Health News Telugu
-
#Health
Calcium Deficiency: మహిళల్లో కాల్షియం లోపం.. లక్షణాలు, నివారణ మార్గాలీవే!
రోజంతా కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి.
Published Date - 06:28 PM, Sat - 16 August 25 -
#Health
Cancer Risk: క్యాన్సర్ ప్రమాదం తగ్గాలంటే.. ప్రతిరోజూ 30 నిమిషాలు ఈ పని చేయాల్సిందే!
వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నిద్ర కూడా అవసరం. మొదటి రోజు నుంచే అధిక శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం వల్ల లాభానికి బదులు నష్టం జరగవచ్చు.
Published Date - 07:30 AM, Tue - 5 August 25 -
#Health
Cigarette: సిగరెట్ తాగితే ఏయే ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా?
సిగరెట్‌లో ఉండే ప్రధాన మత్తు పదార్థం నికోటిన్. ఇది మెదడులో డోపమైన్ అనే రసాయనాన్ని విడుదల చేసి, తాత్కాలిక ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే ఇది క్రమంగా ఒక తీవ్రమైన వ్యసనంగా మారుతుంది.
Published Date - 06:45 AM, Tue - 5 August 25 -
#Health
Women Diet: 30 ఏళ్ల తర్వాత మహిళల ఆరోగ్యానికి ఆహార నియమాలీవే!
శరీరాన్ని డిటాక్స్ చేయడానికి, చర్మానికి తేమను అందించడానికి పుష్కలంగా నీరు తాగడం ముఖ్యం. నిమ్మకాయ నీరు, కొబ్బరి నీరు, హెర్బల్ టీ కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
Published Date - 12:30 PM, Sat - 2 August 25 -
#Health
Brain Tumor: బ్రెయిన్ ట్యూమర్ సంకేతాలీవే.. ఇది ఎప్పుడు ప్రమాదకరం అవుతుంది?!
ఈ లక్షణాలపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా అవి ఇతర న్యూరోలాజికల్ అసాధారణతలతో కలిసి ఉన్నప్పుడు. MRI స్కాన్‌లు తరచుగా అసాధారణతలను వాటి లక్షణాలు కనిపించకముందే గుర్తించగలవు. ఇది చికిత్సను ముందుగానే ప్రారంభించడానికి సహాయపడుతుంది.
Published Date - 10:15 PM, Mon - 28 July 25 -
#Health
Health Tips: ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటున్నారా?
ఖాళీ కడుపుతో నానబెట్టిన శనగలను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మీరు రోజంతా శక్తితో నిండి ఉంటారు. ఇది ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్‌లతో నిండి ఉంటుంది.
Published Date - 02:00 PM, Mon - 30 June 25 -
#Health
Monsoon Alert: ఈ సీజన్‌లో ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది?
ఎక్కువ నాన్-వెజ్ తినడం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుంది. మాన్సూన్ రోజుల్లో మన జీర్ణవ్యవస్థ చాలా నెమ్మదిగా పనిచేస్తుంది.
Published Date - 06:45 AM, Tue - 24 June 25 -
#Health
Knee Pain: మోకాళ్ల సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ ప్రమాదకర వ్యాధులు ఉన్నట్లే!
కొన్నిసార్లు కాళ్ల నరాలలో రక్తం గడ్డలు ఏర్పడతాయి. దీనిని డీప్ వీన్ థ్రాంబోసిస్ (DVT) అంటారు. ఈ గడ్డ రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. దీనివల్ల గడ్డ కింది భాగంలో తరచుగా కాలు, మోకాలిలో వాపు, నొప్పి, ఎరుపు రావచ్చు.
Published Date - 05:19 PM, Sun - 8 June 25 -
#Health
Weight Loss: ఉదయం లేచిన వెంటనే ఈ పని చేయండి.. మీ కొవ్వు వెంటనే తగ్గిపోతుంది!
ఉదయం లేచిన వెంటనే మొబైల్ ఫోన్‌ను చెక్ చేయడం మానేయండి. ఈ అలవాటు మిమ్మల్ని తక్షణమే ఒత్తిడిలోకి నెట్టవచ్చు. మీ మానసిక స్థితిని ప్రభావితం చేయవచ్చు.
Published Date - 07:00 AM, Thu - 15 May 25 -
#Health
Avocado: ఆవకాడో తినాలనుకుంటున్నారా? అయితే వీరికి బ్యాడ్ న్యూస్!
ఆవకాడోలో విటమిన్ K గణనీయమైన మొత్తంలో ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడంలో సహాయపడుతుంది. మీరు రక్తాన్ని పలచన చేసే మందులు తీసుకుంటున్నట్లయితే ఆవకాడోను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఔషధం ప్రభావం తగ్గి, ప్రమాదం పెరగవచ్చు.
Published Date - 07:52 PM, Thu - 8 May 25 -
#Health
Kidney Health: మీకు ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే కిడ్నీల్లో సమస్యలు ఉన్నట్లే!
కిడ్నీల పని శరీరం నుంచి వ్యర్థాలను, అదనపు నీటిని తొలగించడం. ఇవి సరిగ్గా పని చేయకపోతే నీరు శరీరంలో నిలిచిపోతుంది. దీని ఫలితం ఉదయం లేవగానే కళ్లు, ముఖంపై వాపుగా కనిపిస్తుంది.
Published Date - 12:34 PM, Thu - 8 May 25 -
#Health
Anger: కోపం ఎక్కువగా ఉంటే ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయట!
ప్రతి వ్యక్తికి ఎప్పుడో ఒకసారి కోపం వస్తుంది. కానీ ఇది రోజువారీ అలవాటుగా మారితే సమస్య పెద్దదవుతుంది. ఈ విషయం పరిశోధనల్లో తేలింది. తరచూ కోపం రావడం వల్ల రక్తపోటు పెరుగుతుంది.
Published Date - 10:20 PM, Tue - 6 May 25 -
#Health
Hydrated: శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచాలంటే నీరు మాత్రమే తాగాలా? నిపుణలు ఏం చెబుతున్నారంటే?
వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. కానీ హైడ్రేటెడ్‌గా ఉండటానికి కేవలం నీరు తాగడం మాత్రమే సరిపోదు. మన శరీరాన్ని వేడి, దానితో సంబంధిత వ్యాధుల నుండి రక్షించుకోవడానికి స్మార్ట్ అలవాట్లు, జీవనశైలిలో మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారం అవసరం.
Published Date - 04:48 PM, Sun - 4 May 25 -
#Health
Fruits: ఈ పండ్లు తిన్న తర్వాత మీరు నీరు తాగుతున్నారా?
వేసవిలో మార్కెట్‌లో అనేక రకాల సీజనల్ ఫలాలు కనిపిస్తాయి. వీటిని దాదాపు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఈ ఫలాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి.
Published Date - 08:00 AM, Fri - 25 April 25 -
#Health
Heart Attack: గుండెపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించే మందులివే!
గుండెపోటు అకస్మాత్తుగా వస్తుంది. కానీ దాన్ని నివారించే పద్ధతి అంత అకస్మాత్తుగా ఉందడు. ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో గుండెపోటు నుంచి రక్షణ పొందడానికి ఒక చవకైన, సమర్థవంతమైన మార్గం ఉందని తేలింది.
Published Date - 01:00 PM, Thu - 17 April 25