Telangana
-
Revanth Vs KTR : రేవంత్ సవాల్ ను స్వీకరించిన కేటీఆర్..!!
Revanth Vs KTR : మూడు నెలలు కాదు మూడేళ్లు ఉంటానని స్పష్టం చేశారు. తాను గతంలో మూసీ నింబోలి అడ్డాలోనే ఉన్నట్లు తెలిపారు
Date : 19-10-2024 - 2:23 IST -
Hyderabad Chicken Lovers: హైదరాబాద్ లో గలీజ్ చికెన్ దందా చికెన్ ప్రియులకు షాకింగ్ !
హైదరాబాద్‌లో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మరో గలీజ్ దందా గుట్టురట్టు చేశారు. కుళ్లిన కోడి మాంసం బార్లు, హోటళ్ల, కళ్లు కాంపౌండ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కిలో చికెన్‌ను కేవలం 30 నుంచి 50 రూపాయల ధరకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు బేగంపేట ప్రకాశ
Date : 19-10-2024 - 11:49 IST -
Etela House Arrest : ఈటెల రాజేందర్ హౌస్ అరెస్ట్
Etela : ఉజ్జయిని మహంకాళి దేవాలయం నుంచి ముత్యాలమ్మ దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించాలని హిందూ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి
Date : 19-10-2024 - 11:48 IST -
Karimnagar : అర్ధరాత్రి ఎమ్మెల్యేకు మహిళ న్యూడ్ వీడియోకాల్..
Karimnagar : ఈ నెల 14న అర్ధరాత్రి దాటిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు గుర్తు తెలియని నంబర్ నుంచి వీడియోకాల్ రావడం తో.. ఆ వీడియో కాల్‌ను ఎమ్మెల్యే లిఫ్ట్ చేసాడు
Date : 19-10-2024 - 11:33 IST -
Leopard : మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుత కలకలం
Leopard : అసలు నగరం నడిబొడ్డుకు చిరుత ఎలా వచ్చింది..? ఎక్కడినుండి వచ్చింది..? ఇంత భారీ జనాల మధ్యకు ఎలా వచ్చి ఉంటుంది..?
Date : 18-10-2024 - 9:40 IST -
Minister Sridhar Babu: టీజీటీఎస్ వ్యాపార పరిధిని పెంచుకోవాలి: మంత్రి శ్రీధర్ బాబు
ప్రస్తుతం 44 ప్రభుత్వ విభాగాలు, 140 విభాగాలకు టీజీటీఎస్ సేవలు అందిస్తోందని సంస్థ ఎండీ శంకరయ్య మంత్రి దృష్టికి తెచ్చారు. వీటిలో కొన్ని సొంతంగా కొనుగోళ్లు జరుపుతామని చెబ్తున్నాయని చెప్పారు.
Date : 18-10-2024 - 9:26 IST -
Group 1 Exam : గ్రూప్-1 అభ్యర్థుల మీద లాఠీచార్జి చెయడంపై బండి సంజయ్ ఆగ్రహం
Group 1 Exam : న్యాయం కోరితే రక్తం కళ్లజూస్తారా అని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు జీవో 29 గొడ్డలి పెట్టు అని ఆయన వ్యాఖ్యానించారు
Date : 18-10-2024 - 9:14 IST -
Musi River : సీఎం రేవంత్ కు బ్యాగు ఆఫర్ ప్రకటించిన కేటీఆర్
Musi River : సీఎం రేవంత్ రెడ్డి స్పెల్లింగ్ చెప్తే రూ.50 లక్షలు పట్టే కొత్త బ్యాగు ఇస్తానని..కేటీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించారు
Date : 18-10-2024 - 8:00 IST -
Young India Skill University : అదానీ రూ.100 కోట్ల విరాళంపై కేటీఆర్ విమర్శలు
Young India Skill University : ఢిల్లీ కాంగ్రెస్ నేతలేమో మోదీ+అదానీ.. మొదానీ అంటారు. మరి ఇప్పుడది రేవంత్+అదానీ.. రేవదానీ, రాహుల్ గాంధీ+అదానీ.. రాగదానీ అని అనాలేమో
Date : 18-10-2024 - 7:22 IST -
Maha Dharna : అక్టోబర్ 26న విద్యుత్ ఉద్యోగుల సంఘాల ‘మహా ధర్నా’..!
Maha Dharna : తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, చేతివృత్తిదారులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించకుంటే అక్టోబర్ 26న టీజీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం వద్ద మహా ధర్నా నిర్వహిస్తామని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ బెదిరించింది.
Date : 18-10-2024 - 6:28 IST -
Gautam Adani 100 Crores: తెలంగాణ కోసం రూ. 100 కోట్ల విరాళం ప్రకటించిన అదానీ
తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి మంచి పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన గతంలో కీలక ప్రకటన పిలుపునిచ్చారు.
Date : 18-10-2024 - 5:38 IST -
TGPSC Group-1 Mains 2024: గ్రూప్-1 మెయిన్స్‌కు హైకోర్టులో లైన్ క్లియర్.. 31,383 మంది అభ్యర్థులు హాజరు..!
ఇకపోతే ఈనెల 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను ఏ విధమైన పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం స్పష్టం చేశారు.
Date : 18-10-2024 - 5:16 IST -
KTR : మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్: మూసీ పై కేటీఆర్ ప్రజెంటేషన్
KTR : రూ.లక్షన్నర కోట్ల దోపిడిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. మూసి నది నగరంలో 57 కిలోమీటర్లు ప్రవహిస్తుందని.. 70 శాతం పారిశ్రామిక వ్యర్థాలు మూసీలో కలుస్తాయన్నారు. నగరంలోని ప్రతీ వాన చినుకు మూసీలోనే కలుస్తుంది. మేము మూసీని కరకట్టలతో కాపాడాలనుకున్నామని తెలిపారు.
Date : 18-10-2024 - 5:13 IST -
Raja Singh : ముత్యాలమ్మ ఆలయం ధ్వంసం పై ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
Raja Singh : కానీ ఆ వ్యక్తి ఎవరి మాటలు విని గుడిపై దాడి చేశాడో పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. అతడి పేరు మునావర్ జామా.., అతడు ముంబయిలో ఉంటాడు. రెండో జాకీర్ నాయక్ కావాలని అతడి కల.
Date : 18-10-2024 - 4:03 IST -
Gutha Sukender Reddy : “మనం చేస్తే సుందరీకరణ, కానీ అవతలి వారు చేస్తే వేరేదా?”.. కేటీఆర్‌పై గుత్తా ఫైర్
Gutha Sukender Reddy : మూసీ పై కేటీఆర్ చేసిన ట్విట్ కు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. మనం చేస్తే సుందరీకరణ.. అవతలి వారు చేస్తే వేరేదా? అని ప్రశ్నించారు.
Date : 18-10-2024 - 11:57 IST -
Pro Kabaddi League Season 11 : నేటి నుంచి ప్రో కబడ్డీ లీగ్ సీజన్-11 ప్రారంభం.. తలపడనున్న తెలుగు టైటాన్స్ – బెంగళూరు బుల్స్
Pro Kabaddi League Season 11 : గతంలో 10 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసిన ఈ లీగ్ ఇప్పుడు 11వ సీజన్లోకి ప్రవేశించనుంది. ఈ సారి ప్రో కబడ్డీ లీగ్ మూడు దశల్లో మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరగనుంది. ఇందులో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ప్రారంభం కానుంది, దీనికి హైదరాబాద్ నగరం ఆతిథ్యమివ్వనుంది. తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ జట్లు పరస్పరం తలపడతాయి. ఈ రోజు రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌లోని గచ్
Date : 18-10-2024 - 10:27 IST -
IMD Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన
IMD Alert : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని అంచనా. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. ఈ నేపధ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Date : 18-10-2024 - 9:58 IST -
KTR : సీఎం వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్..రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా..
KTR : మూసీకి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులను వివరిస్తామన్నారు. మూసీ పునరుజ్జీవం కోసం చేసిన ప్రయత్నాలు, ప్రణాళికలను వివరిస్తామన్నారు.
Date : 17-10-2024 - 9:08 IST -
BRS : బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజల గొంతుక – కేటీఆర్
BRS : తెలంగాణ రాష్ట్రం కోసమే బిఆర్ఎస్ ఆవిర్భవించిందని, పోరాటం బీఆర్ఎస్ పార్టీకి కొత్తేం కాదని, వైస్ రాజా శేఖర్ రెడ్డి, చంద్రబాబు లాంటి వాళ్ళతోనే కొట్లాడినోళ్ళం, రేవంత్ రెడ్డి ఎంత అని హెచ్చరించారు
Date : 17-10-2024 - 7:03 IST -
Musi : మేం అందాల భామలతో పనిచేయడం లేదు – సీఎం రేవంత్
CM revanth Reddy : నగరం మధ్యలో నుంచి నది ప్రవహించే నగరం దేశంలోనే లేదు.. అలాంటి హైదరాబాద్ నగరం పాలకుల నిర్లక్ష్యంతో మురికి కూపంగా మారిందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు
Date : 17-10-2024 - 6:53 IST