Ipl 2024
-
#Sports
RCB vs CSK: కీలక మ్యాచ్ లో రాణించిన విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్
బెంగళూరులో చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అటాకింగ్ బ్యాటింగ్ తో అలరించాడు. కీలక సమయంలో అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. అయితే ప్లేఆఫ్ రేసులో కోహ్లీ మరింత రాణించి ఉండాల్సింది. ఇక కోహ్లీకి తోడు ఫాఫ్ డు ప్లెసిస్ ధనాధన్ బ్యాటింగ్ చేశాడు.
Date : 18-05-2024 - 9:31 IST -
#Sports
Kohli On Impact Player: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై విరాట్ కోహ్లీ అభిప్రాయం ఇదే..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చివరి సీజన్ నుండి ఇన్నింగ్స్ మధ్యలో ప్రత్యామ్నాయ ఆటగాడి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రారంభమైంది.
Date : 18-05-2024 - 6:05 IST -
#Sports
Gautam Gambhir: భారత్ జట్టు కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్..?
భారత జట్టుకు కొత్త కోచ్‌ని తెచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది బీసీసీఐ. తాజాగా న్యూజిలాండ్ దిగ్గజం స్టీఫెన్ ఫ్లెమింగ్ కోచ్ పదవికి పోటీ పడుతున్నట్లు సమాచారం వచ్చింది.
Date : 18-05-2024 - 3:10 IST -
#Sports
Hardik Banned: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. వచ్చే సీజన్‌లో నిషేధం..!
ఐపీఎల్ 2024లో 67వ మ్యాచ్‌లో శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ ముంబై ఇండియన్స్‌ను 18 పరుగుల తేడాతో ఓడించింది.
Date : 18-05-2024 - 1:06 IST -
#Cinema
CSK vs RCB IPL : నేటి ఐపిఎల్ మ్యాచ్ లో ఇండియన్ 2 టీం.. కమల్ తో పాటు శంకర్ కూడా..!
CSK vs RCB IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2024 లీగ్ మ్యాచ్ లు చివరి దశకు చేరుకున్నాయి. అయితే నేడు ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ జరగనుంది.
Date : 18-05-2024 - 10:15 IST -
#Sports
Royal Challengers Bengaluru: ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే.. ఇలా జరగాల్సిందే..!
బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో జరగనుంది. RCB- CSK మధ్య జరిగే ఈ మ్యాచ్ ఫైనల్‌కు ఉండే క్రేజ్‌ను సాధించింది.
Date : 18-05-2024 - 9:22 IST -
#Sports
MI vs LSG: ముంబై బౌలర్లపై నికోలస్ పూరన్ విధ్వంసం
ఐపీఎల్ 67వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జెయింట్‌తో తలపడుతుంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. లక్నో తరఫున కెప్టెన్ కేఎల్ రాహుల్, నికోలస్ పురాన్ తుఫాను ఇన్నింగ్స్ ఆడారు.
Date : 17-05-2024 - 11:24 IST -
#Sports
RCB vs CSK : ఆర్సీబీతో కీలక మ్యాచ్..చెన్నై తుది జట్టులో మార్పులు లేనట్టే
RCB vs CSK: ఐపీఎల్ లీగ్ స్టేజ్ చివరి దశకు చేరింది. ప్లే ఆఫ్ బెర్తుల్లో ఇప్పటికే మూడు ఖరారయ్యాయి. మిగిలిన ఒక బెర్త్ కోసం చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) రేసులో నిలిచాయి. ఈ రెండు జట్ల మధ్య శనివారం జరిగే పోరు చివరి ప్లే ఆఫ్ బెర్త్ ఎవరిదో డిసైడ్ చేయబోతుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే చెన్నై నేరుగా ప్లే ఆఫ్ చేరుతుంది. ఒకవేళ […]
Date : 17-05-2024 - 8:17 IST -
#Sports
Rohit Sharma: ముంబై తరుపున రోహిత్ ఆడబోయే చివరి మ్యాచ్ ఇదేనా..?
ఐపీఎల్ లో ఈ రోజు జరిగే మ్యాచ్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ లక్నో జట్లు తలపడనున్నాయి. అయితే రోహిత్ శర్మ ముంబై తరుపున ఇదే చివరి మ్యాచ్ అని అంటున్నారు. వచ్చే ఐపీఎల్ సీజన్లో రోహిత్ ను మరో జట్టులో చూడొచ్చని కొందరు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.
Date : 17-05-2024 - 5:11 IST -
#Sports
MI vs LSG: నేడు లక్నో వర్సెస్ ముంబై.. విజయంతో ముగించే జట్టు ఏదో..?
IPL 2024 లీగ్ దశ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది.
Date : 17-05-2024 - 2:59 IST -
#Sports
Dhoni Bowling: ఆర్సీబీతో మ్యాచ్ లో ధోనీ బౌలింగ్..
ఐపీఎల్ చివరి దశకు చేరుకుంది. లీగ్ దశలు ముగుస్తున్న తరుణంలో రేపు శనివారం మరో కీలక మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, ఆతిథ్య రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌పైనే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇక ఆర్సీబీని ఎదుర్కొనేందుకు ధోనీ కొత్త బాధ్యత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Date : 17-05-2024 - 2:53 IST -
#Sports
IPL 2024: టీ ఇచ్చి మరీ ధోనీని ఆహ్వానించిన ఆర్సీబీ
ప్లేఆఫ్‌కు అర్హత సాధించే నాల్గవ జట్టేడో ఈ రోజుతో తేలిపోనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రేపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం.అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఓ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
Date : 17-05-2024 - 2:41 IST -
#Sports
IPL 2024 : ఒక బెర్త్..రెండు జట్లు నాకౌట్ పోరుకు చెన్నై,బెంగళూరు రెడీ
ఇక మిగిలిన ఒకే ఒక బెర్త్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రేసులో నిలిచాయి. ఈ రెండు జట్ల మధ్య గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్ బెర్త్ దక్కుతుంది
Date : 17-05-2024 - 10:05 IST -
#Sports
SRH Playoffs: టాస్ వేయకుండానే మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్‌కు చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్
సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. నిరంతర వర్షం కారణంగా మైదానం మొత్తం కవర్లతో కప్పారు.
Date : 17-05-2024 - 7:54 IST -
#Sports
IPL 2024 : హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం..ఉప్పల్ లో మ్యాచ్ జరిగేనా..?
ప్రస్తుతం ఉన్న సమీకరణాల దృష్ట్యా సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టాలంటే..ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలువాల్సి ఉంది. గుజరాత్‌పై ఓడినా హైదరాబాద్‌కు ప్లేఆఫ్స్‌కు చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. కానీ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి.. టాప్-2లో చోటు దక్కించుకోవాలని కమిన్స్ సేన చూస్తోంది
Date : 16-05-2024 - 4:38 IST