Health News Telugu
-
#Health
Red Grapes Benefits: వావ్.. ఎర్ర ద్రాక్షలు తినడం వలన ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..?
కిడ్నీలు మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడంతోపాటు నిర్విషీకరణకు పని చేస్తాయి. కిడ్నీలో ఏదైనా సమస్య ఉంటే మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మంట వంటి అనేక సమస్యలు రావచ్చు.
Date : 24-05-2024 - 2:30 IST -
#Health
Kidney Cancer: కిడ్నీ క్యాన్సర్ లక్షణాలు ఇవే.. ఈ వ్యాధి ప్రమాదం ఎక్కువ ఉంది వీరికే..!
మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీ ఒకటి. ఇది మన శరీరంలోని టాక్సిన్స్‌ని తొలగించడానికి పని చేస్తుంది.
Date : 21-05-2024 - 10:00 IST -
#Health
Teenagers Drink Caffeine: మెలకువగా ఉండేందుకు కాఫీలను తెగ తాగేస్తున్న యువత..!
ప్రజలు తరచుగా టీ లేదా కాఫీ సిప్‌తో ఉదయం ప్రారంభిస్తారు. కొందరికి బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు టీ తాగే అలవాటు ఉంటే మరికొందరికి బెడ్ మీద నుంచే టీ తాగే అలవాటు ఉంటుంది.
Date : 21-05-2024 - 2:24 IST -
#Health
Garlic Peels: వెల్లుల్లి పొట్టును పడేస్తున్నారా.. ఇకపై అలా చేయకండి, ఎందుకంటే..?
ఆహారం రుచి, వాసనను మెరుగుపరచడానికి వెల్లుల్లిని తరచుగా ఉపయోగిస్తారు.
Date : 19-05-2024 - 5:28 IST -
#Health
High Blood Pressure: బీ అలర్ట్.. అధిక రక్తపోటు లక్షణాలివే..!
కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి.
Date : 18-05-2024 - 10:36 IST -
#Health
Indoor Plants: ఇంట్లో ఉండే మొక్కలు వలన అలర్జీ, ఆస్తమా వస్తాయా..?
ఈరోజుల్లో చాలా మంది తమ ఇళ్లు అందంగా కనపడటం కోసం మంచి వర్క్‌తో పాటు చెట్ల మొక్కలను, పూల మొక్కలను పెంచుకుంటారు.
Date : 17-05-2024 - 3:14 IST -
#Health
Water: రాత్రిపూట నీరు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలు పాడవుతాయా..?
జీవించడానికి నీరు అవసరం. అయితే రాత్రిపూట నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలు పాడవుతాయని తరచుగా వార్తలు వస్తున్నాయి.
Date : 16-05-2024 - 7:44 IST -
#Health
Longevity: ఈ నాలుగు అలవాట్లతో మీ ఆయుష్‌ను ఆరేళ్లు పెంచుకోవచ్చు.. అవేంటంటే..?
ప్రతి వ్యక్తి 100 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవించగలరా? నేటి కాలంలో ఇది జరగడం దాదాపు అసాధ్యమే.
Date : 15-05-2024 - 4:19 IST -
#Health
Breast Cancer: ఈ విషయాలను పాటిస్తే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందట..!
మహిళలను ప్రభావితం చేసే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ చాలా ముఖ్యమైనది.
Date : 14-05-2024 - 11:26 IST -
#Health
Drinking Tea: ఈ టీలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందా..?
దాదాపు నాలుగేళ్లుగా కరోనా వైరస్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు.
Date : 12-05-2024 - 2:45 IST -
#Health
Laptop Side Effects: ల్యాప్‌టాప్‌ను తెగ వాడేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రాబ్లమ్స్ రావొచ్చు..!
ఈరోజుల్లో చాలా మంది ఆఫీస్ వర్క్ ఏదైనా ఉంటే వెంటనే ల్యాప్ టాప్ సాయంతో చేసేస్తున్నారు.
Date : 12-05-2024 - 12:00 IST -
#Health
Neem Leaves: మీకు వేప ఆకు అందుబాటులో ఉంటుందా..? అయితే ఈ ప్రయోజనాలన్నీ దక్కినట్టే..!
శతాబ్దాలుగా వేప దాని ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది డయాబెటిక్ రోగులకు కూడా ఒక వరం అని నిపుణులు చెబుతున్నారు.
Date : 12-05-2024 - 9:22 IST -
#Health
Pista Side Effects: పిస్తా పప్పు ఎక్కువగా తింటున్నారా..? అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు..!
పిస్తాపప్పులు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడతాయి.
Date : 10-05-2024 - 10:06 IST -
#Health
Bananas: అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు.. ముఖ్యంగా వారికి..!
నేడు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ వ్యాధులలో ఒకటి అధిక యూరిక్ యాసిడ్.
Date : 09-05-2024 - 9:15 IST -
#Health
Rice Water: అన్నం మాత్రమే కాదు.. గంజి కూడా శరీరానికి మేలు చేస్తుందట..!
అన్నం ఉడికిన తర్వాత మిగిలే నీరు (గంజి) పోషకాలతో నిండి ఉంటుంది.
Date : 01-05-2024 - 12:58 IST