HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Telangana

Telangana

  • KCR meets BRS leaders..discussions on arrangements for the Silver Jubilee Celebration!

    KCR : బీఆర్‌ఎస్‌ నేతలతో కేసీఆర్ భేటీ..రజతోత్సవ సభ ఏర్పాట్ల పై చర్చ!

    కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అనుసరించాల్సిన తీరు, వ్యూహాలపై ఆయన మాట్లాడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సభ విజయవంతం అయ్యేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణకు సంబంధించిన నేతలకు పలు సూచనలు చేశారు.

    Date : 18-04-2025 - 8:05 IST
  • Jobs In Japan

    CM Revanth Reddy : ఏఐ డిజిటల్‌ సేవల్లో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోంది : సీఎం రేవంత్‌ రెడ్డి

    తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని జపాన్‌ పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులకు అనుకూలతలను వివరించారు. హైదరాబాద్‌ అభివృద్ధికి టోక్యో నుంచి చాలా నేర్చుకున్నానని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

    Date : 18-04-2025 - 7:01 IST
  • Ponguleti Saval

    Congress : ఇందిరమ్మ ప్రభుత్వాన్ని పడగొడతారా? అంత దమ్ముందా..? – మంత్రి పొంగులేటి

    Congress : "ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొడతామంటూ కేసీఆర్ అనుచరులు పగటి కలలు కంటున్నారు" అంటూ ఆయన మండిపడ్డారు.

    Date : 18-04-2025 - 4:31 IST
  • Threat Letter

    Threat : సీఎం రేవంత్ కు బెదిరింపు లేఖలు..అసలు ఏంజరుగుతుంది…?

    Threat : “మేము నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలం…” అంటూ ప్రారంభమైన ఈ లేఖల్లో ముఖ్యమంత్రిని తీవ్రంగా హెచ్చరించారు

    Date : 18-04-2025 - 4:09 IST
  • MLC Kavitha open letter to CM Revanth

    Kavitha : సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ

    అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళన ధర్మబద్దమని హైకోర్టు కూడా గుర్తించి నియామకాల ప్రక్రియకు బ్రేకులు వేసిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యమనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలన్నారు.

    Date : 18-04-2025 - 2:04 IST
  • Smita Sabharwal Ias Retweet

    HCU Land Issue : IAS స్మిత సభర్వాల్ తగ్గేదేలే..!

    HCU Land Issue : సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించి కంచ గచ్చిబౌలి భూములపై చేసిన ఓ పోస్టును ఆమె ఎక్స్ (మాజీ ట్విట్టర్) లో రీట్వీట్ చేశారు

    Date : 18-04-2025 - 8:56 IST
  • Ktr Warning

    Revanth : రేవంత్ సీఎం గా ఉండాలని కోరుకుంటున్న కేటీఆర్..దీనికి కారణం ఉందబ్బా

    Revanth : హెచ్‌సీయూ భూముల వ్యవహారంలో జరిగిన 10 వేల కోట్ల కుంభకోణంపై తాము ముందుగా చేసిన ఆరోపణలు నిజమవుతున్నాయని

    Date : 17-04-2025 - 8:57 IST
  • Tpcc Protest Basheerbagh Ed Office Hyderabad Charge Sheet Sonia Gandhi Rahul Gandhi National Herald Case Min

    TPCC Protest : కులగణనను అడ్డుకోవడానికే సోనియా, రాహుల్‌లపై అక్రమ కేసులు : భట్టి

    దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గాంధీ కుటుంబానికి దేశ ప్రజలు సదా అండగా నిలుస్తారని డిప్యూటీ సీఎం భట్టి(TPCC Protest) తెలిపారు.

    Date : 17-04-2025 - 5:58 IST
  • Clp Meeting

    CLP Meeting : సీఎల్పీ సమావేశానికి ఆ ముగ్గురు రాకపోవడానికి కారణం..?

    CLP Meeting : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్ లు సమావేశానికి డుమ్మా కొట్టడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది

    Date : 17-04-2025 - 5:17 IST
  • Mlc Kavitha

    Bypoll : ఉప ఎన్నికల బరిలో ఎమ్మెల్సీ కవిత? ఎక్కడి నుండో తెలుసా..?

    Bypoll : ఉప ఎన్నికలు జరిగితే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha)ను జగిత్యాల అభ్యర్థిగా బీఆర్ఎస్ బరిలోకి దింపనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి

    Date : 17-04-2025 - 4:54 IST
  • Revanth Reddy, police are working like a private gang: KTR

    HCU : అలా మాట్లాడడం కాదు మోడీ..దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించండి – కేటీఆర్

    HCU : ఆర్ఆర్ ట్యాక్స్‌ విషయాన్ని ప్రస్తావిస్తూ మోదీ హెచ్‌సీయూలో ఏదో జరుగుతోందని వ్యాఖ్యానించడం సరైనదుకాదని, దమ్ముంటే సీబీఐ, సీవీసీ లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు

    Date : 17-04-2025 - 4:46 IST
  • Revanth Reddy, police are working like a private gang: KTR

    KTR : రేవంత్‌రెడ్డి ప్రైవేటు ముఠాలా పని చేస్తున్న పోలీసులు: కేటీఆర్‌

    బంగ్లా తరహాలో జనమే రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని పడగొడతారు. ఎంతో మంది నియంతలకు ప్రజలకు గుణపాఠం చెప్పారు. మరొకరు సీఎం స్థానంలో ఉంటే కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో రాజీనామా చేసేవారు. రేవంత్‌రెడ్డికి ధైర్యం ఉంటే భద్రత లేకుండా జనంలోకి వెళ్లాలి.

    Date : 17-04-2025 - 1:17 IST
  • Telangana Secretary Leaks

    Leak : తెలంగాణ ప్రభుత్వంలో లీకు వీరులు ఎక్కువయ్యరా..? కీలక విషయాలు బయటకు వెళ్తున్నాయా..?

    Leak : ముఖ్యంగా సచివాలయంలో జరిగిన చర్చలు, కీలక నిర్ణయాలు మీడియా ద్వారా బహిర్గతమవుతుండటంతో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెందినట్టు కనిపిస్తోంది

    Date : 17-04-2025 - 12:28 IST
  • Telangana Job Notifications Cm Revanth Telangana Govt Jobs 2025

    Telangana Govt Jobs: ఉద్యోగాల జాతర.. 18,236 పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్లు

    అయితే మొత్తం 56వేల పోస్టుల(Telangana Govt Jobs) భర్తీకి ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం లేదు.

    Date : 17-04-2025 - 12:02 IST
  • Bhu Bharati Portal Services Telangana Govt

    Bhu Bharati Portal: ‘భూ భారతి’ సేవలు ఏమిటి ? ఛార్జీలు ఎంత ?

    భూభారతి(Bhu Bharati Portal) పోర్టల్ ద్వారా పట్టాదారులకు కొత్త పాస్ పుస్తకాలను జారీ చేయనున్నారు.

    Date : 17-04-2025 - 11:19 IST
  • Jayasudha Gaddar Awards Jury Dil Raju Telangana Tollywood

    Gaddar Awards : గద్దర్ అవార్డుల జ్యూరీ ఛైర్‌పర్సన్‍గా ప్రముఖ నటి

    గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీకి ఛైర్‌పర్సన్‌గా జయసుధ(Gaddar Awards) ఎంపికైన అనంతరం.. ఆమెతో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‍‍మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‍డీసీ) ఛైర్మన్, నిర్మాత దిల్‍రాజు సమావేశమయ్యారు. 

    Date : 16-04-2025 - 8:55 IST
  • Smita Sabharwal Ias Fake News Campaign Police Notices Telangana Hcu Lands Kancha Gachibowli

    Smita Sabharwal: ఐఏఎస్ స్మితా సభర్వాల్కు పోలీసుల నోటీసులు.. ఎందుకు ?

    అయితే తొందరపాటుతో ఈ గిబ్లీ ఫొటోను స్మితా సభర్వాల్(Smita Sabharwal) రీపోస్ట్‌ చేశారు.

    Date : 16-04-2025 - 5:38 IST
  • CM Revanth Reddy Japan visit aims at investments

    CM Revanth Reddy : పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన

    ఈ పర్యటనలో భాగంగా టోక్యో, మౌంట్‌ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో పర్యటించనున్నారు. అలాగే ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్‌పో లో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. అనంతరం టోక్యోలో పెట్టుబడులపై పలు పారిశ్రామికవేత్తలతో సమావేశం జరగనుంది.

    Date : 16-04-2025 - 3:33 IST
  • Headlines Brs Silver Jubile

    BRS Silver Jubilee : బీఆర్‌ఎస్‌ రజతోత్సవ మహాసభ వేడుక ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయంటే..!

    BRS Silver Jubilee : లక్షలాది మంది హాజరయ్యే ఈ మహాసభ కోసం 120 ఫీట్ల పొడవు, 80 ఫీట్ల వెడల్పుతో బహుళ విస్తీర్ణంలో వేదిక నిర్మాణం జరుగుతోంది

    Date : 16-04-2025 - 2:45 IST
  • Minister Post Panchayat In

    T Congress : టీ కాంగ్రెస్ లో పదవుల పంచాయితీ..?

    T Congress : ఇకపై ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని, ప్రభుత్వ పనులను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత తీసుకోవాలని కూడా సీఎం ఆదేశించారు

    Date : 16-04-2025 - 2:36 IST
← 1 … 139 140 141 142 143 … 803 →

ads

ads


ads

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd