాద్ లో మహిళపై గ్యాంగ్ రేప్
Gang Rape : శుక్రవారం(అక్టోబర్ 18)న రాత్రి ఒంటరిగా ఉన్న ఓ మహిళను నలుగురు వ్యక్తులు ఆటోలో నిజామాబాద్ బస్టాండ్ వద్ద ఎక్కించుకున్నారు
Date : 19-10-2024 - 5:34 IST -
Musi River: ఓన్ అవర్, ఓన్ మూసీ.. మూసీ ప్రాజెక్ట్ అధికారిక లోగో విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సంబంధించిన లోగోను శనివారం విడుదల చేసింది. అందులో ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమైన వివరాలు మరియు ప్రాధాన్యతను వివరించడం జరిగింది. ఈ కొత్త లోగోలో, “మూసీ” అనే పేరు వంతెన లాంటి నిర్మాణాలతో ఉంచబడింది, ఇది ప్రాజెక్ట్ యొక్క నిర్మాణాత్మకమైన లక్ష్యాన్ని సూచిస్తుంది. పైగా, “ఓన్ అవర్.. ఓన్
Date : 19-10-2024 - 5:22 IST -
Group 1 Exam : గ్రూప్ 1 అభ్యర్థుల ఆర్తనాదాలు వినిపించడం లేదా..రాహుల్ ..? – హరీష్ రావు
High Tension Ashok Nagar : గ్రూప్-1 పరీక్ష (Group 1 Exam) రీ షెడ్యూల్ చేయాలని కోరుతూ అశోక్ నగర్ (Ashok Nagar) లో అభ్యర్థులు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే
Date : 19-10-2024 - 3:30 IST -
CM Revanth : జీవో 29పై చర్చకు రావాలని బండి సంజయ్ కి సీఎం ఆహ్వానం
bandi sanjay : సీఎం రేవంత్, బండి సంజయ్‌కు ఫోన్ చేసి, జీవో 29పై చర్చకు ఆహ్వానించడం కీలక పరిణామం. ఈ చర్చకు పిలుపు, అభ్యర్థుల సమస్యలను పరిష్కరించడానికి లేదా రాజకీయ పరిష్కారం కోసం ప్రయత్నించడం వంటి సంకేతంగా ఉంది
Date : 19-10-2024 - 3:24 IST -
CBN Lays Foundation Stone : రాజధాని నిర్మాణ పున: ప్రారంభ పనులకు సీఎం శంకుస్థాపన
CBN : సీఆర్‌డీఏ ఆఫీసు పనుల ద్వారా రాజధాని పనులను ప్రభుత్వం మొదలు పెట్టింది. రూ.160 కోట్లతో నాడు 7 అంతస్తుల్లో కార్యాలయ పనులను సీఆర్‌డీఏ చేపట్టింది
Date : 19-10-2024 - 3:04 IST -
High Tension : సికింద్రాబాద్లో ఇంటర్నెట్ బంద్
High Tension : హిందూ సంఘాలు భారీ ర్యాలీ చేపట్టగా.. ఆలయ సమీపంలోని మసీదు వీధిలోకి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు
Date : 19-10-2024 - 2:57 IST