Ipl 2024
-
#Sports
MS Dhoni: సీజన్ మధ్యలోనే ధోనీ కెప్టెన్సీ వదిలేస్తాడు: సీఎస్కే మాజీ ప్లేయర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ మార్చి 22 నుంచి మే 26 వరకు జరగనుంది. CSK మాజీ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు పెద్ద వాదన చేశాడు. సీజన్ మధ్యలో మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని రాయుడు అభిప్రాయపడ్డాడు.
Published Date - 01:24 PM, Sun - 17 March 24 -
#Sports
Mumbai Indians: ముంబై ఇండియన్స్‌కు మరో షాక్.. కీలక ఆటగాడికి గాయం..?
లంక బౌలర్ దిల్షాన్ మధుశంక గాయం కారణంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. 4.60 కోట్లకు మధుశంకను ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కొనుగోలు చేసింది.
Published Date - 12:36 PM, Sun - 17 March 24 -
#Sports
IPL 2024: ఐపీఎల్ ఇండియాలోనే: రూమర్స్ పై జైషా క్లారిటీ
2024 ఐపీఎల్ ని విదేశాలకు తరలించేది లేదని బీసీసీఐ సెక్రటరీ జైషా క్లారిటీ ఇచ్చారు. దేశంలో ఎన్నికల దృష్ట్యా ఐపీఎల్ లోని కొన్ని మ్యాచ్ లను విదేశాల్లో జరిపిస్తారని కొద్దీ రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
Published Date - 11:37 PM, Sat - 16 March 24 -
#Sports
IPL 2024: యూఏఈలో ఐపీఎల్ రెండో దశ మ్యాచ్‌లు..? త్వరలోనే బీసీసీఐ నిర్ణయం..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 17వ సీజన్ మార్చి 22 నుంచి చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (CSK vs RCB) మధ్య ప్రారంభం కానుంది.
Published Date - 05:52 PM, Sat - 16 March 24 -
#Sports
IPL 2024: బిగ్ షాక్.. ఐపీఎల్ కి ముందు గాయపడ్డ హార్దిక్
మార్చి 22 నుంచి క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలో పది జట్లు పోటీ పడుతుండగా ఈ సారి ముంబైపై అందరి చూపు పడింది. రోహిత్ శర్మను కెప్టెన్ నుంచి తప్పించి ఆ బాధ్యతలను హార్దిక్ కు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హార్దిక్ కెప్టెన్సీ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి రోజురోజుకి పెరుగుతుంది
Published Date - 03:49 PM, Sat - 16 March 24 -
#Sports
India-Pakistan: భారత్ వర్సెస్ పాకిస్థాన్.. ఆసీస్ మాజీ కెప్టెన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
ఈ ఏడాది జూన్‌లో జరగనున్న T20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) షెడ్యూల్ నిర్ణయించబడింది. ఈ టోర్నమెంట్‌లో భారతదేశం, పాకిస్తాన్ (India-Pakistan) జట్లు జూన్ 9న న్యూయార్క్‌లోని నసావులో తలపడనున్నాయి.
Published Date - 10:23 AM, Fri - 15 March 24 -
#Sports
Royal Challengers Bangalore: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కేజీఎఫ్ త్రయం ట్రోఫీని ఇస్తుందా?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. ఆ జట్టు మూడుసార్లు ఫైనల్స్‌కు చేరుకుంది.
Published Date - 09:25 AM, Fri - 15 March 24 -
#Sports
T20 World Cup 2024: ఐపీఎల్ లో గాయపడితే ప్రపంచకప్ కష్టమే
ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. మొత్తం 10 జట్లు ఇందుకోసం సన్నద్ధం అవుతున్నాయి. మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్ ద్వారా ఈ సీజన్ మొదలుకానుంది. సుమారు రెండు నెలల పాటు జరిగే ఈ టోర్నమెంట్ భారత సెలెక్టర్లకు మరియు ఆటగాళ్లకు అగ్నిపరీక్షగా మారనుంది.
Published Date - 11:12 PM, Thu - 14 March 24 -
#Sports
Shreyas Iyer: కోల్‌కతా నైట్ రైడర్స్‌కు షాక్ ఇవ్వనున్న అయ్యర్.. మరోసారి గాయం..?
IPL 2024కి ముందు, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) రూపంలో పెద్ద షాక్ తగిలేలా ఉంది. ప్రస్తుతం అయ్యర్ విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను ముంబై తరపున ఆడుతున్నాడు.
Published Date - 12:56 PM, Thu - 14 March 24 -
#Sports
Harry Brook: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బిగ్ షాక్.. స్టార్ ఆటగాడు దూరం..!
IPL 2024 ప్రారంభానికి కేవలం ఒక వారం మాత్రమే మిగిలి ఉంది. అయితే హ్యారీ బ్రూక్ (Harry Brook) హఠాత్తుగా IPL నుండి తన పేరును ఉపసంహరించుకోవడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచాడు.
Published Date - 10:15 AM, Thu - 14 March 24 -
#Sports
MS Dhoni: ధోనీ తర్వాత సీఎస్కే జట్టును నడిపించేదెవరు..? కెప్టెన్ కూల్‌కు ఇదే లాస్ట్ సీజనా..?
IPL 2024 ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. 17వ సీజన్ తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఐపీఎల్ 2024లో ఆటగాడిగా, కెప్టెన్‌గా ధోనీ (MS Dhoni) చివరిసారిగా మైదానంలోకి దిగుతాడని నమ్ముతున్నారు.
Published Date - 08:28 AM, Thu - 14 March 24 -
#South
IPL Matches: బెంగళూరులో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లకు నీటి సమస్య ఉంటుందా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మ్యాచ్‌లు (IPL Matches) మార్చి 22 శుక్రవారం నుండి ప్రారంభం కానుంది. దీని మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (CSK vs RCB) మధ్య చెన్నైలో జరుగుతుంది.
Published Date - 01:15 PM, Wed - 13 March 24 -
#Sports
Mumbai Indians: ముంబై ఇండియన్స్‌కు బ్యాడ్ న్యూస్.. మొదటి రెండు మ్యాచ్‌లకు స్టార్ ప్లేయర్ దూరం..?
హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ (Mumbai Indians)కు బ్యాడ్ న్యూస్ వస్తోంది. టీ20 నంబర్-1 బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికీ నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడని తెలిసిందే.
Published Date - 08:39 AM, Wed - 13 March 24 -
#Sports
Virat Kohli: విరాట్ కోహ్లీ అభిమానులకు గుడ్ న్యూస్.. కింగ్ వస్తున్నాడు..!
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) వన్డే ప్రపంచకప్ తర్వాత చాలా తక్కువ మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ 2024లో అతని పునరాగమనం టీ20 ప్రపంచకప్‌కు ముందు అవసరం.
Published Date - 07:32 AM, Wed - 13 March 24 -
#Sports
IPL 2024: మహిళలకు గౌరవంగా రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ
మహిళలకు గౌరవంగా రాజస్థాన్ రాయల్స్ ప్రత్యేక పింక్ జెర్సీని విడుదల చేసింది. కెప్టెన్ సంజు శాంసన్ ఈ ప్రత్యేక జెర్సీని ధరించి కనిపించాడు. ఏప్రిల్ 6న ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు ఈ జెర్సీని ధరించనున్నట్లు తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొంది.
Published Date - 09:44 PM, Tue - 12 March 24