Lifestyle
-
#Health
Carbonated Drinks: రోజూ ఈ డ్రింక్స్ తాగేస్తున్నారా..? అయితే ప్రమాదం అంచున ఉన్నట్టే..!
మన ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. అదే సమయంలో వేసవిలో సోడా పానీయాలు, కార్బోనేటేడ్ పానీయాల (Carbonated Drinks) వినియోగం పెరుగుతుంది.
Published Date - 02:36 PM, Wed - 1 November 23 -
#Health
Garlic Benefits: వెల్లుల్లి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
వింటర్ సీజన్లో వెల్లుల్లి (Garlic Benefits) తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. మంచి చేసే లక్షణాలు వెల్లుల్లిలో చాలా ఉన్నాయి. ఇవి జలుబు, ఫ్లూ వంటి వ్యాధులతో పోరాడడంలో, నివారించడంలో సహాయపడతాయి.
Published Date - 12:10 PM, Wed - 1 November 23 -
#Health
World Vegan Day: నేడు ప్రపంచ శాకాహార దినోత్సవం.. శాకాహారం వలన ప్రయోజనాలు, అప్రయోజనాలు ఇవే..!
మొక్కల ఆధారిత ఆహారం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో ప్రతి సంవత్సరం నవంబర్ 1న ప్రపంచ శాకాహార దినోత్సవాన్ని (World Vegan Day) జరుపుకుంటారు.
Published Date - 08:50 AM, Wed - 1 November 23 -
#Health
Tea: ఈ ఆయుర్వేద టీ తాగితే.. ఈ సమస్యలు అన్ని దూరం అయినట్టే..!
మనలో చాలామంది టీ (Tea)తో రోజుని ప్రారంభిస్తారు. కానీ ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.
Published Date - 06:39 AM, Wed - 1 November 23 -
#Health
Lemon Tea: లెమన్ టీ తాగే అలవాటు లేదా..? అయితే ఈ సమస్యలకు దూరం కానట్టే..!
లెమన్ టీ (Lemon Tea) ఇది మీ శరీరానికి, మనస్సుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రిఫ్రెష్ టీ ఏ సమయంలోనైనా మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
Published Date - 11:03 AM, Tue - 31 October 23 -
#Health
Added Sugars: చక్కెర ఆరోగ్యానికి హానికరమా..? రోజూ తినే ఈ ఫుడ్ ఐటమ్స్ లో కూడా షుగర్..!
మనలో చాలా మందికి స్వీట్స్ (Added Sugars) అంటే చాలా ఇష్టం. అది చాక్లెట్ అయినా, ఏదైనా స్వీట్ అయినా.. స్వీట్ పేరు వినగానే నోటిలోకి నీళ్లు వస్తాయి.
Published Date - 08:40 AM, Tue - 31 October 23 -
#Health
Green Chilli Benefits: పచ్చి మిరపకాయలను తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..?
భారతీయ ఆహారంలో ఉపయోగించే అనేక మసాలాలు, కూరగాయలు ఉన్నాయి. ఇవి ఆహార రుచిని పెంచడమే కాకుండా మీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. పచ్చి మిర్చి (Green Chilli Benefits) వీటిలో ఒకటి.
Published Date - 07:13 AM, Tue - 31 October 23 -
#Life Style
Relationship : ఈ 9 విషయాలు జరిగితే.. మీ బోయ్ ఫ్రెండ్ కి దూరమవడం మంచింది..!
Relationship రిలేషన్ షిప్ లోనో లేక పెళ్లై కొత్త జీవితం మొదలు పెడితేనో ఇద్దరు వ్యక్తులు సమపాళ్లలో తమ ప్రేమని పంచుకోవాలి. ఈ విషయంలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ
Published Date - 11:06 PM, Mon - 30 October 23 -
#Life Style
Glowing Skin: క్షణాల్లో ముఖంపై అద్భుతమైన మెరుపు పొందండిలా..!
మొటిమలు, విరగడం, ముడతలు వంటి సమస్యలు మిమ్మల్ని అకాలంగా వృద్ధాప్యంగా కనిపించేలా చేస్తాయి. ఈ సమస్యలను నివారించడానికి సరైన చర్మ సంరక్షణ (Glowing Skin) దినచర్యను అనుసరించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Published Date - 01:25 PM, Sun - 29 October 23 -
#Health
Rosacea: చలికాలంలో బుగ్గలు ఎర్రగా ఎందుకు మారుతాయో తెలుసా..?
మారుతున్న వాతావరణం మన ఆరోగ్యంపైనే కాదు చర్మంపైనా ప్రభావం చూపుతుంది. చలికాలంలో డ్రైనెస్ సమస్య (Rosacea) చాలా పెరుగుతుంది.
Published Date - 11:59 AM, Sun - 29 October 23 -
#Health
Warm Salt Water: గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు కలుపుకుని తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే..!
రోజూ ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిని (Warm Salt Water) తాగడం వల్ల అనేక సమస్యలు నయం అవుతాయి. అయితే అందులో చిటికెడు ఉప్పు కలుపుకుని తాగితే అనేక వ్యాధులకు దివ్యౌషధంలా పని చేస్తుంది తెలుసా.
Published Date - 06:52 AM, Sun - 29 October 23 -
#Life Style
9 signs You’re With a Real and Faithful Man : మీరు నమ్మకమైన వ్యక్తితో ఉన్నారని చెప్పే 9 సంకేతాలు ఇవే..!
9 signs You’re With a Real and Faithful Man భాగస్వామి విషయంలో మహిళలు అందరికీ ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉంటాయి. పరిపూర్ణమైన వ్యక్తి
Published Date - 05:23 PM, Sat - 28 October 23 -
#Life Style
6 Signs You Are Not A Couple : ఇలా కలిసి ఉన్నా మీరు వేరుగా ఉన్నట్టే..!
రిలేషన్ షిప్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు (Couple) కలిసి ఉన్నా.. ఈ విధమైన ప్రణాళికలు ఉంటే వారు కేవలం కలిసి ఉన్నా రూం మెట్స్ మాత్రమే అవుతారు తప్ప వారి మధ్య ఎలాంటి రిలేషన్ ఉన్నట్టు కాదు.
Published Date - 01:10 PM, Sat - 28 October 23 -
#Life Style
Relationship : ఒక వ్యక్తి మిమ్మల్ని పిచ్చిగా ప్రేమిస్తున్నాడని తెలిపే 9 సంకేతాలు..!
ఒక వ్యక్తితో ఉన్న రిలేషన్ (Relationship) లో అతను చూపించే ప్రేమ అభిమానాన్ని బట్టి అతను మన మీద ఎంత ఇష్టంతో ఉన్నాడన్నది తెలుస్తుంది. హృదయానికి దగ్గరైన మనుషులు
Published Date - 12:21 PM, Sat - 28 October 23 -
#Health
Walking: రోజూ అరగంట నడిస్తే.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..!
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యం. అలాగే ఫిట్‌గా ఉండేందుకు ఉదయం పూట వాకింగ్ (Walking) చేయడం కూడా అంతే ముఖ్యం.
Published Date - 11:56 AM, Sat - 28 October 23