Team India
-
#Sports
Tilak Varma: ఐపీఎల్ టూ ఆసియా కప్.. నెక్స్ట్ వరల్డ్ కప్పేనా?
ఎక్కడయినా అవకాశం ఒకేసారి వస్తుంది.. అది వచ్చినప్పుడు సరిగ్గా ఒడిసి పట్టుకోవాలి.. ఈ విషయంలో హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ (Tilak Varma) తనకు వచ్చిన ఛాన్స్ ను అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు.
Date : 23-08-2023 - 10:29 IST -
#Sports
Asia Cup: ఆసియా కప్ కి ముందు టీమిండియాకి షాక్.. ఆందోళన కలిగిస్తున్న కేఎల్ రాహుల్ ఫిట్ నెస్..!?
ఆసియా కప్ 2023 (Asia Cup) కోసం 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఆగస్టు 21న ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించారు.
Date : 22-08-2023 - 12:29 IST -
#Sports
Rohit Sharma: ఈసారి వన్డే వరల్డ్ కప్ కొట్టడమే లక్ష్యం.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు..!
2011లో స్వదేశంలో భారత జట్టు చివరిసారిగా ప్రపంచకప్ ఆడినప్పుడు ట్రోఫీని కైవసం చేసుకుంది. అదే సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా రాబోయే వన్డే ప్రపంచకప్‌కు సన్నాహాలకు సంబంధించి ఓ అప్డేట్ ఇచ్చాడు.
Date : 22-08-2023 - 7:40 IST -
#Sports
Vice Captain: హార్దిక్ పాండ్యాకు షాక్.. టీమిండియాకు కొత్త వైస్ కెప్టెన్..?!
భారత్, ఐర్లాండ్ మధ్య టీ20 సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌కు జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) భారత కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అతన్ని ఆసియా కప్ 2023కి వైస్ కెప్టెన్ (Vice Captain)గా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Date : 20-08-2023 - 12:03 IST -
#Sports
Rinku Singh: నా కుటుంబానికి మంచి జీవితాన్ని అందిస్తా: రింకు సింగ్
నా కుటుంబానికి మెరుగైన జీవితాన్ని అందించాలనే కోరిక నన్ను భారత జట్టులో చేర్చేలా చేసింది.
Date : 19-08-2023 - 5:42 IST -
#Sports
World Cup 2023: టైటిల్ రేసులో భారత్ తో పాటు మరో నాలుగు జట్లు
వన్డే ప్రపంచ మహాసంగ్రామానికి సమయం దగ్గరపడుతుందో. ఈ సారి టీమిండియా ప్రపంచ కప్ కు ఆతిధ్యం ఇవ్వనుంది. అక్టోబర్ 5 నుంచి 2023 వన్డే ప్రపంచ కప్ ప్రారంభం కానుంది.
Date : 19-08-2023 - 5:30 IST -
#Sports
Asia Cup 2023: ఆసియాకప్ కు జట్టు ఎంపిక ఎప్పుడో తెలుసా ?.. రీ ఎంట్రీకి సిద్ధమైన స్టార్ ప్లేయర్స్
వన్డే ప్రపంచకప్ కు ముందు భారత్ సత్తాకు పరీక్షగా మారిన ఆసియాకప్ టోర్నీకి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెలాఖరు నుండి పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆసియాకప్ జరగనుంది.
Date : 17-08-2023 - 11:51 IST -
#Sports
BCCI Selectors: నంబర్-4లో ఎవరికి అవకాశం..? సెలెక్టర్లు ముందు పలు అంశాలు..!
జట్టు ఎంపిక సమయంలో భారత జట్టు సెలెక్టర్లు (BCCI Selectors) 4 ప్రధాన ప్రశ్నలకు సమాధానాలు కనుగొనవలసి ఉంటుంది.
Date : 15-08-2023 - 12:21 IST -
#Sports
India vs West Indies: నేడు భారత్, వెస్టిండీస్ మధ్య ఫైనల్ టీ20.. గెలిచిన వాళ్లదే సిరీస్..!
భారత్, వెస్టిండీస్ (India vs West Indies) మధ్య టీ20 సిరీస్‌లో చివరిదైన నిర్ణయాత్మక మ్యాచ్ ఆదివారం జరగనుంది. ప్రస్తుతం ఇరు జట్లు 2-2తో సమంగా ఉన్నాయి.
Date : 13-08-2023 - 12:07 IST -
#Sports
World Cup 2023: ఊరిస్తున్న సెంటిమెంట్
సొంత గడ్డపై ఈ సారి టీమిండియా వరల్డ్ కప్ బరిలోకి దిగనుంది. రోహిత్ శర్మ సారధ్యంలో భారత ఆటగాళ్లు సంసిద్దమవుతున్నారు
Date : 09-08-2023 - 12:02 IST -
#Speed News
Ind Vs WI: అదరగొట్టిన సూర్యకుమార్ , తిలక్ వర్మ… కీలక మ్యాచ్ లో భారత్ విజయం
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఓపెనర్లు కింగ్ , మేయర్స్ తొలి వికెట్ కు 55 పరుగులు జోడించారు.
Date : 08-08-2023 - 11:40 IST -
#Sports
2023 World Cup: భారత్ ప్రపంచ కప్ గెలవలేదు…మాజీ ఆల్ రౌండర్ హాట్ కామెంట్స్
వన్డే ప్రపంచ కప్ కు కౌంట్ డౌన్ మొదలయింది. ఒక్కో టీమ్ తమ జట్ల కూర్పును సిద్దం చేసుకుంటున్నాయి. సొంత గడ్డపై టీమిండియా ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.
Date : 08-08-2023 - 7:19 IST -
#Sports
Indian Players: టీమిండియాకి వైస్ కెప్టెన్ అయిన తర్వాత ఆటగాళ్ల ఫామ్ పోతుందా? గణాంకాలు ఏం చెప్తున్నాయంటే..?
ప్రస్తుతం భారత జట్టు వెస్టిండీస్ పర్యటనలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆడుతోంది. సిరీస్‌లో తొలి 2 మ్యాచ్‌ల్లో ఓడిన టీమిండియా 0-2తో వెనుకబడింది. రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఆటగాళ్ల (Indian Players) బ్యాటింగ్ కనిపించింది.
Date : 07-08-2023 - 7:50 IST -
#Sports
India First T20 Match: టీమిండియా తొలి టీ20 మ్యాచ్ ఆడింది ఎప్పుడో తెలుసా..? ఆ మ్యాచ్ లో గెలిచిందెవరంటే..?
2006లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి టీ20 (India First T20 Match) మ్యాచ్ ఆడింది. వీరేంద్ర సెహ్వాగ్ సారథ్యంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Date : 03-08-2023 - 1:35 IST -
#Sports
200th T20I Match: 200వ టీ20 మ్యాచ్ ఆడనున్న టీమిండియా.. శ్రీలంకతో అత్యధిక టీ20 మ్యాచ్‌లు..!
భారత్, వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్‌లో భాగంగా గురువారం బ్రియాన్ లారా స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టీమ్ ఇండియాకు చరిత్రాత్మకం. 200వ టీ20 మ్యాచ్ (200th T20I Match) ఆడేందుకు భారత జట్టు రంగంలోకి దిగనుంది.
Date : 03-08-2023 - 11:36 IST