HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Reddy Extended Greetings To People On Sankrantri Bhohi Kanuma

Makar Sankranti: తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ భోగి శుభాకాంక్షలు

తెలంగాణ ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఇల్లు నూతన శోభతో శోభాయమానంగా వెలుగొందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. సూర్యుని కొత్త ప్రయాణం కొత్త ప్రారంభానికి నాంది పలుకుతుందని, సంక్షేమంతో పాటు అభివృద్ధి వెలుగు రాష్ట్రమంతటా విస్తరిస్తుందని అన్నారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 14-01-2024 - 10:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sankranti Greetings Revanth
Sankranti Greetings Revanth

Makar Sankranti: తెలంగాణ ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఇల్లు నూతన శోభతో శోభాయమానంగా వెలుగొందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. సూర్యుని కొత్త ప్రయాణం కొత్త ప్రారంభానికి నాంది పలుకుతుందని, సంక్షేమంతో పాటు అభివృద్ధి వెలుగు రాష్ట్రమంతటా విస్తరిస్తుందని అన్నారు.ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే సంక్రాంతి, భోగి, కనుమ పండుగలను ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు .

తెలంగాణలో ప్రారంభించిన ప్రజాపాలనలో ప్రజలు స్వేచ్ఛగా ఆనందిస్తూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కట్టుబడి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. సకల జన హితానికి, ప్రగతి పథానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం రేవంత్​‌రెడ్డి హామీ ఇచ్చారు.

భోగి మంటల సాక్షిగా ఉత్తరాయణ కాలంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ…

రాష్ట్ర ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. #bhogi #Bhogi2024 #BhogiFestival pic.twitter.com/iLnBVXB3SK

— Revanth Reddy (@revanth_anumula) January 14, 2024

కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. నిన్న మధ్యాహ్నం కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిశారు. విద్యుత్ సరఫరా, బొగ్గు కేటాయింపు, పౌరసరఫరాల బకాయిలు, హైదరాబాద్-నాగపూర్ కారిడార్‌కు అనుమతులు తదితర అంశాలపై చర్చించారు. అలాగే కేసీ వేణుగోపాల్ తో తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై చర్చించారు.

Also Read: Ram Temple: రామ మందిర నిర్మాణం పట్ల ముస్లింల అభిప్రాయం ఇదే.. ఎంతమంది సంతోషంగా ఉన్నారో తెలుసా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bhogi
  • CM Revanth Reddy
  • Kanuma
  • Makar Sankranti
  • telangana
  • Wishes

Related News

Revanth's victory regarding the Metro Rail

Revanth Reddy: మెట్రో రైల్ పై రేవంత్ విజయం

1. మెట్రో రైల్ విజయం తన అచంచలమైన విశ్వాసం మరియు అలుపెరుగని పట్టుదలతో, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రగతికి తనే ఒక ఛాంపియన్ అని మరోసారి నిరూపించుకున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం కీలకమైన ఐఆర్‌ఎఫ్‌సి (IRFC) రుణాన్ని విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి హామీని పొందడం ద్వారా, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడని నాయకత్వ శైలిని సీఎం రేవంత్ రెడ్డి ప్రదర

    Latest News

    • Shreyas Iyer: సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఐర్లాండ్.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

    • Rain Alert: తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

    • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

    • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

    • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd