Telangana
-
Bhatti Vikramarka: వైద్య, ఆరోగ్య శాఖకు అత్యంత ప్రాధాన్యత.. రాజీవ్ ఆరోగ్యశ్రీకి నిధులు
పేద, మధ్యతరగతి వర్గాలు అత్యధికంగా ఆధారపడే వైద్య, ఆరోగ్య శాఖకు నిధుల కేటాయింపులో అత్యంత ప్రాధాన్యత ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
Published Date - 05:27 PM, Tue - 18 February 25 -
Minister Sridhar Babu: టెక్నాలజీ పరంగా ప్రపంచం హైదరాబాద్ వైపు చూస్తుంది: మంత్రి శ్రీధర్ బాబు
ప్రతి ఏటా 10 ట్రిలియన్ రూపాయలు ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాల ద్వారా కాజేస్తునారని, రూ. 15వేల కోట్లు మన దేశంలో సైబర్ నేరగాళ్లు కొల్లగొడుతున్నారని లెక్కలు బయటపెట్టారు.
Published Date - 04:08 PM, Tue - 18 February 25 -
Ramzan Month: రంజాన్ మాసంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టండి: మంత్రి
మసీదు ,ఈద్గా ల వద్ద ప్రత్యేక శానిటేషన్ బృందాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీధి దీపాలు మరమత్తులు ,తాత్కాలిక లైట్ ల ఏర్పాటు చేస్తామని జీహెచ్ ఎంసీ కమిషనర్ తెలిపారు.
Published Date - 03:51 PM, Tue - 18 February 25 -
Krishna Water : ఏపీ తీరుపై కేంద్రానికి సీఎం రేవంత్ ఫిర్యాదు
Krishna Water : ఆంధ్రప్రదేశ్ (AP) కేటాయించిన వాటా కంటే ఎక్కువ నీటిని వినియోగిస్తున్నదని ఆరోపిస్తూ, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు
Published Date - 01:30 PM, Tue - 18 February 25 -
Telangana Bill : ‘ప్రత్యేక తెలంగాణ’ బిల్లుకు 11 ఏళ్లు
Telangana Bill : ప్రత్యేక రాష్ట్రం కోసం విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, ప్రజాప్రతినిధులు కదిలి పోరాడిన ఫలితం ఇదే
Published Date - 11:31 AM, Tue - 18 February 25 -
Harish Rao: 11 ఏళ్ల కిందటి ఫొటోతో హరీశ్‌రావు ట్వీట్.. వివరాలివీ
ఆ పోస్ట్‌లో ఒక ఫొటోను హరీశ్‌రావు(Harish Rao) జతపరిచారు.
Published Date - 10:50 AM, Tue - 18 February 25 -
High Court : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కుల సంఘాలకు కట్టబెట్టడం కరెక్ట్ కాదని, వెంటనే ఆ జీవో కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు.
Published Date - 08:50 PM, Mon - 17 February 25 -
Nandigam Suresh : నందిగం సురేశ్‌కు సత్తెనపల్లి కోర్టులో భారీ ఊరట
తాజాగా సత్తెనపల్లి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎదుట నందిగం సురేశ్ లొంగిపోయారు. అతడి తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై విచారించిన సివిల్ జడ్జి అతడికి బెయిల్ మంజూరు చేశారు.
Published Date - 08:02 PM, Mon - 17 February 25 -
Mahesh Goud : ఐదేళ్లు రేవంత్ రెడ్డినే సీఎం : టీపీసీసీ చీఫ్
దేశంలో బీజేపీ ప్రభుత్వం చాలా రాష్ట్రాల్లో ఉందని కానీ.. వాళ్లు ఎక్కడా కూడా బీసీ కులగణన చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి నిబద్దత ఉంది కాబట్టే తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కులగణన చేసిందన్నారు.
Published Date - 07:04 PM, Mon - 17 February 25 -
Free Sand : సీఎం రేవంత్ కీలక నిర్ణయం
Free Sand : ఇసుక సరఫరా తక్షణమే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారులు సులభంగా తమ అవసరమైన ఇసుకను పొందగలరని శ్రీధర్ స్పష్టం
Published Date - 06:58 PM, Mon - 17 February 25 -
Ramadan : ముస్లిం ఉద్యోగులకు రేవంత్ గుడ్‌న్యూస్
Ramadan : ముస్లింల పవిత్ర నెల అయిన రంజాన్ సమయంలో వారికీ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా, రోజువారీ పనిభారాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం
Published Date - 05:48 PM, Mon - 17 February 25 -
New Ration Carts : ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు : సీఎం రేవంత్ ఆదేశం
ఇందులో కొత్త వారితో పాటు కార్డులు ఉన్నవారు సైతం కొత్తగా సభ్యులను చేర్చేందుకు దరఖాస్తులు చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు.
Published Date - 05:10 PM, Mon - 17 February 25 -
Kavitha Special Focus Siddipet : హరీష్ రావు సీటుకే ఎసరు పెట్టిన కవిత..?
Kavitha Special Focus Siddipet : ఇప్పటి వరకు సిద్దిపేట నియోజకవర్గం అనగానే హరీష్ రావు దే ఆధిపత్యం
Published Date - 04:18 PM, Mon - 17 February 25 -
Illegal Sand : ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం: సీఎం రేవంత్
అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణపై ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు ఇచ్చారు.
Published Date - 03:59 PM, Mon - 17 February 25 -
Murder : ఇన్సూరెన్స్ డబ్బుల కోసం బావను కడతేర్చిన బావమరిది
Murder : సంగారెడ్డి జిల్లాలో అమీన్‌పూర్ ప్రాంతంలో ఒక దారుణ హత్య జరిగింది. గోపాల్‌నాయక్ అనే వ్యక్తిని తన బావమరిది నరేశ్ హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ హత్యకు కారణం, గోపాల్‌నాయక్ తీసుకున్న ఇన్సూరెన్స్ డబ్బులు కావడం. నరేశ్ ఈ హత్యను ఇన్సూరెన్స్ డబ్బును దొరకబెట్టేందుకు ప్లాన్ చేసి, గోపాల్‌ను చున్నీతో ఉరేసి హత్య చేశాడు.
Published Date - 02:05 PM, Mon - 17 February 25 -
KCR Birthday : కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్
KCR Birthday : ప్రతి తండ్రీ తమ పిల్లల హీరో అని అంటారు. నా తండ్రి నా ఒక్కడికే కాదు.. తెలంగాణ హీరో కావడం నా అదృష్టం
Published Date - 12:34 PM, Mon - 17 February 25 -
Fake Certificates : తెలంగాణలో బయటపడ్డ నకిలీ సర్టిఫికేట్‌ల వ్యవహారం
Fake Certificates : గద్వాల జిల్లాలో నకిలీ సర్టిఫికెట్‌ల వ్యవహారం సంచలనం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లో వ్యవసాయ విద్యను అభ్యసించినట్లు గుర్తించి, దొంగ డిగ్రీలు సృష్టించి ఉద్యోగాల్లో చేరిన అసిస్టెంట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల (AEO) గుట్టు బయటపడింది. ఈ నకిలీ డిగ్రీలు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.
Published Date - 12:06 PM, Mon - 17 February 25 -
Eye Check-Up : రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి విద్యార్థులకు కంటి పరీక్షలు
Eye Check-Up : విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే దృష్టి లోపాలను గుర్తించి, అంధత్వ నివారణ చర్యలు చేపట్టేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు
Published Date - 11:54 AM, Mon - 17 February 25 -
IAS Officers : ఐఏఎస్ అధికారులకు సీఎం రేవంత్ క్లాస్
IAS Officers : నేటి పరిస్థితుల్లో కొందరు కలెక్టర్లు ఏసీ గదుల్లోనే కూర్చొని ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
Published Date - 11:43 AM, Mon - 17 February 25 -
KCR Birthday : కేసీఆర్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
KCR Birthday : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, మరియు మంత్రి హరీష్ రావు, మాజీ సీఎం కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా, రేవంత్ రెడ్డి వారి జన్మదినానికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, కేసీఆర్‌కు ఆయురారోగ్యాలు కోరారు. అలాగే, హరీష్ రావు, కేసీఆర్ పై ఎమోషనల్ ట్వీట్ చేస్తూ, ఆయన అందించిన నాయకత్వం, ప్రేమ, మరియు ఉపద్రవాలపై తన అభిప్రాయాలను వ్యక్
Published Date - 10:43 AM, Mon - 17 February 25