Team India
-
#Sports
Ind vs SL 3rd ODI: నేడు భారత్- శ్రీలంక మూడో వన్డే.. క్లీన్ స్వీప్ పై టీమిండియా కన్ను..!
ఆదివారం జరిగే మూడో మ్యాచ్ విజయంతో శ్రీలంక (Srilanka)ను నాలుగోసారి వన్డే సిరీస్ లో క్లీన్ స్వీప్ చేయాలనే ఉద్దేశంతో భారత క్రికెట్ జట్టు (Teamindia) బరిలోకి దిగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.
Published Date - 10:15 AM, Sun - 15 January 23 -
#Sports
Axar Patel Wedding: పెళ్లి పీటలెక్కనున్న మరో టీమిండియా క్రికెటర్
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel Wedding) త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడు. తన ప్రియురాలైన మేహా పటేల్‌ను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే న్యూజిలాండ్‌తో జరగబోయే వన్డే, టీ20 సిరీస్‌లకు దూరమైనట్లు సమాచారం.
Published Date - 06:10 AM, Sun - 15 January 23 -
#Sports
ICC T20 Rankings: సూర్యా భాయ్.. ఆకాశమే హద్దుగా
టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ (SuryaKumar Yadav) టీ ట్వంటీ ఫార్మాట్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఇప్పటికే గ్రౌండ్ లో పరుగుల వరద పారిస్తున్న సూర్యా భాయ్.. తాజాగా ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో అరుదైన రికార్డు సాధించాడు. తొలిసారి 900 రేటింగ్ పాయింట్లు మార్క్ అందుకున్న భారత క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.
Published Date - 10:55 AM, Thu - 12 January 23 -
#Sports
Team India: ఈడెన్‌లో సిరీస్ టార్గెట్‌గా టీమిండియా
న్యూఇయర్‌లో మరో సిరీస్‌పై కన్నేసింది టీమిండియా... శ్రీలంకపై టీ ట్వంటీ సిరీస్ గెలిచిన భారత్ ఇప్పుడు వన్డే సిరీస్ కైవసం చేసుకునేందుకు అడుగుదూరంలో నిలిచింది.
Published Date - 10:18 PM, Wed - 11 January 23 -
#Sports
Team India: వన్డే సిరీస్‌లో భారత్ బోణీ
సొంతగడ్డపై అదరగొడుతోంది టీమిండియా... లంకపై టీ ట్వంటీ సిరీస్ గెలిచిన భారత్ ఇప్పుడు వన్డే సిరీస్‌లోనూ శుభారంభం చేసింది.
Published Date - 09:51 PM, Tue - 10 January 23 -
#Sports
Rohit Sharma: కోహ్లీ, రోహిత్ టీ20 కెరీర్ ముగిసినట్టేనా..?
టీమిండియా కెప్టెన్, మాజీ కెప్టెన్లు అంతర్జాతీయ టీ ట్వంటీ కెరీర్ ముగిసినట్టేనా.. వచ్చే టీ ట్వంటీ వరల్డ్ కప్ (T20 World Cup) ప్లాన్స్ లో వీరిద్దరితో పాటు పలువురు సీనియర్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ పక్కన పెట్టబోతోందా..? తాజా పరిణామాలు చూస్తే అవుననే అనాల్సి వస్తోంది. 2024లో జరిగే మెగా టోర్నీకి పూర్తి యువ జట్టునే సిద్ధం చేయాలనుకుంటున్న సెలక్టర్లు సీనియర్లకు దీనిపై క్లారిటీ ఇచ్చేసినట్టు తెలుస్తోంది.
Published Date - 01:56 PM, Tue - 10 January 23 -
#Sports
Rohit reveals reasons: ఓపెనర్ గా గిల్.. రోహిత్ ఏమన్నాడంటే..?
శ్రీలంకతో వన్డే సిరీస్ కి సీనియర్లు జట్టులోకి తిరిగి రావటంతో ఫైనల్ ఎలెవన్ ఆసక్తికరంగా మారింది. హిట్ మ్యాన్ ఎంట్రీతో ఓపెనర్ గా ఎవరు దిగుతారు అనే దానిపై క్లారిటీ వచ్చింది. తొలి వన్డేలో తనతో ఓపెనింగ్ చేసేది శుభ్‌మన్ గిల్ (Gill) అని రోహిత్ శర్మ (Rohit) స్పష్టం చేశాడు. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేసినా.. అతన్ని జట్టులో ఆడించే పరిస్థితి లేదన్నాడు.
