Uttar Pradesh
-
#India
Tragedy: చెల్లిని ప్రేమించాడని యువకుడిని ముక్కలు ముక్కలుగా చేసి..
Tragedy: ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా నేరాలు తగ్గడం లేదు. రోజురోజుకు నేరాల తీవ్రత పెరుగుతూ, ఘోర ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఘోరమైన హత్యా ఘటన వెలుగులోకి వచ్చింది.
Published Date - 11:15 AM, Tue - 2 September 25 -
#India
Shubhanshu Shukla : లక్నో చేరిన శుభాన్షు శుక్లా..ఎయిర్‌పోర్ట్‌లో ఘనంగా స్వాగతం
లక్నో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన వెంటనే వందలాది మంది ప్రజలు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు, అధికారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శుభాన్షు శుక్లా పేరు నినదిస్తూ, త్రివర్ణ పతాకాలను ఊపుతూ, జేజేలు పలుకుతూ ఎంతో ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
Published Date - 11:03 AM, Mon - 25 August 25 -
#India
Mother Fought with The Crocodile : బిడ్డ కోసం మొసలి తో పోరాటం చేసిన తల్లి
Mother Fought with The Crocodile : మాయ మొసలితో ఐదు నిమిషాలపాటు వీరోచితంగా పోరాడింది. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, ఆమె తన చేతులతో మొసలిని కొడుతూ అడ్డుకుంది
Published Date - 01:35 PM, Wed - 20 August 25 -
#India
Floods :దేశవ్యాప్తంగా నదుల ఉద్ధృతి.. పలు రాష్ట్రాల్లో ముంపు భయాందోళనలు
Floods : దేశంలోని పలు రాష్ట్రాల్లో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తూ ప్రజలకు తీవ్ర ముప్పును తెచ్చిపెడుతున్నాయి. అసోం, బీహార్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్‌లో నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.
Published Date - 10:45 AM, Wed - 6 August 25 -
#India
PM Kisan : పీఎం కిసాన్ నిధుల విడుదల.. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి!
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ నిధులను విడుదల చేశారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ విడతలో కేంద్రం రూ.20వేల కోట్లను జారీ చేసింది. ఇందులో భాగంగా అర్హత కలిగిన ప్రతి రైతుకు రూ.2వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి.
Published Date - 12:15 PM, Sat - 2 August 25 -
#India
PM Modi : 127 ఏండ్ల తర్వాత భారత్‌కు బుద్ధుని అవశేషాలు
ఈ చారిత్రక సంఘటన మన దేశ సాంస్కృతిక పరంపరకు, ఆధ్యాత్మిక తేజానికి గర్వకారణం అని ప్రధానమంత్రి మోడీ వెల్లడించారు. గౌతమ బుద్ధుడి అవశేషాలు మన దేశంతో ఆయనకున్న లోతైన అనుబంధాన్ని ప్రతిబింబిస్తున్నాయని, ఆయన బోధనలు ఇప్పటికీ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
Published Date - 10:54 AM, Thu - 31 July 25 -
#India
Uttar Pradesh : ఆలయంలో తొక్కిసలాట.. ఇద్దరి మృతి..మరో 19 మందికి తీవ్ర గాయాలు
ఆలయ ప్రాంగణంలో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 19 మంది విద్యుత్ షాక్‌కు గురై గాయపడ్డారు. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో, జలాభిషేకం కోసం వందలాది భక్తులు ఆలయ ఆవరణలో వేచి ఉన్నారు.
Published Date - 11:02 AM, Mon - 28 July 25 -
#India
Uttar Pradesh : రూ.49 వేల కోట్ల భారీ స్కామ్..PACL మాజీ డైరెక్టర్ గుర్నామ్ సింగ్ అరెస్టు
గుర్నామ్ సింగ్ 2011లో ‘గుర్వంత్ ఆగ్రోటెక్ లిమిటెడ్’ అనే కంపెనీని ‘పెరల్ ఆగ్రో టెక్ కార్పొరేషన్ లిమిటెడ్’గా మార్చి తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించాడు. ఈ సంస్థకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నుంచి అవసరమైన అనుమతులు లేకపోయినా, బ్యాంకింగ్ కార్యకలాపాలు లాంటి పెట్టుబడి ప్రణాళికలను అమలు చేసింది.
Published Date - 06:04 PM, Fri - 11 July 25 -
#India
Uttar Pradesh : రైల్వే ప్లాట్‌ఫాంపై హెయిర్ క్లిప్పు, చిన్నకత్తితో ప్రసవం..ఆర్మీ డాక్టర్ పై ప్రశంసలు
ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్పందించిన డాక్టర్ రోహిత్, అక్కడి రైల్వే సిబ్బందితో కలిసి తక్షణమే మహిళకు డెలివరీ చేయడానికి సిద్ధమయ్యాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే అక్కడ ఎటువంటి వైద్య పరికరాలు లేకపోయినా, కేవలం తన దగ్గర ఉన్న హెయిర్ క్లిప్, పాకెట్ నైఫ్ సహాయంతో ప్రసవం విజయవంతంగా జరిపాడు.
Published Date - 04:05 PM, Mon - 7 July 25 -
#India
Shocking : అమ్మాయిలు ఇలా తయారేంట్రా బాబు.. గుండెలకు గన్ గురిపెట్టి..!
Shocking : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్దోయ్ జిల్లాలో ఆదివారం ఓ దుర్వినియోగం కలకలం రేపింది. సాధారణంగా జరిగే పెట్రోల్ నింపే పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతగా మారింది.
Published Date - 07:17 PM, Mon - 16 June 25 -
#India
Tragic : బక్రీద్ రోజు మేకకు బదులు తన గొంతుకోసుకుని ఆత్మహుతి..
Tragic : ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో బక్రీద్ పండుగను ముంచుకొస్తున్న తరుణంలో ఒక విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది.
Published Date - 12:16 PM, Sun - 8 June 25 -
#Devotional
Monsoon Herald : ఈ ఆలయం రుతుపవనాల రాకను ముందే గుర్తించగలదు
బెహతా గ్రామంలోనే జగన్నాథ ఆలయం(Monsoon Herald) ఉంది. ఇది ప్రాచీన కోవెల.
Published Date - 03:44 PM, Mon - 26 May 25 -
#India
Akash Anand : బీఎస్పీలోకి ఆకాశ్ ఆనంద్ ‘పవర్ ఫుల్’ రీఎంట్రీ.. ఎలా సాధ్యమైంది ?
మరి ఇప్పుడు మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌కు(Akash Anand) బీఎస్పీలో నంబర్ 2 పోస్టును ఎందుకు ఇచ్చారు ?
Published Date - 11:43 AM, Tue - 20 May 25 -
#India
CM Yogi Adityanath : ఉగ్రవాదం అనేది కుక్కతోక లాంటిది: సీఎం యోగి ఆదిత్యనాథ్
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. "ఆపరేషన్ సిందూర్" సమయంలో భారత్ బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించిందని తెలిపారు. ఈ క్షిపణుల సామర్థ్యం ప్రపంచం మొత్తానికి తెలిసిందని పేర్కొన్నారు.
Published Date - 02:33 PM, Sun - 11 May 25 -
#India
Uttar Pradesh: ఒరేయ్ ఎవర్రా మీరంతా.. నూతన వధూవరులకు బ్లూడ్రమ్ గిఫ్ట్.. నెట్టింట్లో నెటిజన్లు ఫుల్ ఫైర్.. ఎందుకంటే?
స్నేహితులు సరదాగా బ్లూడ్రమ్ గిఫ్టుగా ఇస్తే అందులో తప్పేముంది.. నెటిజన్లు ఎందుకు ఫైర్ అవుతున్నారు..? అనే డౌట్ మీకు రావొచ్చు. ఈ బ్లూ డ్రమ్ వెనుక పెద్దకథే ఉంది.
Published Date - 09:32 PM, Mon - 21 April 25