Uttar Pradesh
-
#Cinema
Tata Motors : UPSRTC నుండి మూడవ బస్ ఛేసిస్ ఆర్డర్‌ను గెలుచుకున్న టాటా మోటార్స్
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ నుండి 1,297 యూనిట్ల LPO 1618 బస్ ఛేసిస్ యొక్క తాజా ఆర్డర్‌ను పొందింది.
Published Date - 06:24 PM, Tue - 17 December 24 -
#Sports
Nitish Rana- Ayush Badoni: మైదానంలో మరోసారి నితీష్ చీప్ ట్రిక్స్.. బదోనితో గొడవ
వైరల్ అవుతున్న వీడియోను పరిశీలిస్తే నితీశ్ రాణా ఉద్దేశపూర్వకంగానే ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోనీని రెచ్చగొట్టినట్లు అర్ధమవుతుంది. నితీశ్ బౌలింగ్ వేశాడు. సింగిల్ కోసం వస్తున్న ఆయుష్ బదోనిని నితీష్ కావాలనే అడ్డుకున్నాడు.
Published Date - 03:00 PM, Sat - 14 December 24 -
#India
Died From Mid Day Meal: ఉత్తరప్రదేశ్‌లో విషాదం.. ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థిని మృతి, మరొకరి పరిస్థితి విషమం
ఆహారం తిన్న తర్వాత బాలికలకు కడుపు నొప్పి మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాల సిబ్బంది కడుపునొప్పికి మందు ఇచ్చారు. మందు తాగిన వెంటనే విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు.
Published Date - 10:43 AM, Sun - 8 December 24 -
#India
Yogi Adityanath : అప్పుడు అయోధ్య, సంభల్‌లో జరిగిందే.. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో జరుగుతోంది : సీఎం యోగి
మిమ్మల్ని ముక్కలు చేసేందుకు, ముక్కలు చేయించేందుకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు’’ అని యోగి(Yogi Adityanath) వివాదాస్పద కామెంట్స్ చేశారు.
Published Date - 06:38 PM, Thu - 5 December 24 -
#India
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో తొలిసారిగా రోబోలు.. ఏం చేస్తాయి తెలుసా ?
వచ్చే సంవత్సరం జరగనున్న కుంభేమళాలో(Maha Kumbh Mela 2025) తొలిసారిగా అగ్నిమాపక సేవలను అందించే రోబోలను వాడబోతున్నారు.
Published Date - 03:46 PM, Tue - 26 November 24 -
#India
Sambhal : సంభాల్ కాల్పుల పై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి అత్యంత దురదృష్టకరం: రాహుల్
ఈ ఘటనచాలా మంది మరణానికి దారితీసింది. దీనికి బిజెపి ప్రభుత్వమే ప్రత్యక్ష బాధ్యత వహిస్తుంది" అని రాహుల్ గాంధీ అన్నారు.
Published Date - 12:28 PM, Mon - 25 November 24 -
#India
Mosque Survey : ‘సంభల్’ మసీదు సర్వే.. పోలీసుల లాఠీఛార్జి.. నిరసనకారుల రాళ్లదాడి
రాళ్ల దాడి చేస్తున్న వారు, నిరసనకారులను అక్కడి నుంచి వెనక్కి పంపేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను(Mosque Survey) ప్రయోగించారు.
Published Date - 10:13 AM, Sun - 24 November 24 -
#India
Massive Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 5నెలల చిన్నారి సహా ఐదుగురు మృతి..!
Massive Accident : యమునా ఎక్స్‌ప్రెస్‌వే నంబర్ 56లో, డబుల్ డెక్కర్ ప్రైవేట్ బస్సు వెనుక నుండి బీరు బాటిళ్లతో నిండిన ట్రక్కును ఢీకొట్టింది. లారీని ఢీకొనడంతో బస్సు ధ్వంసమైంది. ప్రమాదంలో మరణించిన వారిలో ఐదు నెలల చిన్నారి, ఒక మహిళ, ముగ్గురు పురుషులు ఉన్నారు. ప్రయాణికులతో నిండిన డబుల్ డెక్కర్ ప్రైవేట్ బస్సు ఢిల్లీ నుంచి అజంగఢ్ వెళ్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత బస్సులో మృతదేహాలు ఇరుక్కుపోయి కనిపించాయి.
Published Date - 11:18 AM, Thu - 21 November 24 -
#India
Supreme Court : యూపీ మదార్స పై సుప్రీంకోర్టు కీలక తీర్పు..17 లక్షల మంది విద్యార్థులకు ఊరట
విద్యా సంస్థలు స్థాపించి, నిర్వహించే హక్కులను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవద్దని తేల్చి చెప్పింది. విద్యా హక్కు చట్టం 2004లో కూడా ఇందుకు సంబంధించి కొన్ని మినహాయింపులు ఉన్నాయని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
Published Date - 02:09 PM, Tue - 5 November 24 -
#India
Army Plane : ఆగ్రా సమీపంలో కుప్పకూలిన ఆర్మీ విమానం..
Army Plane : విమానం పంజాబ్‌లోని అదంపూర్ నుంచి బయలుదేరి ప్రాక్టీస్ కోసం ఆగ్రా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విమానంలో ఏదైనా సాంకేతిక లోపం ఉందా? లేదా ప్రమాదానికి మరే దైనా కారణా అని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఆగ్రా కంటోన్మెంట్ నుంచి ఆర్మీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు.
Published Date - 05:53 PM, Mon - 4 November 24 -
#India
By-election : పంజాబ్, యూపీ, కేరళలో ఉప ఎన్నికల తేదీ మార్పు..
By-election : నవంబర్ 13వ తేదీన పలు సామాజిక, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు ఉన్నందున ఆరోజు ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని, తేదీని మార్చాలని బీజేపీ, కాంగ్రెస్, బీఎస్‌పీ, ఆర్ఎల్‌డీ సహా పలు రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల ప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు వచ్చినట్టు ఈసీఐ తెలిపింది.
Published Date - 04:41 PM, Mon - 4 November 24 -
#India
Air Quality: దీపావళి తర్వాత క్షీణించిన గాలి నాణ్యత.. టాప్-10 నగరాలివే!
ఉత్తరప్రదేశ్‌లోని చాలా నగరాలు కాలుష్యం కారణంగా ఎక్కడ చూసినా పొగ మేఘాలు కమ్ముకున్నాయి. UPలోని సంభాల్ గాలి అత్యంత కలుషితమైనదిగా మారింది.
Published Date - 12:12 PM, Fri - 1 November 24 -
#India
5000 Shooters : లారెన్స్‌ను చంపేందుకు 5వేల మంది షూటర్లు : యువకుడి వార్నింగ్ వీడియో వైరల్
లారెన్స్ బిష్ణోయి ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతీ సెంట్రల్ జైలులో(5000 Shooters) ఉన్నాడు.
Published Date - 03:02 PM, Sun - 27 October 24 -
#Viral
Selfiee: సెల్ఫీ తీసుకుంటూ కొండపై నుంచి పడిపోయిన యువతీ
Selfie: హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయం సందర్శనకు ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ నుండి వచ్చిన కుటుంబంలో 28 ఏళ్ల రేషు అనే మహిళ, సెల్ఫీ తీసుకునే సమయంలో ప్రమాదవశాత్తూ కొండపై నుండి 70 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది
Published Date - 10:26 AM, Sun - 27 October 24 -
#India
Karhal Bypolls : 22 ఏళ్ల ఫార్ములాతో కర్హల్‌లో మళ్లీ కమలం వికసిస్తుందా..?
Karhal Bypolls : అఖిలేష్ యాదవ్ 2022 సంవత్సరంలో మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు, దాని కోసం అతను మెయిన్‌పురిలోని కర్హల్ అసెంబ్లీ స్థానాన్ని ఎంచుకున్నారు. అతను కర్హల్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు, కానీ ఈ సంవత్సరం కన్నౌజ్ నుండి ఎంపీ అయిన తరువాత, అతను ఈ స్థానాన్ని వదిలిపెట్టాడు, అందుకే ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
Published Date - 12:01 PM, Fri - 25 October 24