Published Date - 10:25 AM, Tue - 10 January 23 -
#Sports
Ind vs SL ODI Preview: వరల్డ్‌కప్‌కు జట్టు కూర్పే టార్గెట్… శ్రీలంకతో వన్డే పోరుకు భారత్ రెడీ
వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా సన్నాహాలు షురూ కాబోతున్నాయి. సొంతగడ్డపై జరిగే మెగాటోర్నీకి జట్టు కూర్పును సన్నద్ధం చేయడమే లక్ష్యంగా లంకతో వన్డే సిరీస్‌కు రెడీ అవుతోంది.
Published Date - 09:50 PM, Mon - 9 January 23 -
#Sports
Chetan Sharma: చీఫ్ సెలక్టర్ గా మళ్ళీ చేతన్ శర్మకే బాధ్యతలు
ఊహించిందే జరిగింది.. అంతా అనుకున్నట్టుగానే బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా చేతన్ శర్మ (Chetan Sharma)నే బోర్డు మరోసారి ఎంపిక చేసింది. టీ ట్వంటీ ప్రపంచకప్ లో వైఫల్యం తర్వాత చేతన్ శర్మ సారథ్యంలోని సెలక్షన్ కమిటీపై బీసీసీఐ వేటు వేసింది. అనంతరం కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించింది.
Published Date - 11:20 AM, Sun - 8 January 23 -
#Speed News
India Vs SL: సూర్యకుమార్ మెరుపులు… టీమిండియాదే సిరీస్
శ్రీలంకతో జరిగిన టీ ట్వంటీ సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. రాజ్‌కోట్ వేదికగా అన్ని విభాగాల్లోనూ అదరగొట్టిన టీమిండియా 91 పరుగుల తేడాతో లంకను చిత్తు చేసింది
Published Date - 11:06 PM, Sat - 7 January 23 -
#Sports
Bumrah: లంకతో వన్డేలకు బూమ్రా
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బూమ్రా గాయం నుంచి కోలుకున్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో బూమ్రా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
Published Date - 11:04 PM, Tue - 3 January 23 -
#Sports
India Beat SL: అదరగొట్టిన శివమ్ మావి తొలి టీ ట్వంటీ భారత్‌దే
చివరి బంతికి ఫోర్ కొట్టాల్సిన సమయంలో కరుణరత్నే సింగిల్ మాత్రమే తీయడంతో భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Published Date - 10:53 PM, Tue - 3 January 23 -
#Sports
BCCI: టీ ట్వంటీ ఫార్మాట్ కు సెపరేట్ కోచ్… బీసీసీఐ ఏమందంటే ?
గత ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్ లో భారత జట్టు వైఫల్యం అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించింది. ఐపీఎల్ లో చెలరేగిపోయే మన క్రికెటర్లు మెగా టోర్నీల్లో విఫలమవడం చర్చనీయాంశంగా మారింది.
Published Date - 01:29 PM, Mon - 2 January 23 -
#Sports
BCCI: టార్గెట్ వన్డే వరల్డ్ కప్…20 మంది షార్ట్ లిస్ట్
టీ ట్వంటీ వరల్డ్ కప్ వైఫల్యం ప్రధానంగా చర్చకు వచ్చింది. దీనిపై ద్రావిడ్ , లక్ష్మణ్ వివరణలు విన్న తర్వాత రోజర్ బిన్నీ, చేతన్ శర్మ పలు కీలక సూచనలు చేశారు.
Published Date - 09:04 PM, Sun - 1 January 23 -
#Sports
Sky: ఇది కల కాదు కదా… వైస్ కెప్టెన్సీపై సూర్యకుమార్ రియాక్షన్
భారత క్రికెట్ లో 2022 సూర్యకుమార్ యాదవ్ కు బాగా కలిసొచ్చింది. జట్టులోకి వచ్చిన కొద్దికాలంలోనే అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టిన సూర్యకుమార్ టీ ట్వంటీల్లో నెంబర్ వన్ బ్యాటర్ గా నిలిచాడు.
Published Date - 02:06 PM, Thu - 29 December 22