Ipl 2024
-
#Sports
Nitish Reddy: ఐపీఎల్‌లో ఎఫెక్ట్.. ఏపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నితీష్‌రెడ్డి
చాలా మంది యువ ఆటగాళ్ళు IPL 2024లో తమ ఆటతో వార్తల్లో నిలిచారు.
Published Date - 04:04 PM, Thu - 16 May 24 -
#Sports
IPL Playoff Scenarios: ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే ఇలా జరగాలి.. లేకుంటే ఇంటికే..!
చాలా జట్లలో 13 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మాత్రమే రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ప్లేఆఫ్ కోణం నుండి ఇది చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
Published Date - 09:54 AM, Thu - 16 May 24 -
#Sports
T20 World Cup 2024: ప్రపంచ కప్‌కు ముందు టీమిండియాకు ప్రాక్టీస్ మ్యాచ్.. ఎప్పుడంటే..?
భారత జట్టు ఆటగాళ్లు ప్రస్తుతం ఐపీఎల్ 2024లో బిజీగా ఉన్నారు.
Published Date - 05:36 PM, Wed - 15 May 24 -
#Sports
RCB Vs CSK: ఆర్సీబీ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్‌కు వర్షం ముప్పు..?
బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ ఒక్క మ్యాచ్‌పై చాలా ఆధారపడి ఉంటుంది.
Published Date - 05:24 PM, Wed - 15 May 24 -
#Sports
RR vs PBKS: బట్లర్ లేకుండానే బరిలోకి.. రాజస్థాన్ రాయల్స్ లో మైనస్ అదే
రాజస్థాన్ ఆడబోయే మిగతా మ్యాచ్ ల్లో జొస్ బట్లర్ లేకపోవడం ఆ జట్టుకు మైనస్ గా మారింది. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లాండ్ ప్లేయర్స్ తమ దేశానికి తిరిగిరావాలని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆదేశించింది. దీంతో బట్లర్ జట్టుని వీడి స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు.
Published Date - 03:02 PM, Wed - 15 May 24 -
#Sports
RR vs PBKS: ఐపీఎల్‌లో నేడు పంజాబ్ వర్సెస్ రాజస్థాన్..!
ఐపీఎల్ 2024లో 65వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ vs పంజాబ్ కింగ్స్ మధ్య గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో జరగనుంది.
Published Date - 11:50 AM, Wed - 15 May 24 -
#Sports
Stephen Fleming: రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా కోచ్ ఇతనే..?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రాహుల్ ద్రవిడ్ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ను పరిశీలిస్తోంది.
Published Date - 11:01 AM, Wed - 15 May 24 -
#Sports
IPL 2024: లక్నోపై ఢిల్లీ అద్భుత విజయం.. పూరన్, అర్షద్ ఖాన్ పోరాటం వృథా
ఐపీఎల్ 64వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 19 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్‌ను ఓడించింది. ఢిల్లీ సాధించిన ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ బాగా లాభపడింది. లక్నో ఓటమితో సంజూ శాంసన్ ఆర్మీ ప్లేఆఫ్ టికెట్ ఖాయం చేసుకుంది. ఐపీఎల్ 2024లో ప్లేఆఫ్స్‌కు చేరిన రెండో జట్టుగా రాజస్థాన్ నిలిచింది.
Published Date - 12:17 AM, Wed - 15 May 24 -
#Sports
DC vs LSG: చేతులెత్తేసిన లక్నో.. 4 ఓవర్లకే 4 వికెట్లు
209 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో తీవ్రంగా నిరాశపరిచింది. కేవలం నాలుగు ఓవర్ల నాటికి నాలుగు వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. డికాక్ 12, కేఎల్ రాహుల్ 5, మార్కస్ స్టోఇనిస్ 5 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచారు. అయితే కష్టాల్లో ఉన్న తమ జట్టును నికోలస్ పూరన్ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
Published Date - 10:24 PM, Tue - 14 May 24 -
#Speed News
IPL 2024: స్పిన్నర్లపై విధ్వంసం సృష్టించిన బ్యాట్స్ మెన్లు
ఈ సీజన్‌లో బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. భారీ టార్గెట్ ఇవ్వడంలో బ్యాటర్లు విజయం సాధించడమే కాకా ఛేదనలో బౌలర్లు సైతం చెలరేగారు.అయితే కొని మ్యాచ్ ల్లో ఫాస్ట్ బౌలర్లే కాదు, స్పిన్నర్లు కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
Published Date - 10:03 PM, Tue - 14 May 24 -
#Sports
IPL 2024 Playoffs Race: ప్లేఆఫ్ రేసు: 6 జట్ల మధ్య రసవత్తర పోరు
ప్లే ఆఫ్స్‌లో మిగిలిన 3 స్థానాల కోసం 6 జట్ల మధ్య పోరు సాగుతోంది. ఆ జట్లలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి. గుజరాత్, కేకేఆర్ మ్యాచ్ రద్దు చేయడం వల్ల 7 జట్లు ప్రయోజనం పొందాయి. కేకేఆర్‌కే తొలి ప్రయోజనం దక్కింది
Published Date - 02:56 PM, Tue - 14 May 24 -
#Sports
RCB captain: ఆర్సీబీ కెప్టెన్ మారబోతున్నాడా..? హర్భజన్ కామెంట్స్ వైరల్
ఫాఫ్ డు ప్లెసిస్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరి ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఆరంభ మ్యాచ్ ల్లో తడబడ్డ ఆ జట్టు గతా ఐదు మ్యాచ్ ల్లో గెలిచి విమర్శకుల నోళ్లు మూయించింది. దీంతో ఈ జట్టు ప్లేఆఫ్ రేసులో కొనసాగుతోంది.
Published Date - 02:47 PM, Tue - 14 May 24 -
#Sports
Team India: టీమిండియా టీ20 ప్రపంచ కప్‌లో రాణించగలదా..?
T20 ప్రపంచ కప్ 2024 ప్రారంభం కావడానికి ఒక నెల కంటే తక్కువ సమయం ఉంది. పాకిస్థాన్ మినహా భారత్ సహా ప్రధాన దేశాలు తమ తమ జట్లను ప్రకటించాయి.
Published Date - 02:41 PM, Tue - 14 May 24 -
#Sports
DC vs LSG: ఐపీఎల్‌లో నేడు డూ ఆర్ డై మ్యాచ్.. ఇరు జట్లకు విజయం ముఖ్యమే..!
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఎక్కువ స్కోరు చేసే పిచ్‌పై ఇరు జట్లూ తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని భావిస్తున్నాయి.
Published Date - 01:48 PM, Tue - 14 May 24 -
#Sports
IPL 2024 Tickets: అభిమానులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి అందుబాటులోకి IPL ప్లేఆఫ్ టిక్కెట్‌లు..!
ఐపీఎల్ 2024 క్రమంగా ప్లేఆఫ్‌ల దిశగా సాగుతోంది. టోర్నీలో 70 లీగ్ మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా అందులో 63 మ్యాచ్‌లు జరిగాయి.
Published Date - 10:19 AM, Tue - 14 May 24