Health Tips Telugu
-
#Health
Detox Drinks: ఈ డ్రింక్ తాగితే మీ ప్రేగులు శుభ్రం.. ఇంట్లోనే తయారుచేసుకోండిలా..!
కడుపు పూతల, ప్రేగులలో వాపు వంటి సమస్యలు సంభవించవచ్చు. ఇటువంటి పరిస్థితిలో మీ ప్రేగులను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.
Published Date - 10:31 AM, Sat - 27 July 24 -
#Health
Burping: త్రేన్పులు పదే పదే వస్తున్నాయా.. అయితే ఈ వ్యాధులకు సంకేతమట..!
మీరు కూడా తరచుగా త్రేన్పులు తీస్తుంటే తేలికగా తీసుకోకండి. కొన్నిసార్లు జీర్ణక్రియకు సహాయపడే కొన్ని బ్యాక్టీరియాల సమతుల్యత దెబ్బతింటుందని వైద్యులు చెబుతున్నారు.
Published Date - 10:28 PM, Fri - 26 July 24 -
#Health
Cancer Symptoms: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..! అయితే క్యాన్సర్ కావొచ్చు..?
శరీరంలో కనిపించే సాధారణ లక్షణాలు కొన్నిసార్లు క్యాన్సర్‌కు సంకేతంగా ఉంటాయని వివరించాడు. ఆ సంకేతం ఏమిటో తెలుసుకుందాం.
Published Date - 01:33 PM, Fri - 26 July 24 -
#Health
Cancer Risk: క్యాన్సర్ బాధితులకు బిగ్ రిలీఫ్.. ఉపవాసం ఉంటే రిస్క్ తగ్గుతుందట..!
ఉపవాసం వల్ల క్యాన్సర్ (Cancer Risk)ను నయం చేయవచ్చని ఇటీవల ఓ పరిశోధనలో వెల్లడైంది.
Published Date - 08:30 PM, Sun - 21 July 24 -
#Speed News
Oral Cancer: షాకింగ్.. మద్యం తాగితే నోటి క్యాన్సర్ వస్తుందా..?
నోటి క్యాన్సర్ (Oral Cancer) చాలా ప్రమాదకరమైనది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి గంటకు ఒకరు నోటి క్యాన్సర్‌తో మరణిస్తున్నారని అంచనా.
Published Date - 05:46 PM, Sun - 21 July 24 -
#Health
Heart Attack: గుండెపోటు రావడానికి ఇవే ముఖ్య రీజన్స్.. ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!
ఇటీవలి కాలంలో గుండెపోటు (Heart Attack) కేసులు భారీగా పెరుగుతున్నాయి. వృద్ధుల కంటే యువతే ఎక్కువగా సమస్యన బారిన పడుతున్నారు.
Published Date - 07:15 AM, Sun - 21 July 24 -
#Health
Pigeon Causes: మీ ఇంట్లో పావురాలు ఉన్నాయా..? అయితే ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్..?
బర్డ్ ఫ్లూ తర్వాత పావురాల ద్వారా వ్యాపించే ఇన్ఫెక్షన్ (Pigeon Causes) కూడా వీటిలో ఒకటి. పావురాలు తరచుగా తమ గూళ్ళను చాలా మంది ప్రజల ఇళ్లలోని కిటికీలు లేదా బాల్కనీలలో తయారు చేసుకుంటాయి.
Published Date - 11:45 AM, Sat - 20 July 24 -
#Health
Curd With Sabja Seeds: పెరుగులో సబ్జా గింజలు కలుపుకుని తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..?
మీరు కూడా అధిక కొలెస్ట్రాల్, సిరలు అడ్డంకులు లేదా ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నట్లైతే మీ ఆహారంలో పెరుగుతో సబ్జా విత్తనాల (Curd With Sabja Seeds)ను కలుపుకుని తినడం మొదలుపెట్టండి.
Published Date - 09:29 AM, Thu - 18 July 24 -
#Health
Native Grasses Benefits: ఈ గడ్డి జ్యూస్ తాగితే బోలెడు ప్రయోజనాలు..!
దూబ్ గడ్డి లేదా దూర్వా గడ్డి అని కూడా పిలువబడే దుబి గడ్డి (Native Grasses Benefits) భారతదేశంలోని గణేశ పూజలో పవిత్రమైనదిగా పరిగణిస్తారు.
Published Date - 06:15 AM, Wed - 17 July 24 -
#Health
Consuming Sugar: చక్కెర ఎక్కువగా తింటే.. కోపం వస్తుందా..?
ఎక్కువ చక్కెర (Consuming Sugar)ను తినడం వల్ల ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, కొన్ని క్యాన్సర్‌లు వంటి దీర్ఘకాలిక.. తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొనే ప్రమాదం కూడా పెరుగుతుందని పలు అధ్యయనాలు తెలిపాయి.
Published Date - 08:00 AM, Mon - 15 July 24 -
#Health
Exercise: వ్యాయామం చేయడానికి సరైన సమయం ఏదో తెలుసా..?
అయితే వ్యాయామం (Exercise) చేయడానికి ఉత్తమ సమయం ఏది అని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.
Published Date - 07:15 AM, Mon - 15 July 24 -
#Health
Tea Side Effects: ఉదయాన్నే లేవగానే టీ తాగుతున్నారా..? అయితే ఈ సమస్యలు రావొచ్చు..?
కొంతమంది ఉదయం పూట మొదటగా టీ (Tea Side Effects) కావాలనుకునే వారు ఉన్నారు. అంటే వారి రోజు ఒక కప్పు టీతో ప్రారంభమవుతుంది.
Published Date - 08:00 AM, Sat - 13 July 24 -
#Health
Cancer Warning: గోళ్లలో కూడా క్యాన్సర్ సంకేతాలు.. పరిశోధనలో కీలక విషయాలు వెల్లడి..!
మన శరీరం కూడా క్యాన్సర్ వివిధ సంకేతాలను (Cancer Warning) ఇస్తుంది.
Published Date - 08:00 AM, Fri - 12 July 24 -
#Health
Chicken Cause Cancer: షాకింగ్.. చికెన్ తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా..?
మీకు ఇష్టమైన చికెన్ క్యాన్సర్ (Chicken Cause Cancer)కు కారణం కావచ్చు.
Published Date - 07:00 AM, Thu - 11 July 24 -
#Health
Heart Attack Symptoms: గుండెపోటు వచ్చే ముందు కనిపించే సంకేతాలివే..!
ఈ రోజుల్లో చిన్నవారైనా, పెద్దవారైనా ఎవరికైనా హఠాత్తుగా గుండెపోటు (Heart Attack Symptoms) బారినపడుతున్నారు.
Published Date - 08:32 AM, Wed - 10 July 24