HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄National-news News

National News

  • Indian Army Day

    #India

    Indian Army Day: నేడు ఇండియ‌న్ ఆర్మీ డే.. ఎందుకు జ‌రుపుకుంటారో తెలుసా?

    సైనిక నాయకత్వ భారతీకరణకు ఇది చారిత్రాత్మక ఘట్టం. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే సైనికుల ధైర్యసాహసాలను ఇది గుర్తించింది.

    Published Date - 08:19 AM, Wed - 15 January 25
  • Shreyas Media

    #Speed News

    Shreyas Media: శ్రేయాస్ మీడియాకు మహా కుంభ మేళా ప్రకటనల హక్కులు

    జనవరి 13 నుండి ఫిబ్రవరి 26, 2025 వరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహా కుంభమేళా 2025 కోసం ప్రత్యేక ప్రకటన హక్కులను పొందినట్లు ఆదిశ్రీ ఇన్ఫోటైన్‌మెంట్ విభాగం శ్రేయాస్ మీడియా సోమవారం ప్రకటించింది.

    Published Date - 11:36 PM, Sun - 29 December 24
  • Manmohan Singh

    #Speed News

    Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు పెన్ష‌న్‌తో ఎలాంటి సౌక‌ర్యాలు ల‌భించాయి?

    ప్రధానమంత్రి పదవిని విడిచిపెట్టిన తరువాత డా. లుటియన్స్ జోన్‌లోని మోతీలాల్ లాల్ నెహ్రూ రోడ్డులో మన్మోహన్ సింగ్ బంగ్లా నంబర్ 3ని పొందారు. మాజీ ప్రధానికి మొదటి ఐదేళ్లలో వివిధ సౌకర్యాలు లభించాయి.

    Published Date - 11:55 AM, Sat - 28 December 24
  • Manmohan Singh

    #Speed News

    Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల క్రీడా ప్రపంచం సంతాపం

    మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల భారత మాజీ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ సంతాపం వ్యక్తం చేశారు. మన మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ జీ మృతికి నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను అని ఆయన ఎక్స్‌లో రాశారు.

    Published Date - 12:31 PM, Fri - 27 December 24
  • ICC Trophies

    #Sports

    ICC Trophies: మన్మోహన్ సింగ్ హయాంలో భారత్ కు 3 ఐసీసీ ట్రోఫీలు

    2011 ప్రపంచకప్ లో భాగంగా భారత్ -పాక్ మధ్య మార్చి 30న సెమీస్ జరిగింది. ఈ మ్యాచ్ కోసం అప్పటి పాకిస్థాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ భారత్‌కు వచ్చారు.

    Published Date - 12:26 PM, Fri - 27 December 24
  • ICC Trophies

    #Speed News

    Manmohan Singh: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ గురించి మీకు ఈ విష‌యాలు తెలుసా?

    మన్మోహన్ సింగ్ తొలిసారిగా 1991లో రాజ్యసభకు చేరుకున్నారు. 1998- 2004 మధ్య రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు. 2004 సాధారణ ఎన్నికల తర్వాత అతను మే 22న ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు.

    Published Date - 11:33 PM, Thu - 26 December 24
  • Manmohan Singh

    #Speed News

    Manmohan Singh: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌

    అతను 2004 నుండి 2014 వరకు రెండుసార్లు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. భారతదేశ గొప్ప ఆర్థికవేత్తలలో లెక్కించబడ్డారు. చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయం, గ్రేట్ బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశారు.

    Published Date - 10:36 PM, Thu - 26 December 24
  • Rahul Gandhi

    #Speed News

    Rahul Gandhi: మంత్రి పొన్నం లేఖ‌కు రాహుల్ గాంధీ ప్ర‌తిస్పంద‌న‌.. ఏమ‌న్నారంటే?

    ఇందిరమ్మ రాజ్యంలో మీ మార్గదర్శకత్వంలో మరింత ముందుకు వెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి లేఖ రాసిన విష‌యం తెలిసిందే. ఆ లేఖ‌కు ప్ర‌తిస్పంద‌న రాహుల్ గాంధీ మ‌రో లేఖ పంపారు.

    Published Date - 11:41 PM, Wed - 25 December 24
  • Pre-Budget Meet

    #Business

    Pre-Budget Meet: భారతదేశం వృద్ధి రేటును ఎలా పెంచాలి? ప్రీ-బ‌డ్జెట్ స‌మావేశంలో ప్ర‌ధాని మోదీ!

    మంగళవారం జరిగిన సమావేశంలో ఆర్థికవేత్తలు వృద్ధిని పెంచాల్సిన అవసరాన్ని స్ప‌ష్టంగా చెప్పారు. ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం, ఎగుమతులను ప్రోత్సహించడం వంటి అనేక అంశాలపై సూచనలు చేశారు.

    Published Date - 02:00 PM, Wed - 25 December 24
  • Governors

    #Speed News

    Governors: కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. ప‌లు రాష్ట్రాల‌కు కొత్త గ‌వ‌ర్న‌ర్లు!

    కేరళ గవర్నర్‌గా రాజేంద్ర ఆర్లేకర్, మిజోరం గవర్నర్‌గా విజయ్‌కుమార్ సింగ్, ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు, బిహార్ గవర్నర్‌గా ఆరిఫ్ అహ్మద్, మణిపూర్ గవర్నర్‌గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను నియమించింది.

    Published Date - 10:19 AM, Wed - 25 December 24
  • Delhi Air Pollution

    #Speed News

    Delhi Air Pollution: ఢిల్లీలో మ‌ళ్లీ పెరిగిన కాలుష్యం.. మ‌రోసారి ఆంక్ష‌లు!

    ఇటీవల కాలుష్యం మెరుగుపడటంతో ఢిల్లీలో గ్రూప్ 4 పరిమితులను తొలగించారు., అయితే ఇప్పుడు పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాజధానిలో గ్రూప్ 4 ఆంక్షలు మ‌ళ్లీ అమలు చేశారు.

    Published Date - 11:27 AM, Sat - 21 December 24
  • FIR Against Rahul Gandhi

    #Speed News

    FIR Against Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఈ సెక్షన్ల కింద కేసు నమోదు!

    పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లో జరిగిన గొడవ కేసులో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బీజేపీ ఫిర్యాదు మేరకు లోక్‌సభలో ప్రతిపక్ష నేతపై కేసు నమోదైంది.

    Published Date - 12:12 AM, Fri - 20 December 24
  • Greenfield Expressway

    #automobile

    Greenfield Expressway: సాధారణ ఎక్స్‌ప్రెస్‌వే- గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేల‌కు మ‌ధ్య తేడా ఇదే!

    88.4 కిలోమీటర్ల పొడవైన గ్వాలియర్-ఆగ్రా గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే దేశంలో కనెక్టివిటీని అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్‌లోని- గ్వాలియర్ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా మధ్య దూరాన్ని తగ్గిస్తుంది.

    Published Date - 11:06 AM, Thu - 19 December 24
  • Encounter

    #Speed News

    Encounter: భీకర ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులు మృతి!

    భద్రతా బలగాలు ఉగ్రవాదులకు సవాలు విసిరారు. సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. జవాన్లు ఎదురుకాల్పులు జరిపి ఉగ్రవాదులను హతమార్చారు.

    Published Date - 09:57 AM, Thu - 19 December 24
  • Most Searched Persons

    #Speed News

    Most Searched Persons: ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయుల టాప్-10 జాబితా ఇదే!

    హ‌ర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేష్ ఫోగట్ కాంగ్రెస్ టిక్కెట్‌పై జులనా స్థానంలో గెలుపొందారు. ఈ ఘనత ఆమెని గూగుల్‌లో అత్యధికంగా శోధించిన ప్రముఖులలో అగ్రస్థానానికి తీసుకువచ్చింది.

    Published Date - 05:55 PM, Wed - 18 December 24
  • ← 1 … 9 10 11 12 13 … 18 →

Trending News

    • Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. సెన్సార్ టాక్ సూపర్ పాజిటివ్!

    • Baba Vanga: భ‌య‌పెడుతున్న బాబా వంగా భవిష్యవాణి!

    • Miss Universe-2025 : ర్యాంప్ వాక్ చేస్తూ కిందపడ్డ మిస్ యూనివర్స్ బ్యూటీ

    • Private Travels Ticket Rates : సంక్రాంతికి ఊరు వెళ్దామనుకుంటున్నారా.. మీకో బ్యాడ్‌న్యూస్!

    • Andhra Pradesh Government : వారంతా రూ.10 వేలు చెల్లించాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం.!

Latest News

  • Black Friday Sale: బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఇక‌పై సులభంగా షాపింగ్‌!

  • Ram Temple: ఇది మీకు తెలుసా? అయోధ్య రామమందిరంలో 45 కిలోల బంగారం వినియోగం!

  • T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ విడుదల.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ ఎప్పుడంటే?

  • Smriti Mandhana: స్మృతి మంధానా పెళ్లి క్యాన్సిల్ అయిందా?!

  • Sarpanch Election Schedule: పంచాయతీ ఎన్నికల నగారా.. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd