HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Odi Stats And Records At Pallekele Cricket Stadium

Pallekele Cricket Stadium: పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో టీమిండియా, పాకిస్తాన్ రికార్డు ఎలా ఉందంటే..?

పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో భారత జట్టు ఆసియా కప్ ప్రారంభించనుంది. సెప్టెంబర్ 2న క్యాండీ వేదికగా పల్లెకెలె క్రికెట్ స్టేడియం (Pallekele Cricket Stadium)లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.

  • Author : Gopi Date : 30-08-2023 - 6:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
ICC Champions Trophy
ICC Champions Trophy

Pallekele Cricket Stadium: పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో భారత జట్టు ఆసియా కప్ ప్రారంభించనుంది. సెప్టెంబర్ 2న క్యాండీ వేదికగా పల్లెకెలె క్రికెట్ స్టేడియం (Pallekele Cricket Stadium)లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మైదానంలో భారత జట్టు ప్రదర్శన ఎలా ఉంది? క్యాండీలో భారత జట్టు గణాంకాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మైదానంలో భారత జట్టు ఇప్పటి వరకు 3 మ్యాచ్‌లు ఆడింది.

పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో టీమిండియాదే పైచేయి

క్యాండీలోని పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో భారత జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ మైదానంలో టీమ్ ఇండియా రికార్డు 100%గా ఉంది. క్యాండీలోని పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో భారత జట్టు 3 మ్యాచ్‌లు ఆడగా.. మూడు మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు విజయం సాధించింది. ఈ మైదానంలో భారత జట్టు అత్యధిక స్కోరు 294 పరుగులు. ఈ మైదానంలో టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసి విజయం సాధించింది. కాగా ప్రత్యర్థి జట్టు 2 సార్లు పరుగుల ఛేజింగ్‌లో ఓడిపోయింది.

Also Read: Bat At No.4: ఓపెనర్లు వారే.. మరి నాలుగులో ఎవరు..?

పాకిస్థాన్ రికార్డు ఎలా ఉందంటే..?

మరోవైపు క్యాండీలోని పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్ జట్టు గణాంకాలను పరిశీలిస్తే చెప్పుకోదగిన విధంగా లేదు. ఈ మైదానంలో ఇప్పటి వరకు పాక్ జట్టు 5 వన్డేలు ఆడింది. ఈ 5 మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 3 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. క్యాండీలోని పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్ అత్యధిక స్కోరు 287 పరుగులు. క్యాండీ మైదాన్‌లోని పల్లెకెలె క్రికెట్ స్టేడియం గురించి మాట్లాడుకుంటే.. 2009 సంవత్సరంలో ఈ మైదానంలో మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మైదానంలో ఇప్పటి వరకు 33 వన్డేలు, 23 టీ20 మ్యాచ్‌లు, 9 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • asia cup
  • asia cup 2023
  • ind vs pak
  • pakistan
  • Pallekele Cricket Stadium
  • team india

Related News

Vaibhav Suryavanshi to make his debut in the second T20 between India and England today!

vaibhav suryavanshi: నేడు భారత్-ఇంగ్లాండ్ రెండో టీ20లో.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.!

ఇంగ్లండ్‌తో ఇవాళ జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘కొత్త అధ్యాయం’ అనే క్యాప్షన్‌తో అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక స్టోరీ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. యూకే పర్యటనలో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20లు, ఇంగ్లండ్‌తో వర్షం కారణంగా రద్దయిన తొలి టీ20లోనూ వైభవ్ బెంచ్‌కే పరి

  • India vs. Sri Lanka Test series schedule...

    IND vs SL: ఇండియా, శ్రీలంక టెస్ట్ సిరీస్ షెడ్యూల్..

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd