HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >What Happen If You Eat Pomegranate For 15 Days

Pomegranate: 15 రోజుల పాటు ప్రతిరోజు దానిమ్మ పండు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

దానిమ్మ పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి దానిమ్మ పండును ప్రతిరోజు ఒక 15 రోజులపాటు తీసుకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 27-04-2025 - 5:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pomegranate
Pomegranate

దానిమ్మ పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు అన్న విషయం అందరికీ తెలిసిందే. దీనిని అనేక జ్యూస్ ల తయారీలలో ఉపయోగిస్తూ ఉంటారు. దానిమ్మ పండును కొంతమంది జ్యూస్ రూపంలో తీసుకుంటే మరికొంత మంది సలాడ్, లేదా ఇతర రూపాల్లో తీసుకుంటూ ఉంటారు. అయితే ఎన్నో ప్రయోజనాలు ఉన్న దానిమ్మ పండును ప్రతీ రోజు తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ హెల్తీ పండులో ప్రోటీన్, ఫైబర్, ఫోలేట్, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

రోజూ ఒక దానిమ్మ పండును తినే వారికి రోగాలు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందట. మీరు గనుక ఒక 15 రోజుల పాటు దానిమ్మ పండును తింటే మీ శరీరంలో ఎన్నో మార్పులు కనిపిస్తాయట. దానిమ్మ పండు జ్యూస్ బ్లడ్ క్లెన్సింగ్ గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఉండే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు మన రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయట. అలాగే శరీరంలో ఉండే విష సమ్మేళనాలను కూడా బయటకు పంపుతాయట. ఇది మీ రక్తాన్ని శుభ్రపరుస్తుందట. దానిమ్మ పండును మీరు గనుక 15 రోజుల పాటుగా తింటే మీ శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుందట.

అలాగే దానిమ్మలో ఉండే పాలీఫెనాల్ సమ్మేళనాలు మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయట. అలాగే గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండెజబ్బులు వచ్చే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయట. దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాల నష్టాన్ని నివారించడానికి బాగా సహాయపడతాయట. వీటిని రోజూ ఒకటి తింటే క్యాన్సర్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని చెబుతున్నారు. దానిమ్మ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో మనకు అంటు వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుందట.

కాగా దానిమ్మ పండులో డైటరీ ఫైబర్ మెండుగా ఉంటుందట. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుందట. దానిమ్మ పండులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే మీరు బరువు తగ్గాలనుకుంటే దానిమ్మను తినాలని, దానిమ్మ బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఈ పండును 15 రోజుల పాటు తింటే తేడా మీకే కనిపిస్తుందట. దానిమ్మ పండులో ఆక్సలేట్స్, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయట. ఇవి మీ కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతాయట. దానిమ్మ పండును తింటే కిడ్నీ స్టోన్స్ కూడా తగ్గిపోతాయట.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health tips
  • Pomegranate
  • pomegranate benefits
  • pomegranate juice

Related News

Diabetes

Diabetes: ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి? శరీరంలో వచ్చే మార్పులు ఇవే…

మన దేశంలో డయాబెటిస్ అనేది చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా డయాబెటిస్ చిన్న వయస్సు నుంచే ప్రారంభం అవుతోంది. అయితే డయాబెటిస్ వచ్చే ముందు ఒక దశ ఉంటుంది. దాన్నే ప్రీడయాబెటిస్ లేదా బోర్డర్‌లైన్ డయాబెటిస్ అంటారు. అంటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతూ ఉందని అర్థం. ఇది టైప్ 2 డయాబెటిస్‌గా మారే అవకాశం ఉంది. జీవనశైలిలో మార్పులు లేకుండా, ప్రీ డయాబెటిస్ ఉన్నవారిలో టైప్ 2 డయా

  • Identify Autism This Way!

    Autism: ఆటిజం వ్యాధిని ఇలా గుర్తించండి!

  • Can diabetic patients eat watermelon?

    Watermelon : డయాబెటిక్ పేషెంట్లు పుచ్చకాయ తినవచ్చా?

Latest News

  • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

  • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

  • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

  • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

  • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd