HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >For 3rd Time In A Week Delhi Schools Get Bomb Threats

Schools Get Bomb Threats: ఢిల్లీలోని స్కూళ్ల‌కు మ‌ళ్లీ బాంబు బెదిరింపులు!

పాఠశాలలకు బెదిరింపు ఇమెయిల్‌ల‌ ప్రక్రియ ఆగడం లేదు. అంతకుముందు డిసెంబర్ 13న ఢిల్లీలోని కైలాష్ డీపీఎస్ ఈస్ట్, సల్వాన్ పబ్లిక్ స్కూల్, మోడ్రన్ స్కూల్, కేంబ్రిడ్జ్ స్కూల్‌లకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

  • Author : Gopi Date : 14-12-2024 - 10:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Schools
Schools

Schools Get Bomb Threats: వరుసగా మూడో రోజు బాంబు బెదిరింపులు (Schools Get Bomb Threats) రావడంతో ఢిల్లీలోని పలు పాఠశాలలు భయాందోళనకు గురయ్యాయి. DPS RK పురంతో సహా అనేక ఇతర పాఠశాలలకు ఈ బెదిరింపులు వ‌చ్చాయి. బెదిరింపు ఇమెయిల్ రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటి వరకు జరిగిన విచారణలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. పాఠశాలలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో బెదిరింపు ఇమెయిల్‌లు వస్తున్న ఘటనలు ఇంకా ఆగలేదు. ఈ క్రమంలోనే విద్యార్థులు, సామాన్య‌లు భయం నీడలో బతకాల్సి వస్తోంది.

పాఠశాలలకు బెదిరింపు ఇమెయిల్‌ల ప్రవాహం ఆగడం లేదు

పాఠశాలలకు బెదిరింపు ఇమెయిల్‌ల‌ ప్రక్రియ ఆగడం లేదు. అంతకుముందు డిసెంబర్ 13న ఢిల్లీలోని కైలాష్ డీపీఎస్ ఈస్ట్, సల్వాన్ పబ్లిక్ స్కూల్, మోడ్రన్ స్కూల్, కేంబ్రిడ్జ్ స్కూల్‌లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నప్పటికీ, విచారణలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. డిసెంబర్ 9న కూడా ఢిల్లీలోని 40 పాఠశాలలకు ఇలాంటి బెదిరింపు ఇమెయిల్స్ వచ్చాయి. గత కొన్ని నెలలుగా ఢిల్లీ, జైపూర్, బెంగళూరు సహా పలు నగరాల్లోని పాఠశాలలకు ఇలాంటి మెయిల్స్ వచ్చాయి. దీంతో తల్లిదండ్రులు, పిల్లల మధ్య భయానక వాతావరణం నెలకొంది.

Also Read: BJP Leader Lal Krishna Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి తీవ్ర అస్వ‌స్థ‌త‌.. ఢిల్లీ అపోలోలో చేరిక‌!

విచారణలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు

ఢిల్లీ పోలీసుల ప్రకారం.. డిసెంబరు 14న‌ శనివారం పాఠశాల నిర్వాహకులకు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఉదయం 6 గంటల ప్రాంతంలో పాఠశాల అగ్నిమాపక శాఖకు సమాచారం అందించింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బృందాలు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇప్పటివరకు జరిగిన విచారణలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. ఇమెయిల్ పంపే ID.. IP చిరునామా కూడా దర్యాప్తు చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bomb threat
  • crime news
  • delhi
  • Delhi news
  • Delhi School
  • delhi schools
  • national news
  • Schools Get Bomb Threats

Related News

    Latest News

    • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

    • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

    • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

    • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

    • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd