HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >You Have Provided 50 Thousand Jobs In A Year Cm Revanth

Congress Govt : మీము ఏడాదిలోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చాం – సీఎం రేవంత్

Congress Govt : తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం ఏడాది వ్యవధిలోనే 50,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేశామని ప్రకటించారు

  • Author : Sudheer Date : 12-03-2025 - 4:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Koluvula Panduga
Koluvula Panduga

తెలంగాణలో ఉద్యోగ నియామక ప్రక్రియలో కొత్త శకం ప్రారంభమైందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం ఏడాది వ్యవధిలోనే 50,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేశామని ప్రకటించారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన “కొలువుల పండుగ” కార్యక్రమంలో 2,532 మంది యువతకు ఉద్యోగ నియామన పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. “గత పాలకుల నిర్లక్ష్యంతో వేలాది మంది నిరుద్యోగుల జీవితాలు అంధకారంలో చిక్కుకున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల విషయంలో కొత్త దారులు తీసుకొచ్చింది” అని స్పష్టం చేశారు.

Telangana Assembly : మార్చి 27 వరకు అసెంబ్లీ సమావేశాలు..19న బడ్జెట్‌

“గత 12 ఏళ్ల పాలనలో ప్రభుత్వం సరైన ఉద్యోగ నియామక ప్రక్రియను చేపట్టలేదు. టీఆర్‌ఎస్‌ హయాంలో నిరుద్యోగ యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. కానీ నిజమైన నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడానికి మేము కృషి చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ భృతి మోసంగా మారిందని, తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగ నియామక ప్రక్రియను వేగంగా అమలు చేస్తున్నామని తెలిపారు.

CM Chandrababu : తెలుదేశం పార్టీ.. తెలుగింటి ఆడపడుచుల పార్టీ : సీఎం చంద్రబాబు

మేము ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నాం అని సీఎం హామీ ఇచ్చారు. అన్ని శాఖల్లో ఖాళీలను గుర్తించి మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు కొత్తగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ యువత భవిష్యత్తును మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 50 thousand jobs in a year
  • brs
  • cm revanth
  • congress
  • Congress Govt

Related News

Cm Revanth

Telangana : ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన రేవంత్ ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాల నాయకులకు ఇచ్చిన హామీ మేరకు తొలి విడతగా రూ.2,000 కోట్ల బకాయిలను విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శుక్ర

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

  • Siddaramaiah

    Congress : క‌ర్ణాట‌క రాజకీయాల్లో కీల‌క ప‌రిణామం. డిప్యూటీ సీఎం ప‌ద‌వి త‌న కుమారుడికి ఇవ్వాలంటున్న సిద్ధా

  • NTR

    NTR : అమీర్ పేట‌లో ఎన్టీఆర్ కాంస్య విగ్ర‌హం ఆవిష్క‌రించిన సీఎం రేవంత్ రెడ్డి

  • siddaramaiah-and-dk-shivakumar

    Karnataka : వీడ్కోలు సమావేశంలో భావోద్వేగ క్షణాలు.. డీకేకు ఆశీర్వాదం ఇచ్చిన సిద్దరామయ్య

Latest News

  • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

  • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

  • AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd