Nara Chandrababu Naidu
-
#Andhra Pradesh
APSRTC: సీనియర్ సిటిజన్స్ కు ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు 25% రాయితీ అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్టీసీ బస్సులకు ఈ రాయితీ వర్తిస్తుంది.
Date : 15-11-2024 - 12:16 IST -
#Andhra Pradesh
Amaravati: ఏపీ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ పరిధి పెంపు..
సీఆర్డీఏ పరిధి విస్తరణ: బాపట్ల, పల్నాడు జిల్లాల్లో వైకాపా ప్రభుత్వం విడదీసిన కొన్ని ప్రాంతాలను తిరిగి సీఆర్డీఏలో విలీనం చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ జీవో విడుదల చేసింది.
Date : 13-11-2024 - 12:26 IST -
#Andhra Pradesh
AP Deputy Speaker: ఏపీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణ రాజు.. ఎన్నిక లాంఛనమే!
ఉండి తెదేపా ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు ఉపసభాపతిగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు మంగళవారం అధికారికంగా ప్రకటించారు.
Date : 13-11-2024 - 11:38 IST -
#Andhra Pradesh
Tata Group Invest In AP: ఏపీకి టాటా గ్రూప్ స్వీట్ న్యూస్.. టీసీఎస్ మాత్రమే కాదు, అంతకు మించి??
ఆంధ్రప్రదేశ్‌లో టాటా గ్రూప్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. టాటా గ్రూప్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరస్పర సహకారంతో రాష్ట్రాభివృద్ధి దిశగా కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్‌తో సమావేశమయ్యారు.
Date : 12-11-2024 - 12:57 IST -
#Andhra Pradesh
Aadabidda Nidhi Scheme: సూపర్ 6 లో మరో హామీ అమలు దిశగా ప్రభుత్వం అడుగులు.. ఆడబిడ్డ నిధి కింద నెలకు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌లో సూపర్ సిక్స్ సహా కీలక పథకాలకు నిధులు కేటాయించింది. ఇందులో ఆడబిడ్డ నిధి పథకానికి రూ.1500 చొప్పున 19 నుండి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ప్రతి నెలా ఆర్థిక సహాయం అందించనున్నట్టు ప్రకటించింది.
Date : 12-11-2024 - 12:25 IST -
#Andhra Pradesh
AP Budget 2024: ఏపీ బడ్జెట్ పై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఘాటు వ్యాఖ్యలు..
వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, ఏపీ బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అనేక పథకాలు ప్రకటించినా, వాటికి బడ్జెట్‌లో సరైన నిధులు కేటాయించలేదని ఆరోపించారు. రైతులకు హామీ ఇచ్చిన రూ. 20 వేల బడ్జెట్‌లో కేవలం రూ. 5 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, అలాగే ఇతర పథకాలకు నిధులు సరిపోలేదని ఆమె మండిపడ్డారు.
Date : 11-11-2024 - 5:48 IST -
#Andhra Pradesh
Ram Gopal Varma: సెన్సషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పై వరుసగా రెండు కేసులు నమోదు..
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తన తాజా చిత్రం ‘వ్యూహం’ ప్రమోషన్స్ సమయంలో, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, మరియు బ్రాహ్మణి వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియా పోస్టులు పెట్టారని తెలుగుదేశం పార్టీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Date : 11-11-2024 - 3:08 IST -
#Andhra Pradesh
AP Budget 2024: వ్యవసాయ శాఖ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్‌ను రూ.43,402 కోట్లతో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో వ్యవసాయం ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించడంతో పాటు, గ్రామీణ అభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇవ్వడమే లక్ష్యంగా ఉంది.
Date : 11-11-2024 - 12:06 IST -
#Andhra Pradesh
AP Nominated Posts 2nd List: ఏపీ నామినేటెడ్ లిస్ట్ రెండో జాబితా విడుదల!
ఏపీలో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 59మందికి పదవులు కేటాయించారు.
Date : 09-11-2024 - 1:23 IST -
#Andhra Pradesh
ESIC Hospital In AP: అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. త్వరలో ఏపీకి?
కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు మరో శుభవార్త: అమరావతిలో 500 పడకల ఈఎస్‌ఐ సెకండరీ కేర్ ఆసుపత్రి, 150 పడకల సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీకి గ్రీన్ సిగ్నల్. ఈ దిశగా మరిన్ని చర్యలు ప్రారంభమయ్యాయి.
Date : 09-11-2024 - 12:48 IST -
#Andhra Pradesh
TTD Chairman: టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు ప్రమాణస్వీకారం
నూతన టీటీడీ పాలకమండలి అధ్యక్షుడిగా బీఆర్ నాయుడు, 17 మంది సభ్యులు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణ కూడా బాధ్యతలు చేపట్టారు.
Date : 06-11-2024 - 11:44 IST -
#Andhra Pradesh
AP Mega DSC Notification: రేపే ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే సమయం దగ్గరపడింది. విద్యాశాఖ డీఎస్సీ పోస్టుల నియామకాలకు సరికొత్త వ్యూహాలతో ప్రణాళికలు రూపొందిస్తూ, బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసి అదే రోజు నుంచి దరఖాస్తులను ప్రారంభించనుంది.
Date : 05-11-2024 - 5:34 IST -
#Andhra Pradesh
Amaravati Latest Updates: అమరావతి కి పాత టెండర్ల స్థానంలో కొత్త టెండర్లు
రాజధాని అమరావతిలో ప్రధాన మౌలిక వసతులు మరియు భవనాల నిర్మాణానికి సంబంధించిన పాత టెండర్లను ముగించి, కొత్త టెండర్లు పిలిచేందుకు సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది.
Date : 05-11-2024 - 12:21 IST -
#Andhra Pradesh
CM Chandrababu : మూడున్నరేళ్ల చిన్నారి హత్యాచారం.. సీఎం దిగ్భ్రాంతి.. కఠిన చర్యలకు ఆదేశం
CM Chandrababu : మదమెక్కి అన్యం పుణ్యం తెలియని చిన్నారుల బలితీసుకుంటున్నారు మానవ మృగాళ్లు. కామ వాంఛతో వావివరసలు మరిచి, ఏం చేస్తున్నామో తెలియకుండా.. శారీరక కోరిక తీర్చుకోవడానికి మృగాలకంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. మామయ్య అని దగ్గరికి వెళితే.. చాక్లెట్లు కొనిస్తానని నమ్మబలికి.. అత్యాచారం చేసి చప్పేశాడో దుర్మార్గుడు.
Date : 02-11-2024 - 11:45 IST -
#Andhra Pradesh
Nara Lokesh Redbook: రెడ్ బుక్ లో ఇప్పటి వరకు రెండు చాప్టర్లను మాత్రమే చూసారు – నారా లోకేష్
మంత్రి నారా లోకేశ్ రెడ్‌బుక్‌లో ఇప్పటి వరకు రెండు చాప్టర్లను మాత్రమే తెరిచామని, మూడో చాప్టర్‌ను త్వరలోనే ప్రారంభిస్తామనని ప్రకటించారు.
Date : 02-11-2024 - 11:43 IST