Telangana
-
Telangana Cabinet : ఈ నెల 30న తెలంగాణ మంత్రివర్గ సమావేశం
ఒక్క ఎకరా కూడా వ్యవసాయ భూమిలేని, కూలి పనులు చేసుకుని జీవిస్తున్న నిరుపేదలకు ఆర్థిక సాయం చేసే పథకం గురించి ఈ కేబినెట్ లో చర్చించనున్నారు.
Published Date - 08:33 PM, Mon - 23 December 24 -
Harish Rao : కాంగ్రెస్ నేతలు అసెంబ్లీని అబద్ధాల వేదికగా మార్చారు: హరీష్ రావు
తాము రూ. 4.17 లక్షల కోట్లు అప్పు చేస్తే.. 7 లక్షల కోట్లు అప్పు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.
Published Date - 07:49 PM, Mon - 23 December 24 -
Raithu Runamafi : అక్కడ రుణమాఫీ అయితే నేను ముక్కు నేలకు రాస్తా..హరీష్ రావు
అయినా ఏం ముఖం పెట్టుకొని సిగ్గులేకుండా మెదక్ కు వస్తున్నావ్. మెదక్ జిల్లాలో ఒక్కరోజే ముగ్గురు రైతులు, ఏడాది పాలనలో నాలుగైదు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని హరీష్ రావు పేర్కొన్నారు.
Published Date - 04:45 PM, Mon - 23 December 24 -
Allu Arjun: అల్లు అర్జున్ కోసం రంగంలోకి మామ? గాంధీ భవన్ లో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సంబంధించిన ఈ ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ సంఘటనలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అల్లు అర్జున్ మామ, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, గాంధీ భవన్‌కు వచ్చి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను ఈ రోజు (సోమవారం) కలిశారు.
Published Date - 04:31 PM, Mon - 23 December 24 -
Manchu family Controversy: తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకు షాక్.. అరెస్ట్ తప్పదా?
సినీ నటుడు మోహన్‌బాబుకు హైకోర్టులో పెద్ద షాక్ ఎదురైంది. ఆయన వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
Published Date - 04:03 PM, Mon - 23 December 24 -
Kishan Reddy : యువతలోని పారిశ్రామిక నైపుణ్యాన్ని వెలికితీస్తాం
Kishan Reddy : ప్రధాని మోదీ సంకల్పించిన లక్ష్యాలను సాధించడంలో ప్రభుత్వ ఉద్యోగులకు కీలక పాత్ర పోషించేందుకు ఇది గొప్ప అవకాశం అని కిషన్ రెడ్డి చెప్పారు. దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో జరుగుతున్న ఈ ఉద్యోగ మేళాను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.
Published Date - 02:01 PM, Mon - 23 December 24 -
Smita Sabharwal : సిన్సీయర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ‘కాళేశ్వరం’ విషయంలో మీడియా ఓవర్ యాక్షన్
అయితే ఇరిగేషన్ శాఖ సెక్రెటరీ రజత్ కుమార్ రిటైరయ్యాక.. 2023 నవంబరు 30 నుంచి 2023 డిసెంబరు 6 వరకు కేవలం ఆరు రోజులే ఇరిగేషన్ సెక్రెటరీగా స్మిత(Smita Sabharwal) సేవలు అందించారు.
Published Date - 01:21 PM, Mon - 23 December 24 -
KTR : కేటీఆర్‌కు నేడు ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం..!
KTR : ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించినప్పటికీ, ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ED) దాడులు చేసి, ఈ కేసులో టెన్షన్ పెంచింది.
Published Date - 12:52 PM, Mon - 23 December 24 -
Bank Loans Evasion : బ్యాంకులకు వందల కోట్లు ఎగ్గొట్టిన తెలుగు రాష్ట్రాల కంపెనీలివే
ట్రాన్స్ట్రాయ్ కంపెనీ రూ.2,919 కోట్ల అప్పును(Bank Loans Evasion) ఎగవేసింది.
Published Date - 09:53 AM, Mon - 23 December 24 -
CV Anand : నేషనల్ మీడియాను కొనేశారంటూ వ్యాఖ్యలు.. క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
బౌన్సర్లకు ఆయన సీరియస్ వార్నింగ్(CV Anand Vs National Media) ఇచ్చారు.
Published Date - 09:10 AM, Mon - 23 December 24 -
Hyderabad CP CV Anand: బౌన్సర్లకు కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరిక.. ఎక్స్‌ట్రాలు చేస్తే తాట తీస్తా!
బౌన్సర్లు అందరికీ వార్నింగ్ ఇవ్వదల్చుకున్నాను. ఈ బౌన్సర్లు సప్లై చేసిన ఏజెన్సీలు ఎవరైతే ఉన్నారో వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి.
Published Date - 11:38 PM, Sun - 22 December 24 -
CM Revanth Reaction: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే!
అల్లు అర్జున్ నివాసం వద్ద ఆందోళన చేసిన ఓయూ జేఏసీ నేతలను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు.
Published Date - 10:47 PM, Sun - 22 December 24 -
Sandhya Theatre : సంధ్య థియేటర్ కేసు.. కీలక విషయాలు వెల్లడించిన సీపీ సీవీ ఆనంద్
Sandhya Theatre : సంధ్య థియేటర్ ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. తొక్కిసలాట ఘటన జరిగిన తీరుపై వీడియో విడుదల చేశారు.
Published Date - 06:09 PM, Sun - 22 December 24 -
Allu Arjun : ఫ్యాన్స్ ముసుగులో తప్పుడు పోస్టులు.. చర్యలు తీసుకుంటాం : అల్లు అర్జున్
నెగెటివ్ పోస్టులు షేర్ చేస్తున్న వారికి నా అభిమానులు దూరంగా ఉండాలి’’ అని అల్లు అర్జున్(Allu Arjun) కోరారు.
Published Date - 04:43 PM, Sun - 22 December 24 -
Migrations to Hyderabad : హైదరాబాద్‌కు వలసల సునామీ.. ‘ఇన్ఫోసిస్’ నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు
కాలుష్యాన్ని తగ్గించుకుంటూ, జీవన ప్రమాణాలను, ఉపాధి అవకాశాలను పెంచుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుందని నారాయణమూర్తి(Migrations to Hyderabad) అభిప్రాయపడ్డారు.
Published Date - 01:18 PM, Sun - 22 December 24 -
Cyber Fraud : రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. ఈ సారి పార్ట్‌టైమ్ జాబ్ అంటూ..!
Cyber Fraud : సరైన అవగాహన లేకుండా ఉంటే, బాగా చదువుకున్న వారూ సైబర్ నేరగాళ్లకు చిక్కిపోతున్నారు. ఇటీవల ఓ మహిళకు ఆన్లైన్ పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో సైబర్ నేరగాళ్లు వల వేసి, భారీగా డబ్బు దోచుకున్నారు.
Published Date - 12:36 PM, Sun - 22 December 24 -
Crime : సినిమా స్టోరీని తలపించేలా ఆటో డ్రైవర్ హత్య.. ఏడాదిన్నర తర్వాత వెలుగులోకి
Crime : మాయమాటలతో కూతుర్ని కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురిచేసిన యువకుడిని, బాలిక తల్లిదండ్రులు ఓ క్షణిక ఆగ్రహంలో హత్య చేశారు. ఈ దారుణం అసలు కారణాలు ఏడాదిన్నర తరువాత వెలుగులోకి రావడం పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.
Published Date - 12:01 PM, Sun - 22 December 24 -
Komatireddy Venkat Reddy : అల్లు అర్జున్ వ్యాఖ్యలపై కోమటి రెడ్డి ఫైర్.. పోలీసుల సమాచారం తీసుకున్నాకే సీఎం మాట్లాడారు..
మరోసారి ఈ ఘటన గురించి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
Published Date - 11:33 AM, Sun - 22 December 24 -
Congress Leaders Reaction: అల్లు అర్జున్ యాక్షన్.. కాంగ్రెస్ నాయకుల రియాక్షన్ ఇదే!
మీరు రియల్ హీరోగా మాట్లాడలేదు స్క్రిప్టు తీసుకొచ్చి చదివిన విధంగా ఉంది. ప్రజలకు ఏం సంజాయిషీ ఇస్తారో మీకే క్లారిటీ లేదు. నిన్నటి ప్రెస్ మీట్ లో మీరు మాట్లాడిన తీరు ఒక బాధ్యతయుతంగా ఉండాలి.
Published Date - 11:25 AM, Sun - 22 December 24 -
Pushpa-2 Controversy: పుష్ప-2 వివాదం.. మొదటి ముద్దాయి తెలంగాణ ప్రభుత్వమే: సీపీఐ నారాయణ
సినిమాకు పెట్టుబడి ఎక్కువయిందని కోట్లకు పడగ లెత్తే ఆసాముల మోరను ఆలకిస్తారా? పుష్ప సినిమాను సభ్యతతో కూడిన కుటుంబాలు కలసి కూర్చొని చూడగలవా? లేస్తే ఒకసారి, కూరుచుంటి వికాసారి అనే చీపు సంభాషణలు ఏ కళకు నిదర్శనం?
Published Date - 09:20 AM, Sun - 22 December 24