HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Nara-chandrababu-naidu News

Nara Chandrababu Naidu

  • Ap Bhavan In Delhi

    #Andhra Pradesh

    AP Bhavan In Delhi: ఢిల్లీలో ఏపీ భవన్ నూతన నిర్మాణానికి టెండర్లు!

    దిల్లీలో నూతన ఏపీ భవన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 'రీ డెవలప్‌మెంట్ ఆఫ్ ఏపీ భవన్' పేరుతో 11.53 ఎకరాల్లో నిర్మాణానికి అవసరమైన డిజైన్లకు టెండర్లు పిలిచింది. ఈ ప్రక్రియను ప్రారంభించింది.

    Published Date - 12:21 PM, Wed - 30 October 24
  • Ap Drought Affected Mandals

    #Andhra Pradesh

    AP Drought Mandals: ఏపీలో తక్కువ వర్షపాతం నమోదైన కరువు మండలాల జాబితా విడుదల!

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన కరవు మండలాల జాబితాను విడుదల చేసింది. నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఐదు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా 54 మండలాలను కరవు ప్రభావితంగా గుర్తించినట్లు రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో సాధారణానికి మించి వర్షపాతం పడినా, కొన్ని మండలాల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

    Published Date - 10:52 AM, Wed - 30 October 24
  • Chintalapudi Lift Irrigation Project

    #Andhra Pradesh

    Chintalapudi Lift Irrigation Project: రెండు ఫేజ్ లలో చింతలపూడి ఎత్తిపోతల పథకం!

    చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను వేగంగా అమలుచేయడానికి కసరత్తులు జరుగుతున్నాయి. అటవీ భూముల సేకరణలో సవాళ్ల కారణంగా జల్లేరు వాగు జలాశయం నిర్మాణం ఆలస్యమవుతోంది. అందుకుగాను, ప్రస్తుతం ఆ పనులను నిలిపి మిగతా పనులు చేపట్టాలని జలవనరుల శాఖ నిర్ణయించింది.

    Published Date - 03:04 PM, Tue - 29 October 24
  • Ap Liquor

    #Andhra Pradesh

    AP Liquor: ఏపీలో మద్యం నిర్వాహుకులకి ప్రభుత్వం షాక్!

    ఏపీ రాష్ట్రంలో MRP మించిన మద్యం విక్రయాలను కఠినంగా నియంత్రించడానికి సీఎం చంద్రబాబు ఆదేశించారు. మొదటిసారి ఉల్లంఘించినట్లయితే రూ.5 లక్షల జరిమానా విధించి, రెండోసారి ఉల్లంఘించినట్లయితే లైసెన్స్‌ను రద్దు చేయాలని హెచ్చరించారు. బెల్టు షాపులు మరియు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

    Published Date - 02:31 PM, Tue - 29 October 24
  • Kapil Dev

    #Andhra Pradesh

    Kapil Dev: అమరావతిలో నేడు సీఎం చంద్రబాబును కలవనున్న టీం ఇండియా మాజీ సారధి కపిల్ దేవ్

    భారత క్రికెట్ జట్టు మాజీ సారధి కపిల్ దేవ్ విజయవాడకు చేరారు. ఆయనకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్వాగతం పలికారు.

    Published Date - 12:31 PM, Tue - 29 October 24
  • Adani Group Invest In Ap

    #Andhra Pradesh

    Adani Group Invest In AP: ఆంధ్రప్రదేశ్ లో అదానీ గ్రూప్ పెట్టుబడులు

    రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రతినిధి బృందం సమావేశం; వివిధ రంగాల్లో ప్రాజెక్టుల ప్రతిపాదనలు చర్చించబడినాయి.

    Published Date - 12:01 PM, Tue - 29 October 24
  • Ap Nominated Posts

    #Andhra Pradesh

    AP Nominated Posts: రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు ఫోకస్..

    ఆంధ్రప్రదేశ్‌లో రెండో దఫా నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ జాబితా త్వరలోనే విడుదల కానుందని కూటమి నేతలు అభిప్రాయ పడుతున్నారు. శుక్రవారం ఉదయం, చంద్రబాబు దాదాపు 3 గంటల పాటు నామినేటెడ్ పదవులపై చర్చలు జరిపారు. మొదటి దశలో 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లతో పాటు, ఆర్టీసీకి వైస్ ఛైర్మన్‌ను నియమించారు. రెండో జాబితాలో రెట్టింపు సంఖ్యలో పోస్టులను భర్తీ చేసే అవకాశముందని కూటమి నేతలు ఆశిస్తున్నారు. కూటమి విజయం కోసం […]

    Published Date - 04:17 PM, Sat - 26 October 24
  • Ap Registrations

    #Andhra Pradesh

    AP Registrations: డిసెంబర్ 1 నుంచి ఏపీ రిజిస్ట్రేషన్ల సవరణ

    రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 1 నుంచి ఆస్తుల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్ విలువలను పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. సీఎం చంద్రబాబునాయుడు ఆమోదంతో ఈ అంశంపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. వైకాపా ప్రభుత్వం చేపట్టిన అసమర్థ పాలన కారణంగా కొన్నిచోట్ల రిజిస్ట్రేషన్ విలువలు బహిరంగ మార్కెట్ ద్రవ్య విలువల కంటే ఎక్కువగా ఉన్నాయి, దీని ఫలితంగా స్థిరాస్తి రంగంలో స్తబ్ధత నెలకొంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు, స్థానిక అభివృద్ధి మరియు ఇతర అంశాల ఆధారంగా కొత్త విలువలను […]

    Published Date - 11:09 AM, Sat - 26 October 24
  • Tdp Membership

    #Andhra Pradesh

    TDP Membership: టీడీపీ సభ్యత్వ నమోదు అక్టోబర్ 26 నుండి ప్రారంభం

    తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆ పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించారు. పార్టీని బలోపేతం చేయడం, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి అంశాలపై పార్టీ నేతలతో చర్చించారు. ఈ నెల 26వ తేదీ శనివారం నుండి ప్రారంభమయ్యే సభ్యత్వ నమోదును రికార్డు స్థాయిలో చేపట్టేలా తెదేపా ఏర్పాట్లు చేస్తోంది. తెదేపా కార్యకర్తలు రూ.100 సభ్యత్వం చెల్లించినందుకు, వారికి రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా అందించనున్నట్లు ప్రకటించారు. […]

    Published Date - 03:47 PM, Fri - 25 October 24
  • Ap Mou With Meta

    #Andhra Pradesh

    AP MoU With Meta: మెటాతో ఎంవోయూకు ఏపీ స‌ర్కారు సిద్ధం!

    AP MoU With Meta: క్యాస్ట్ సర్టిఫికెట్ పొందాలంటే, మూడు ప్రభుత్వ కార్యాలయాలు, నలుగురు అధికారుల చుట్టూ వారం రోజులు తిరగాల్సి ఉంటుంది. అలాగే, కరెంటు, నీరు, ఇంటి పన్ను వంటి బిల్లులు చెల్లించాలంటే, సంబంధిత కార్యాలయాల్లో ఎప్పుడూ ఉన్న ఎడతెగని క్యూలో నిరీక్షించాల్సిందే. ఈ పరిస్థితిని మార్చడానికి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో యువత ఈ కష్టాలను పంచుకున్నారు. వాట్సాప్‌లో ఒక టెక్ట్స్ మెసేజ్ పంపితే, అవసరమైన […]

    Published Date - 03:33 PM, Tue - 22 October 24
  • Unstoppable 4 With Nbk

    #Andhra Pradesh

    Unstoppable Season 4 With NBK: అన్‌స్టాపబుల్‌ సీజన్‌-4 ప్రోమో వచ్చేసింది

    బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రసిద్ధ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ నాలుగో సీజన్‌కు సిద్ధమవుతోంది. ఈ షో ఇప్పటికే మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అక్టోబరు 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానున్న ఈ సీజన్‌లో మొదటి అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సందడి చేయబోతున్నారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన ప్రోమోను ఓటీటీ వేదిక ఆహా విడుదల చేసింది. ప్రోమోలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బాలకృష్ణ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని […]

    Published Date - 02:45 PM, Tue - 22 October 24
  • Amaravati Drone Summit 2024

    #Andhra Pradesh

    Amaravati Drone Show: నేడే అమరావతిలో మెగా డ్రోన్ షో

    Amaravati Drone Show: అమరావతిలో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5,000 డ్రోన్లు సమారంభం కానున్నాయి. ఈ జాతీయ స్థాయి డ్రోన్ సమ్మిట్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించబోతున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించి అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పున్నమి ఘాట్ వద్ద 5,000 కంటే ఎక్కువ డ్రోన్లు అక్షరాల వారీగా ఉబికే విధంగా అనేక […]

    Published Date - 11:50 AM, Tue - 22 October 24
  • Ap Capital Amaravati

    #Andhra Pradesh

    Amaravati: అమరావతి శంకుస్థాపనకు నేటితో 9 ఏళ్ళు..

    Amaravati: అమరావతి పునర్నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. రాజధానిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వం సీఆర్‌డీఏని ఏర్పాటు చేసి, మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. అభివృద్ధి ప్రాజెక్టులకు రూ. 9,000 కోట్ల అగ్రిమెంట్‌ విలువతో పనులు ప్రారంభించారు. రోడ్లు మరియు ఇతర మౌలిక వసతుల కోసం రూ. 13,760 కోట్ల అగ్రిమెంట్‌ విలువ నిర్ణయించబడింది. భూ సమీకరణ కింద రైతులకు ప్యాకేజీగా రూ. 37,660.80 కోట్ల అగ్రిమెంట్‌ విలువ ప్రకటించబడింది. 2019 ఎన్నికల సమీపంలో, […]

    Published Date - 11:08 AM, Tue - 22 October 24
  • Ap Budget 2024

    #Andhra Pradesh

    AP Budget 2024: నవంబర్ లో పూర్తి స్థాయి ఏపీ బడ్జెట్ సమావేశాలు

    AP Budget 2024: ఏపీలో పూర్తిస్థాయి బడ్జెట్‌కి వేళయింది. మొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్నికల నేపథ్యంలో గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను సమర్పించింది. మొత్తం రూ.2 లక్షల 86 వేల 389 కోట్ల బడ్జెట్‌ను ఆ ప్రభుత్వం అందించినది, ఇందులో 2024 ఏప్రిల్ నుంచి జులై 31 వరకు నాలుగు నెలల కాలానికి 40 గ్రాంట్ల కింద 1 లక్షా 9 వేల 52.34 […]

    Published Date - 03:00 PM, Mon - 21 October 24
  • Chandrababu Skill Development Case

    #Andhra Pradesh

    Chandrababu Skill Development Case : న్యాయం గెలిచింది! స్కిల్ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్..

    Chandrababu Skill Development Case : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) క్లీన్ చిట్ ఇచ్చింది. జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ జరుపుతోంది. తాజాగా ఈడీ చేసిన ప్రకటన కీలకంగా మారింది, ఇందులో సీఎం చంద్రబాబుకు ఈ కేసులో ఎలాంటి ప్రమేయం లేదని తేలింది. ఈడీ విచారణ ప్రకారం, నిధుల డైవర్షన్ విషయమై చంద్రబాబుకు సంబంధించిన ప్రమేయం లేదని నిరూపించబడింది. […]

    Published Date - 12:27 PM, Wed - 16 October 24
  • ← 1 2 3 4 5 6 … 8 →

Trending News

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    • BCCI: ఇద్ద‌రి ఆటగాళ్ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణ‌మిదే?

    • OG Movie Talk : OG టాక్ వచ్చేసిందోచ్..యూఎస్ ప్రేక్షకులు ఏమంటున్నారంటే !!

    • Gold Rate Hike: బంగారం ధ‌ర‌లు త‌గ్గుతాయా? పెరుగుతాయా?

Latest News

  • Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో తొలి దశ ప్రభుత్వానికి.. ఎల్‌అండ్‌టీ నుంచి పూర్తిస్థాయి స్వాధీనం

  • Man Ate Spoons: స్పూన్లు, టూత్‌ బ్రష్‌లు మింగిన వ్యక్తి: రిహాబ్‌ సెంటర్‌పై కోపంతో అర్థంలేని పని

  • Parijata: పారిజాత పూల రహస్యం: ఈ పుష్పాలను ఎవరు కోయకూడదో ఎందుకు తెలుసా?

  • SKY: పహల్గాం వ్యాఖ్యలపై ఐసీసీ వార్నింగ్ లేదా జరిమానా ప్రమాదంలో సూర్యకుమార్

  • Car Brands Logo: సుజుకి కొత్త లోగో.. డిజిటల్ యుగంలో ఆటోమొబైల్ బ్రాండ్ల కొత్త వ్యూహం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd