Telangana
-
#Speed News
Manickam Tagore: తెలంగాణను రేవంత్ అభివృద్ధి పథంలో నడిపిస్తారు: మాణికం ఠాగూర్
Manickam Tagore: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎల్పీ నేతగా ఎన్నికైన రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తర్వాత, తెలంగాణ రాష్ట్ర రెండో సీఎంగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. మరోవైపు రేవంత్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. పార్టీ నేతలను కలిసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర మాజీ ఇన్‌చార్జి మాణికం ఠాగూర్‌ను రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. రేపు హైదరాబాద్‌లో జరిగే చారిత్రాత్మక రోజుకు నన్ను […]
Published Date - 04:51 PM, Wed - 6 December 23 -
#Telangana
MLA Rajasingh : కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఏడాదే అంటూ రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
ఏడాది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని అన్నారు
Published Date - 04:50 PM, Wed - 6 December 23 -
#Telangana
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకానున్న సోనియా గాంధీ
రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారోత్సవానికి సోనియా గాంధీ వచ్చే అవకాశం ఉంది.
Published Date - 04:16 PM, Wed - 6 December 23 -
#Telangana
CM Revanth : కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి ఉద్యోగం ఆమెకే..ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రేవంత్
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం నీకే ఇస్తామని ఈ ఏడాది అక్టోబరులో ఓ దివ్యాంగురాలికి రేవంత్ రెడ్డి మాట ఇచ్చాడు
Published Date - 01:25 PM, Wed - 6 December 23 -
#Speed News
Holidays: తెలంగాణలో క్రిస్మస్, బాక్సింగ్ డే సందర్భంగా సెలవులు
Holidays: తెలంగాణ ప్రభుత్వం ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే క్రిస్మస్ పండుగకు సెలవులు ప్రకటించింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పాఠశాలలకు కూడా క్రిస్మస్ సెలవులు వర్తిస్తాయి. తెలంగాణ రాష్ట్ర పోర్టల్ క్యాలెండర్ 2023 ప్రకారం.. డిసెంబర్ 25, 26 తేదీలలో క్రిస్మస్ మరియు బాక్సింగ్ డేలకు సెలవులు ఉంటాయి. ఈ రోజులు ‘సాధారణ సెలవులు’ కింద జాబితా చేయబడ్డాయి. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పాఠశాలలు కూడా క్రిస్మస్ మరియు బాక్సింగ్ రోజున సెలవులు […]
Published Date - 01:23 PM, Wed - 6 December 23 -
#Telangana
Kondareddypalli : రేవంత్ స్వగ్రామంలో అంబరాన్నంటిన సంబరాలు
గ్రామస్తులంతా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. స్వీట్స్ పంచుకుంటూ , బాణా సంచా కలుస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు
Published Date - 12:02 PM, Wed - 6 December 23 -
#Telangana
Revanth Reddy : కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాల అమలు ఫైల్ ఫై రేవంత్ తొలి సంతకం
ప్రధానంగా మహిళలు, రైతులు, విద్యార్థులు, ఇళ్లు లేని పేద కుటుంబాలు, నిస్సహాయుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఈ హామీలను ప్రకటించడంతో ఆయా వర్గాల్లో భారీగా ఆశలు రేకెత్తాయి
Published Date - 11:42 AM, Wed - 6 December 23 -
#Telangana
Revanth Reddy: తెలంగాణలో ఖాళీగా 6 ఎమ్మెల్సీ స్థానాలు, రేవంత్ ఛాన్స్ ఇచ్చేదెవరికో
ఎమ్మెల్సీల రేసులో షబ్బీర్ అలీ, అద్దంకి దయాకర్ సహా మరికొందరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
Published Date - 11:39 AM, Wed - 6 December 23 -
#Speed News
Telangana: డాక్టర్ ఎమ్మెల్యేనే ఆరోగ్య శాఖ మంత్రిగా నియమించండి
Telangana: ఇటీవల జరిగిన ఎన్నికల్లో 15 నియోజకవర్గాల్లో డాక్టర్లు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఇందులో కొంత మంది ఎంబీబీఎస్ డాక్టర్లు ఉండగా, కొంత మంది స్పెషలిస్టులు ఉన్నారు. వీరిలో పది మంది తొలిసారి చట్టసభల్లో అడుగు పెట్టబోతుండగా, ఐదుగురికి ఇదివరకే ప్రజాప్రతినిధులుగా పనిచేసిన అనుభవం ఉంది. చెన్నూరు నుంచి డాక్టర్ వివేక్ వెంకటస్వామి(ఎంబీబీఎస్), డాక్టర్ వంశీకృష్ణ(జనరల్ సర్జన్), మహబూబాబాద్ నుంచి డాక్టర్ మురళీనాయక్, మానకొండూరు నుంచి డాక్టర్ సత్యనారాయణ, మెదక్ నుంచి డాక్టర్ మైనంపల్లి రోహిత్, నారాయణపేట నుంచి డాక్టర్ […]
Published Date - 10:56 AM, Wed - 6 December 23 -
#Telangana
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు, టైట్ సెక్యూరిటీ
తెలంగాణ రాష్ట్రానికి మూడో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. గురువారం 7వ తేదీన ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద భారీగా భద్రతను పెంచారు.
Published Date - 09:39 PM, Tue - 5 December 23 -
#Telangana
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి బాలకృష్ణ అభినందనలు
తెలంగాణలో కొత్త సర్కార్ కొలురుదీరనుంది. 65 సీట్లు గెలుచుకుని పూర్తి మెజార్టీతో సర్కారు ఏర్పాటుకు కాంగ్రెస్ సిద్దమవుతుంది. కొద్దిసేపటి క్రితమే తెలంగాణకు కొత్త సీఎం ఎవరూ అన్న ఉత్కంఠకు తెరపడింది.
Published Date - 09:25 PM, Tue - 5 December 23 -
#Telangana
Revanth Reddy Govt : జర్నలిస్టులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్
జర్నలిస్టులను సెక్రటేరియట్‌లోకి అనుమతించాలని సూత్రపాయంగా నిర్ణయం తీసుకుంది
Published Date - 08:07 PM, Tue - 5 December 23 -
#Special
Revanth Reddy Anu Nenu : రేవంత్ రెడ్డి అను నేను..
తెలంగాణ రాష్ట్ర సీఎం గా నా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానని ప్రమాణం చేస్తున్నాను
Published Date - 07:28 PM, Tue - 5 December 23 -
#Telangana
Uttam Kumar Reddy: సీఎం పదవిపై ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి పరిశీలనలో నేను కూడా ఉంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మొదటి నుంచి నేను కాంగ్రెస్ లోనే ఉన్నాను. నాకు సీఎం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి అని చెప్పారు ఉత్తమ్. నా వాదన, అభిప్రాయం హై కమాండ్ కు చెప్పాను అయితే వారి అభిప్రాయం వారు చెపుతారని అన్నారు.
Published Date - 06:30 PM, Tue - 5 December 23 -
#Telangana
Cyclone Michaung: భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు జిల్లాలకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు
మైచాంగ్ తుపాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, రెండు జిల్లాలకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాన్ని పంపాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు
Published Date - 05:53 PM, Tue - 5 December 23