Telangana
-
#Telangana
Uttam Kumar Reddy : మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన ఉత్తమ్
గతంలో ఆయన 2012 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు రెండోసారి మంత్రి అయ్యారు. ఎమ్మెల్యేగా వరుసగా 6 సార్లు గెలిచిన చరిత్ర ఉత్తమ్ ది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుజుర్ నగర్ నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే గా విజయం సాధించి నేడు (డిసెంబర్ 07) మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసారు. ఉత్తమ్ కుమార్ కు హోమ్ శాఖా మంత్రి బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్. 1962, జూన్ 20న సూర్యాపేటలో […]
Published Date - 03:58 PM, Thu - 7 December 23 -
#Telangana
Bhatti sworn in as Deputy CM : డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం
మల్లు భట్టివిక్రమార్క 1961, జూన్ 15న మల్లు అఖిలాండ, మాణిక్యమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, వైరా మండలం, స్నానాల లక్ష్మీపురం గ్రామంలో జన్మించాడు
Published Date - 03:50 PM, Thu - 7 December 23 -
#Telangana
Sheshadri : సీఎం రేవంత్ ముఖ్య కార్యదర్శిగా శేషాద్రి నియామకం
తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్‌రెడ్డిని, సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా వి.శేషాద్రిని నియమిస్తూ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు
Published Date - 03:43 PM, Thu - 7 December 23 -
#Telangana
CM Revanth Reddy: సీఎం రేవంత్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని, తెలంగాణ అభివృద్ధికి తాము సహకరిస్తామని వెల్లడించారు
Published Date - 03:27 PM, Thu - 7 December 23 -
#Telangana
CM Revanth Reddy: సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. నారా లోకేశ్ ట్వీట్
ఎనుముల రేవంత్ రెడ్డి అను నేను శాసనం ద్వారా నిర్మితమైన, భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు
Published Date - 03:13 PM, Thu - 7 December 23 -
#Telangana
Rise of Revanth Reddy.. : రైజ్ ఆఫ్ రేవంత్..
రేవంత్ రెడ్డి (Revanth Reddy), రాజకీయ నేపథ్యం లేని ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. హైదరాబాదులోని ఏవీ కాలేజీలో ఆయన బ్యాచిలర్ డిగ్రీ చేశాడు.
Published Date - 01:52 PM, Thu - 7 December 23 -
#Telangana
Revanth Reddy: రేవంత్ అనే నేను.. తెలంగాణ సీఎంగా ప్రమాణం చేసిన రేవంత్!
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో దాదాపు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారం దక్కించుకుంది.
Published Date - 01:36 PM, Thu - 7 December 23 -
#Telangana
Revanth Reddy Ceremony : అనుముల రేవంత్ రెడ్డి అను నేను…
రేవంత్ (Revanth Reddy) ప్రమాణం చేస్తుంటే ఎల్బీ స్టేడియం అంత జై రేవంత్.. జై రేవంత్.. సీఎం.. సీఎం.. అంటూ మారుమోగింది.
Published Date - 01:13 PM, Thu - 7 December 23 -
#Telangana
Mulugu: ములుగులో దారుణం.. బురదలో చిక్కుకున్న అంబులెన్స్, శిశివును కోల్పోయిన గర్భిణీ
ములుగు జిల్లాలో నేటికి సరైన రోడ్డు వసతులు లేవు. ఫలితంగా ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది.
Published Date - 12:04 PM, Thu - 7 December 23 -
#Telangana
Panchayat Elections in Telangana : మళ్లీ తెలంగాణ లో ఎన్నికల హడావిడి
తెలంగాణ (Telangana) లో రీసెంట్ గా అసెంబ్లీ ఎన్నికల (Assembly Election 2023) హడావిడి పూర్తికాగా..ఇప్పుడు మరోసారి ఎన్నికల హడావిడి మొదలుకాబోతున్నాయి. ఈసారి పల్లెల్లో ఎన్నికల హడావిడి మొదలుకాబోతుంది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి లో పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) జరగబోతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అందులో భాగంగా సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై వివరాలు పంపించాలని అధికారులను ఎన్నికల కమిషన్ కోరింది. సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై వివరాలను […]
Published Date - 10:43 AM, Thu - 7 December 23 -
#Speed News
Ministers: తెలంగాణ కొత్త మంత్రులు వీళ్లే.. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క..?!
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు (Ministers)గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Published Date - 10:17 AM, Thu - 7 December 23 -
#Speed News
11 Ministers: సీఎంగా రేవంత్ తో సహా 11 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం.. ఆ 11 మంది వీళ్లేనా..?!
ఈరోజు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారంతో పాటు 11 మంది మంత్రుల (11 Ministers) ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం అందుతుంది. మల్లు భట్టి విక్రమార్కతో పాటు మహిళా ఎమ్మెల్యేకు ఉపముఖ్యమంత్రి పదవి కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం.
Published Date - 08:09 AM, Thu - 7 December 23 -
#Speed News
Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం
తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున విశేష కృషి చేసిన రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేడు రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Published Date - 06:37 AM, Thu - 7 December 23 -
#Telangana
Telangana Gram Panchayat Elections 2024: జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. త్వరలో నోటిఫికేషన్
అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్దమవుతుంది. తెలంగాణలో త్వరలో సర్పంచ్ ఎన్నికల నగారా మోగనుంది. జనవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు.
Published Date - 07:56 PM, Wed - 6 December 23 -
#Speed News
Revanth Reddy: రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.. ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం..!
కాంగ్రెస్ సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.
Published Date - 05:19 PM, Wed - 6 December 23