Health Tips Telugu
-
#Health
Oats In Tiffin: అల్పాహారంలో ఓట్స్ తీసుకుంటున్నారా..? అయితే ఈ దుష్ప్రభావాలు తెలుసుకోండి..!
ఒక వ్యక్తి ఎక్కువగా ఓట్స్ తీసుకుంటే అది కిడ్నీ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే అధిక ఫాస్పరస్ మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది.
Date : 22-08-2024 - 7:50 IST -
#Health
Black Coffee: బ్లాక్ కాఫీ తాగుతున్నారా..? అయితే ఈ ప్రయోజనాలు తెలుసుకోవాల్సిందే..!
కొంతమంది తమ ఆరోగ్యం గురించి చాలా స్పృహతో ఉంటారు. ఇటువంటి పరిస్థితులలో కొందరు తరచుగా బ్లాక్ టీ లేదా కాఫీని త్రాగడానికి ఇష్టపడతారు.
Date : 22-08-2024 - 7:15 IST -
#Health
Breathing Problems: డిస్నియా అంటే ఏమిటి..? హీరో మోహన్ లాల్ సమస్య ఇదేనా..?
ఈ సమస్యకు గుండె జబ్బులు మొదలైన అనేక కారణాలు ఉండవచ్చు. కొన్నిసార్లు శ్వాస తీసుకునేటప్పుడు గొంతులో ఏదో ఇరుక్కుపోవడం లేదా తినే సమయంలో శ్వాసనాళం ద్వారా ఆహారాన్ని మింగడం ఈ సమస్యకు కారణం కావచ్చు.
Date : 21-08-2024 - 7:15 IST -
#Health
Sharing Food: ఒకే ప్లేట్లో ఫుడ్ షేర్ చేసుకుంటున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!
ఒకే ప్లేట్లో ఎవరితోనైనా ఆహారం తీసుకోవడం లేదా కలుషిత ఆహారం తినడం వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇది ఆయుర్వేదంలో కూడా ఉంది. బహుశా అవతలి వ్యక్తికి మీకు తెలియని కొన్ని సమస్యలు ఉండవచ్చు.
Date : 21-08-2024 - 6:30 IST -
#Health
Vitamin D: విటమిన్ డి లోపం.. నాలుకపై ఈ సమస్యలు వస్తాయ్..!
ఈ లక్షణాలు ఉంటే విటమిన్ డి లోపం ఉందని అర్థం కాదు. నాలుకలో ఈ సమస్యలు విటమిన్ బి లేదా ఐరన్ లోపం వల్ల కూడా రావచ్చు.
Date : 18-08-2024 - 12:45 IST -
#Health
Afternoon Sleep: మధ్యాహ్నం నిద్ర మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
ప్రతిరోజూ భోజనం తర్వాత 15 నిమిషాల నిద్ర మన చురుకుదనం, సృజనాత్మకత, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
Date : 17-08-2024 - 10:20 IST -
#Health
Ulcers: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే అల్సర్ కావొచ్చు..!
కడుపులో రెండు రకాల అల్సర్లు ఉన్నాయి. గ్యాస్ట్రిక్, డ్యూడెనల్ అల్సర్లు. గ్యాస్ట్రిక్ అల్సర్ల వల్ల పొట్ట పైభాగంలో పుండ్లు ఏర్పడి చిన్నపేగు పైభాగంలో డ్యూడెనల్ అల్సర్లు ఏర్పడతాయి.
Date : 12-08-2024 - 6:35 IST -
#Health
Garlic Benefits: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే ఈ డేంజర్ సమస్యలన్నీ దూరమే..!
వెల్లుల్లిలో డయల్ డైసల్ఫైడ్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Date : 08-08-2024 - 7:15 IST -
#Health
Urine Yellow: మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో మీ మూత్రం రంగు చెప్పేస్తుంది..!
ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడు అతని మూత్రం రంగు లేత పసుపు, పారదర్శకంగా ఉంటుంది. మూత్రం రంగు మారడం ఆరోగ్యానికి హానికరం.
Date : 04-08-2024 - 8:30 IST -
#Health
No Sugar: ఇది మీ కోసమే.. 21 రోజులు స్వీట్లు తినకపోతే ఏమౌతుందో తెలుసా..?
మీరు 21 రోజులు ఏదైనా చేస్తే అది మీ అలవాటు అవుతుంది అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో 21 రోజులు స్వీట్లు తినకపోతే అది అలవాటుగా మారి శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.
Date : 31-07-2024 - 11:00 IST -
#Health
Cashews: జీడిపప్పు ఎక్కువగా తింటున్నారా..? అయితే ఈ వార్త మీ కోసమే..!
జీడిపప్పు ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్. ఇందులో విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి6, జింక్, ప్రొటీన్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు జీడిపప్పు చాలా మేలు చేస్తుంది.
Date : 30-07-2024 - 2:00 IST -
#Health
Neem Leaves: అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా..? అయితే వేప ఆకులను ఇలా యూజ్ చేయండి..!
ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నింబిడిన్ అనే పదార్ధం వేప ఆకులలో ఉంటుంది. ఇది రక్త నాళాలను విస్తరిస్తుంది. దీని కారణంగా రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది.
Date : 29-07-2024 - 8:10 IST -
#Health
Stress: ఒత్తిడిలో ఎక్కువ ఎందుకు తింటామో తెలుసా..?
నేటి బిజీ లైఫ్‌లో ఒత్తిడి, ఆందోళన చాలా సాధారణం. ప్రతి ఇద్దరిలో ఒక్కరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఒత్తిడిలో ప్రతి వ్యక్తి భిన్నంగా ప్రవర్తిస్తాడు.
Date : 29-07-2024 - 6:30 IST -
#Health
Breast Cancer: మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో.. లేదో? నిమిషంలో తెలుసుకోవచ్చు.. ఎలాగంటే..?
బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం రాబోతోంది. నిజానిక మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో లేదో కేవలం 1 నిమిషంలో చెప్పే బ్రా తయారు చేస్తున్నారు నిపుణులు.
Date : 28-07-2024 - 8:10 IST -
#Health
Detox Drinks: ఈ డ్రింక్ తాగితే మీ ప్రేగులు శుభ్రం.. ఇంట్లోనే తయారుచేసుకోండిలా..!
కడుపు పూతల, ప్రేగులలో వాపు వంటి సమస్యలు సంభవించవచ్చు. ఇటువంటి పరిస్థితిలో మీ ప్రేగులను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.
Date : 27-07-2024 - 10:31 IST