Telangana
-
Addanki Dayakar : భారత దేశ రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక బాధ్యత
Addanki Dayakar : కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ రాజకీయ అస్తిత్వం కోసం మాట్లాడుతున్నారని అద్దంకి దయాకర్ రావు మండిపడ్డారు. బీజేపీ 2029 లో దేశంలో పూర్తిస్థాయి అధికారంలోకి రావడం కోసం నార్త్, సౌత్ లో రాజకీయ కుట్రలు చేస్తుందని ఆయన ఆరోపించారు. జమిలి ఎన్నికలతో ప్రయోగాలు రాజకీయ ప్రేరేపిత కుట్రలు చేస్తుందని, దేశంలో రాజకీయ ప్రత్యర్థులను కసిగా శత్రుత్వం పెంచుకోవడం ఆనవాయితీగా మారిందన్నారు అద
Published Date - 10:47 AM, Wed - 22 January 25 -
Hyderabad HCL Center: హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ కొత్త టెక్ సెంటర్.. 5 వేల మందికి ఉద్యోగాలు?
రాష్ట్రంలో హెచ్‌సీఎల్ సేవల విస్తరణను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్వాగతించారు. ప్రపంచంలో ఐటీ హబ్ గా హైదరాబాద్ తన స్థానాన్ని మరోసారి పదిలం చేసుకుందని అభిప్రాయపడ్డారు.
Published Date - 10:40 AM, Wed - 22 January 25 -
JEE Main 2025 Exam: ప్రారంభమైన జేఈఈ మెయిన్ పరీక్షలు.. తెలుగు రాష్ట్రాల నుంచి 1.5 లక్షల మంది
JEE Main 2025 Exam: ఈ పరీక్షలు జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పేపర్-1 కోసం జరుగుతాయి. ఇక, చివరి రోజు జనవరి 30న బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల కోసం పేపర్ 2 పరీక్ష జరగనుంది. ఈ రెండు పేపర్లకు దేశవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు 1.5 లక్షల మంది ఈ పరీక్షకు హాజరవుతున్నారు.
Published Date - 10:31 AM, Wed - 22 January 25 -
Fire Accident : బీఆర్‌ఎస్ ఆయిల్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
Fire Accident : ఎడిబుల్ ఆయిల్ నిల్వ ఉంచిన ట్యాంకర్ పేలిపోవడం తో భారీగా మంటలు చెలరేగాయి. బాయిలర్ పేలుడు వల్ల ఈ ప్రమాదం రాత్రి 11 గంటల సమయంలో ప్రారంభమైంది. భారీ శబ్దాలతో పాటు ఎగసిన మంటలు ఆకాశాన్ని తాకాయి. ఈ ఘటన స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యేలా చేసింది.
Published Date - 10:02 AM, Wed - 22 January 25 -
KTR : కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్‌ను క్రైమ్ సిటీగా మార్చారు
KTR : కాంగ్రెస్ అరాచక పాలనపై మండిపడ్డ కేటీఆర్ దివ్యాంగుడైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. నల్గొండ రైతు మహాధర్నాకు అనుమతి నిరాకరించడం, ఫ్లెక్సీలు చింపేయడం వంటి ఘటనలను ఆయన ఉదహరించారు. నల్గొండలోని ఒక ప్రభుత్వ కార్యాలయంలో, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గూండాలు పోలీసుల ము
Published Date - 09:49 AM, Wed - 22 January 25 -
Gold Price Today : స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు..!
Gold Price Today : పసిడి ప్రియులకు స్వల్ప ఊరట లభించింది. క్రితం రోజు స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు ఇవాళ అదే రేటు వద్ద కొనసాగుతున్నాయి. అయితే అంతర్జాతీయంగా బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. ఆ ప్రభావం దేశీయంగా కనబడవచ్చు. అందుకే మళ్లీ ధరలు పెరగకముందే కొనడం మంచిది. మరి జనవరి 22వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం రేటు ఎంతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Published Date - 09:10 AM, Wed - 22 January 25 -
Trump Tower Hyderabad : త్వరలో హైదరాబాద్‌కు ట్రంప్ కుమారులు.. కారణం ఇదే
హైదరాబాద్(Trump Tower Hyderabad) మహా నగరంపై ఇప్పుడు ప్రపంచంలోని అన్ని ప్రముఖ కంపెనీల ఫోకస్ ఉంది.
Published Date - 08:45 AM, Wed - 22 January 25 -
Megha : మేఘా, స్కైరూట్, యూనీలీవర్.. తెలంగాణలో చేపట్టబోయే ప్రాజెక్టులు ఇవీ
మేఘా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్(Megha) కంపెనీ మన హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది.
Published Date - 08:10 AM, Wed - 22 January 25 -
Congress Schemes: అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు -భట్టి విక్రమార్క
Congress Schemes : అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు -భట్టి
Published Date - 10:48 PM, Tue - 21 January 25 -
Padma Rao Goud: ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు గుండెపోటు.. ఆస్పత్రిలో చేరిక
Padma Rao Goud: ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గుండెపోటుకు గురైయ్యారు. డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో, కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర పరీక్షలు నిర్వహించి స్టంట్ అమర్చారు.
Published Date - 09:05 PM, Tue - 21 January 25 -
CM Revanth Davos Tour : తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు యూనిలీవర్ గ్రీన్ సిగ్నల్
CM Revanth Davos Tour : ప్రపంచ ప్రసిద్ధి పొందిన యూనిలీవర్ సంస్థ (Unilever ) తెలంగాణ (Telangana)లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది
Published Date - 06:42 PM, Tue - 21 January 25 -
TGreen Policy 2025 : తెలంగాణలో ‘హరిత’ వెలుగులు.. ‘టీగ్రీన్ -2025’ పాలసీలో ఏముందో తెలుసా ?
TGREEN పాలసీ అమలులో భాగంగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో తెలంగాణ సర్కారు(TGreen Plicy 2025) కలిసి పనిచేయనుంది.
Published Date - 06:17 PM, Tue - 21 January 25 -
Harish Rao : మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా..?
Harish Rao : మీడియాతో మాట్లాడిన హరీష్‌రావు ‘‘మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో మీరు అర్థం చేసుకున్నారా? మీరు నిర్వహిస్తున్న గ్రామ సభల ద్వారా ప్రజలపై పెరుగుతున్న వ్యతిరేకత తేటతెల్లమైంది. ప్రజలు ఊరూరా తిరుగుతున్నా, ఎవరికీ తగిన గౌరవం ఇవ్వడంలో విఫలమైన మీ ప్రభుత్వంపై ప్రజల్లో చైతన్యం పెరిగింది.
Published Date - 06:16 PM, Tue - 21 January 25 -
Venu Swamy: నాగ చైతన్యపై అనుచిత వ్యాఖ్యలు.. బహిరంగంగా క్షమాపణలు చెప్పిన వేణు స్వామి
నేడు ఉమెన్ కమిషన్ కార్యాలయంకు హాజరై తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వేణు స్వామి పేర్కొన్నారు. ఉమెన్ కమిషన్‌కు క్షమాపణలు చెప్పారు.
Published Date - 06:13 PM, Tue - 21 January 25 -
Talasani Srinivas Yadav : మేయర్‌పై అవిశ్వాసంతో పాటు ఇతర అంశాలు కూడా చర్చించాం
Talasani Srinivas Yadav : ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, "ఇది కేవలం పండుగ, కుటుంబ సభ్యుల మధ్య సమావేశం మాత్రమే కాదు. రాజకీయ నాయకులం కాబట్టి పార్టీకి సంబంధించిన పలు అంశాలపైనా చర్చ జరిగింది," అని తెలిపారు.
Published Date - 05:34 PM, Tue - 21 January 25 -
Kaleshwaram Commission : కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైన రామకృష్ణ
Kaleshwaram Commission : డిజైన్ల గురించి ప్రశ్నించగా, రామకృష్ణ రావు స్పందిస్తూ, “ప్రాజెక్టు డిజైన్ల బాధ్యత ప్రభుత్వానిదే. కానీ డిజైన్లు అప్రూవల్ చేసే సమయంలో కొన్ని నిబంధనలు పాటించలేదు” అని వెల్లడించారు. ఈ విషయాన్ని కమిషన్ నిర్ధారించుతూ, ప్రాజెక్టు నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు స్పష్టతనిచ్చింది.
Published Date - 04:39 PM, Tue - 21 January 25 -
Hydra Police Station : ఇదిగో హైడ్రా పోలీస్ స్టేషన్.. పరిశీలించిన కమిషనర్ ఏవీ రంగనాథ్
ఈ పోలీసు స్టేషనుకు(Hydra Police Station) వచ్చే ఫిర్యాదుదారుల వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయనున్నారు.
Published Date - 04:21 PM, Tue - 21 January 25 -
World Economic Forum: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్.. సీఎం రేవంత్ బృందం షెడ్యూల్ ఇదే!
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు, రాష్ట్రాల ప్రతినిధులతో పాటు ఆయా రంగాలు, పరిశ్రమలకు చెందిన నిపుణులు, పారిశ్రామికవేత్తలు దాదాపు మూడు వేల మంది ఈ సదస్సులో పాల్గొంటున్నారు.
Published Date - 02:25 PM, Tue - 21 January 25 -
Eatala Rajendar : ‘రియల్’ బ్రోకర్‌పై ఈటల రాజేందర్, అనుచరుల ఎటాక్.. ఎందుకు ?
ఆ వెంటనే ఈటల(Eatala Rajendar) వెంటనున్న స్థానికులు, ఈటల అనుచరులు కలిసి సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడి చేశారు.
Published Date - 01:59 PM, Tue - 21 January 25 -
Porter Workers : హమాలీ కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
Porter Workers : క్వింటా కు రూ.26 నుండి రూ.29కు పెంచింది
Published Date - 12:24 PM, Tue - 21 January 25