Health Tips
-
#Health
Toilet : ఫోన్ చూస్తూ బాత్రూమ్లో ఎక్కువసేపు గడుపుతున్నారా? అయితే ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్లే !
Toilet : కమోడ్‌పై కూర్చుని మెసేజ్‌లు చదవడం, వీడియోలు చూడడం వంటి పనుల్లో మునిగిపోతుంటారు
Date : 21-04-2025 - 7:03 IST -
#Health
Drinking Water : ప్రతి రోజు ఎంత వాటర్ తాగాలి..? తాగకపోతే ఏమవుతుందో తెలుసా..?
Drinking Water : వ్యర్థాలను బయటకు పంపించడంలో, శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో, జీర్ణక్రియ మెరుగుపరిచే విషయంలో, నీరు (Water) ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది
Date : 21-04-2025 - 6:55 IST -
#Health
World Liver Day 2025: తినే ఆహారం ఇలా మార్చుకుంటే లివర్ వ్యాధులకు చెక్ !
ప్రపంచ లివర్ దినోత్సవం (ఏప్రిల్ 19) సందర్భంగా, ప్రముఖ వైద్యులు మాట్లాడుతూ లివర్ ఆరోగ్యం కోసం మనం తీసుకునే ఆహారపు అలవాట్లకు కీలక సంబంధం ఉందని వైద్య నిపుణులు స్పష్టంగా చెప్పారు. జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేస్తే, లివర్ సంబంధిత వ్యాధులను సగానికి తగ్గించుకోవచ్చని వారు తెలియజేశారు.
Date : 19-04-2025 - 1:33 IST -
#Life Style
Threading: ఐబ్రోస్ థ్రెడ్డింగ్ చేస్తున్నారా.. అయితే ఈ షాకింగ్ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
కనుబొమ్మలు అందంగా ఉండాలి అని పదేపదే ఐబ్రోస్ చేయించేవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలు గుర్తుంచుకోవాలని లేదంటే కొన్ని సమస్యలు రావచ్చని చెబుతున్నారు.
Date : 19-04-2025 - 10:00 IST -
#Health
Fish Head: మీరు కూడా చేప తలను లొట్టలు వేసుకుని తింటున్నారా.. అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
చేప బాడీ మాత్రమే కాకుండా తల భాగం కూడా తినవచ్చట. తింటే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Date : 18-04-2025 - 12:00 IST -
#Health
Arthritis: మీరు కూడా కీళ్లనొప్పుల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ కి దూరంగా ఉండాల్సిందే!
కీళ్ల నొప్పుల సమస్యతో ఇబ్బంది పడే వారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 17-04-2025 - 6:03 IST -
#Health
Sleeping: వామ్మో పగటి పూట పడుకోవడం వల్ల ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలా?
పగలు సమయంలో పడుకోవడం వల్ల కేవలం సమస్యలు మాత్రమే కాకుండా ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Date : 17-04-2025 - 3:03 IST -
#Health
Heart Attack: గుండెపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించే మందులివే!
గుండెపోటు అకస్మాత్తుగా వస్తుంది. కానీ దాన్ని నివారించే పద్ధతి అంత అకస్మాత్తుగా ఉందడు. ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో గుండెపోటు నుంచి రక్షణ పొందడానికి ఒక చవకైన, సమర్థవంతమైన మార్గం ఉందని తేలింది.
Date : 17-04-2025 - 1:00 IST -
#Health
Health Tips: ఎప్పుడైన బెల్లం, లవంగాలు కలిపి తిన్నారా.. అలా తింటే ఏం జరుగుతుందో ఎటువంటి లాభాలు కలుగుతాయో తెలుసా?
బెల్లం లవంగాలు కలిపి తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని, ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు.
Date : 17-04-2025 - 12:03 IST -
#Health
Blood Pressure: బీపీతో ఇబ్బంది పడుతున్నారా? అయితే అరటిపండు మిస్ కావొద్దు!
రక్తపోటు రోగులు తరచుగా బలహీనతను అనుభవిస్తారు. అలాంటి సమయాల్లో అరటిపండు శరీరానికి ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటి సహజ చక్కెర ద్వారా శక్తిని అందిస్తుంది.
Date : 17-04-2025 - 6:45 IST -
#Health
Turmeric Water: ప్రతిరోజు ఉదయాన్నే పసుపు నీటిని ఇలా తాగితే అందంతోపాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా మీ సొంతం!
రోజు ఉదయాన్నే పసుపు నీటిని తాగడం వల్ల కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా అందం కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి పసుపు నీటితో ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే..
Date : 15-04-2025 - 12:02 IST -
#Health
Health Tips: వంకాయ, పాలు కలిపి అస్సలు తీసుకోకూడదా.. తింటే అంత డేంజరా?
వంకాయ పాలు కలిపి తీసుకోకూడదా, అలా కలిపి తింటే ఏం జరుగుతుందో, ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 15-04-2025 - 10:02 IST -
#Health
Kiwi: వేసవికాలంలో కివి ఫ్రూట్ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!
కివి ఫ్రూట్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వేసవిలో కివి తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 15-04-2025 - 9:03 IST -
#Health
Apple: యాపిల్ తిన్న వెంటనే నీటిని తాగకూడదా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?
యాపిల్ తిన్న వెంటనే నీరు తాగడం మంచిది కాదా, ఇలా తాగితే ఏం జరుగుతుంది? ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 14-04-2025 - 5:00 IST -
#Health
Summer: ఎండాకాలం చల్ల చల్లగా ఐస్ వేసిన జ్యూస్ లు తెగ తాగేస్తున్నారా.. అయితే ఇది మీకోసమే!
వేసవికాలంలో చల్ల చల్లగా ఉండడం కోసం తాగే వారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Date : 14-04-2025 - 4:00 IST