Team India
-
#Sports
Kohli: చేతికి కుట్లతో విధ్వంసకర బ్యాటింగ్ చేసిన కోహ్లీ.. ఇది కదా అసలు సిసలు మజా!
టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. అత్యధిక సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్‌గా ఉన్నాడు. యువ స్టార్ క్రికెటర్లు ఎందరో కోహ్లీని స్పూర్తిగా తీసుకుంటున్నారు
Published Date - 08:30 PM, Thu - 30 March 23 -
#Sports
Kohli’s Fitness: కోహ్లీ ఫిట్ నెస్ సీక్రెట్ ఎంటో తెలుసా!
ప్రతిరోజూ జిమ్ లో గంటల తరబడి గడిపే విరాట్ కొహ్లీ..ఫిట్ నెస్ కు ఇచ్చే ప్రాధాన్యం అంతాఇంతాకాదు.
Published Date - 10:43 AM, Sat - 25 March 23 -
#Sports
Team India: టీం ఇండియా క్రికెట్ కు గట్టి దెబ్బ… ర్యాంకులు కూడా కోల్పోయారుగా !
టీం ఇండియాకు భారీ షాక్ తగిలింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఘోరంగా ఓడిపోయారు. దీనివల్ల నెంబర్ వన్ స్థానాన్ని తన చేతులారా పోగొట్టుకున్నారు.
Published Date - 07:21 PM, Thu - 23 March 23 -
#Sports
Aus vs IND: తోక తెంచలేకపోయారు… చెన్నై వన్డేలో భారత్ టార్గెట్ 270
సిరీస్ ఫలితాన్ని తేల్చే చెన్నై వన్డేలో ఆస్ట్రేలియా మంచి స్కోరే సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ 269 పరుగులకు ఆలౌటైంది. నిజానికి ఆసీస్ ఓపెనర్ల మెరుపు ఆరంభాన్ని చూస్తే ఆ జట్టు 300 కంటే ఎక్కువ స్కోర్ చేస్తుందనిపించింది.
Published Date - 07:23 PM, Wed - 22 March 23 -
#Sports
World Cup 2023: వన్డే ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ ఖరారు.. అక్టోబర్ 5 నుంచి ప్రారంభం..!
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ (World Cup 2023)కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. దీనిపై అనేక రకాల చర్చలు జరుగుతున్నా భారత్‌లో టోర్నీ నిర్వహణకు సన్నాహాలు మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి.
Published Date - 07:05 AM, Wed - 22 March 23 -
#Speed News
Australia All Out: సత్తా చాటిన భారత బౌలర్లు.. 188 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్!
తొలి వన్డేలో ఆస్ట్రేలియా జట్టుని 188 పరుగులకే భారత్ జట్టు కుప్పకూల్చింది.
Published Date - 05:44 PM, Fri - 17 March 23 -
#Sports
Rishabh Pant: స్విమ్మింగ్ పూల్ లో కర్ర సహాయంతో శ్రమిస్తున్న రిషబ్ పంత్.. వీడియో వైరల్?
టీమ్ ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ గురించి మనందరకీ తెలిసిందే.
Published Date - 08:09 PM, Wed - 15 March 23 -
#Speed News
ICC Test Rankings: టాప్ లోకి దూసుకొచ్చిన అశ్విన్, కోహ్లీ మరింత మెరుగు!
ఆస్ట్రేలియాతో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో సత్తా చాటిన భారత ఆటగాళ్లు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపారు. బుధవారం ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ విభాగంలో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకోగా.. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ విభాగంలో 8 స్థానాలు ఎగబాకాడు. రోడ్డుప్రమాదానికి గురైన రిషభ్ పంత్ 9వ స్థానంలో నిలవగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పదో స్థానంతో నిలిచాడు. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్ట్‌లో […]
Published Date - 06:13 PM, Wed - 15 March 23 -
#Speed News
Team India WTC Final: న్యూజిలాండ్ విక్టరీ.. WTC ఫైనల్‌కు భారత్ అర్హత!
ఆస్ట్రేలియా మ్యాచ్ గెలవకుండానే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్‌కు భారత్ అర్హత సాధించింది.
Published Date - 01:14 PM, Mon - 13 March 23 -
#Sports
Virat Kohli: విరాట్ కోహ్లీ మరో రికార్డు.. ఈసారి బ్యాట్ తో కాదు..!
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 కోసం ఆడుతున్న నాల్గవ టెస్ట్ సిరీస్ అహ్మదాబాద్ టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) కొత్త రికార్డు సృష్టించాడు. విరాట్ ఈ కొత్త రికార్డును బ్యాటింగ్‌లో కాకుండా ఫీల్డింగ్ సమయంలో సృష్టించాడు.
Published Date - 08:13 AM, Sat - 11 March 23 -
#Speed News
Ind Vs Aus: రాణించిన ఆశ్విన్.. 480 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్!
ఆస్ట్రేలియా (Australia) జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 480 పరుగులకి ఈరోజు ఆలౌటైంది.
Published Date - 05:33 PM, Fri - 10 March 23 -
#Sports
Hardik Pandya: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు..!
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియన్ల మంది ఫాలోవర్లను చేరుకుని ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా నిలిచాడు.
Published Date - 09:51 AM, Tue - 7 March 23 -
#Speed News
Ind Vs Aus: ఇండోర్ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం
మూడో టెస్టులో భారత్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 75 పరుగుల టార్గెట్ ను ఆస్ట్రేలియా 1 వికెట్ కోల్పోయి చేదించింది.
Published Date - 11:34 AM, Fri - 3 March 23 -
#Speed News
India vs Australia: రెండో ఇన్సింగ్స్ లో 163 పరుగులకు టీమిండియా ఆలౌట్!
రెండో ఇన్నింగ్స్ లోనూ టీమిండియా ఆటతీరు మార్చుకోకుండా 163 పరుగులకే ఆలౌటై అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 109 పరుగులు చేసి ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 197 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో కేవలం 75 పరుగులు చేస్తే మూడో టెస్టులో విజయం సాధిస్తుంది. నాథన్ లియోన్ ఏడు వికెట్లు పడగొట్టడం భారత్ త్వరగా పెవిలియన్ కు చేరుకోవాల్సి వచ్చింది. ఛెతేశ్వర్ పుజారా 59 […]
Published Date - 05:09 PM, Thu - 2 March 23 -
#Speed News
Ind vs Aus 3rd Test: కష్టాల్లో టీమిండియా.. 45 పరుగులకే ఐదు వికెట్లు
ఆస్ట్రేలియా (Australia) తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా (India) తడబడుతోంది. కేవలం 45 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ 12 పరుగులకే కుహ్నెమాన్ బౌలింగ్ లో ఔట్ కాగా, అతడి బౌలింగ్ లోనే గిల్ కుడా 21 పరుగులు చేసి ఔటయ్యాడు.
Published Date - 10:54 AM, Wed - 1 March 23