Technology
-
X Vs Bluesky : లక్షలాది ‘ఎక్స్’ యూజర్లు జంప్.. ‘బ్లూ స్కై’కు క్యూ.. కారణమిదీ
గత కొన్ని రోజులుగా బ్లూ స్కైలో(X Vs Bluesky) ప్రతిరోజు సగటున దాదాపు 10 లక్షల మంది కొత్త యూజర్లు చేరుతున్నారట.
Published Date - 12:06 PM, Sat - 16 November 24 -
Google AI Learning : విద్యార్థుల కోసం గూగుల్ ‘లెర్న్ అబౌట్’.. ఏమిటీ ఫీచర్ ?
లెర్న్ అబౌట్ ఫీచర్(Google AI Learning) ప్రత్యేకత ఏమిటంటే.. ఇది విశ్వసనీయ ఎడ్యుకేషనల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి మాత్రమే సమాచారాన్ని సేకరించి అందిస్తుంది.
Published Date - 04:57 PM, Thu - 14 November 24 -
Jio Data Booster : జియో గుడ్ న్యూస్.. రూ.11కే 10 జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్
లార్జ్ ఫైల్స్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, పెద్ద వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోవాలని భావించే వాళ్లకు ఈ ప్లాన్(Jio Data Booster) ఉపయోగకరంగా ఉంటుంది.
Published Date - 04:02 PM, Thu - 14 November 24 -
iQOO 13: భారత మార్కెట్లోకి రాబోతున్న ఐక్యూ 13.. లాంచింగ్ డేట్ ఫిక్స్!
ఇండియాలోకి ఐక్యూర్ 13 స్మార్ట్ ఫోన్ ని త్వరలోనే లాంచ్ చేసేందుకు సిద్ధమయ్యింది ఐక్యూ దిగ్గజం.
Published Date - 01:03 PM, Tue - 12 November 24 -
OnePlus 12: వన్ ప్లస్ 12 ఫోన్ పై భారీగా డిస్కౌంట్.. ఈ ఆఫర్ అప్పటి వరకు మాత్రమే!
అమెజాన్ లో ఇప్పుడు వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ పై అద్భుతమైన బంపర్ ఆఫర్ ను ప్రకటించారు.
Published Date - 12:30 PM, Tue - 12 November 24 -
Vivo Y300 Launch: త్వరలోనే భారత్ లోకి వివో Y300 ఫోన్.. పూర్తి వివరాలు ఇవే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో మార్కెట్లోకి మరోసారి కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేయబోతోంది.
Published Date - 11:15 AM, Tue - 12 November 24 -
UPI Transaction: ఇక మీదట ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ ట్రాన్సాక్షన్స్.. అదిలా అంటే?
ఇంటర్నెట్ లేకుండా యూపీఏ ట్రాన్సాక్షన్ చేయడానికి ఇబ్బంది పడుతున్న వారు ఇకమీదట ఇంటర్నెట్ లేకుండానే యూపీఏ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చట.
Published Date - 10:45 AM, Tue - 12 November 24 -
Humanoid Robot : వావ్ ‘ఐ-డా’.. రోబో గీసిన బొమ్మకు రూ.8 కోట్లు
ఐ-డా.. ప్రపంచంలోనే మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబో ఆర్టిస్ట్(Humanoid Robot) ఇది
Published Date - 05:03 PM, Mon - 11 November 24 -
Pan Card: పాన్ కార్డు హోల్డర్స్ కి అలర్ట్.. డిసెంబర్ 31 ఆ పని పూర్తి చేసుకునే అవకాశం!
పాన్ కార్డ్ వినియోగదారుల కోసం మరికొంత ఊరటనిస్తూ డిసెంబర్ 31 లోపు కొన్ని రకాల పనులు పూర్తి చేసే కొన్ని అవకాశాలను కల్పించారు.
Published Date - 10:00 AM, Mon - 11 November 24 -
Whatsapp: వాట్సాప్ లో డేటా మిస్ అవ్వకుండా వేరే నెంబర్ కి బదిలీ చేయాలా.. అయితే ఇది మీకోసమే!
వాట్సాప్ లో డేటా మిస్ అవ్వకుండా వేరే బదిలీ చేయాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని చెబుతున్నారు.
Published Date - 11:03 AM, Sun - 10 November 24 -
Whatsapp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. సెర్చ్ ఆన్ వెబ్ పేరుతో కొత్త ఫీచర్!
వినియోగదారుల కోసం మరో అద్భుతమైన సరికొత్త ఫీచర్ ని తీసుకురాబోతోంది వాట్సాప్ సంస్థ.
Published Date - 12:32 PM, Fri - 8 November 24 -
Phone Tricks: ఈ సింపుల్ టిప్స్ ని పాటిస్తే చాలు..మీ పాత ఫోన్ కొత్త ఫోన్లో మారడం ఖాయం!
మీ పాత ఫోన్ కూడా కొత్త ఫోన్ లాగా వేగంగా పని చేయాలంటే కొన్ని సింపుల్ టిప్స్ ని ఫాలో అవ్వాలని చెబుతున్నారు.
Published Date - 11:32 AM, Fri - 8 November 24 -
Honor X9C: మార్కెట్లోకి విడుదలైన మరో కొత్త హానర్ స్మార్ట్ ఫోన్.. పూర్తి వివరాలు ఇవే!
హానర్ సంస్థ ఇప్పుడు మార్కెట్లోకి మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది.
Published Date - 10:32 AM, Fri - 8 November 24 -
CM Revanth Padayatra: సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర.. షెడ్యూల్ ఇదే!
ఆలయ అభివృద్ధిపై సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 2: 30 గంటలకు సంగెం నుంచి మూసీ పునరుజ్జీవ యాత్రను ప్రారంభించి.. భీమ లింగ వరకు 2.5 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టనున్నారు.
Published Date - 06:30 AM, Fri - 8 November 24 -
Social Media Ban : 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. ఎందుకంటే ?
సోషల్ మీడియా పిల్లలకు(Social Media Ban) ఎంతో చేటు చేస్తోంది.
Published Date - 12:26 PM, Thu - 7 November 24 -
Samsung: శాంసంగ్ నుంచి మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్.. కెమెరా క్వాలిటీ మామూలుగా లేదుగా!
శాంసంగ్ సంస్థ మార్కెట్లకు ఈ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని తీసుకువచ్చింది..
Published Date - 11:32 AM, Thu - 7 November 24 -
Aadhaar Card: ఆన్లైన్ లో ఇలా అప్లై చేస్తే చాలు.. మీ ఇంటి వద్దకే ఆధార్ కార్డు!
ఆన్లైన్లో పీవీసీ కార్డును ఆర్డర్ చేస్తే ఇంటి వద్దకే డెలివరీ వస్తుందట.
Published Date - 10:30 AM, Thu - 7 November 24 -
Reverse Image Search : ‘రివర్స్ ఇమేజ్ సెర్చ్’ ఫీచర్.. మార్ఫింగ్ ఫొటోలకు వాట్సాప్ చెక్
రాబోయే కొన్ని వారాల్లో విడతల వారీగా మరింత మంది వాట్సాప్ యూజర్లకు(Reverse Image Search) దీన్ని అందుబాటులోకి తెస్తారు.
Published Date - 02:15 PM, Wed - 6 November 24 -
PhonePe Launches NPS Payment: ఇప్పుడు ఫోన్ పే ద్వారా కూడా ఈ పథకంలో పెట్టుబడి.. పూర్తి ప్రాసెస్ ఇదే!
మీరు పదవీ విరమణ తర్వాత రూ. 1 లక్ష పొందాలనుకుంటే మీరు ప్రతి నెలా రూ.10350 పెట్టుబడి పెట్టాలి. ఇందులో పెట్టుబడి కాలపరిమితి 35 ఏళ్లుగా ఉంటుంది. NPSలో పెట్టుబడి పెట్టడానికి మీరు మీ ప్రాథమిక జీతంలో కనీసం 10% పెట్టుబడి పెట్టాలి.
Published Date - 11:14 AM, Wed - 6 November 24 -
Royal Enfield Flying Flea C6: ఈవీ రంగంలోకి అడుగుపెట్టిన రాయల్ ఎన్‌ఫీల్డ్
రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) విద్యుత్ బైక్‌ల విభాగంలోకి ప్రవేశించింది. తాజాగా ఫ్లయింగ్ ఫ్లీ సీ6 (Flying Flea C6) పేరిట తన తొలి విద్యుత్ బైక్‌ను లాంచ్ చేసింది.
Published Date - 01:11 PM, Tue - 5 November 24