ED
-
#India
Priyanka Gandhi; పెరుగుతున్న ధరలపై కేంద్రాన్ని ప్రశ్నించిన ప్రియాంక
దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణంపై ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గత 19 నెలల్లో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర 29 శాతం తగ్గింది.
Published Date - 10:08 PM, Sat - 30 December 23 -
#India
Robert Vadra : ఈడీ ఛార్జ్‌షీట్‌లో తొలిసారిగా రాబర్ట్‌వాద్రా పేరు.. ఏ కేసులో ?
Robert Vadra : మనీలాండరింగ్ అభియోగాలతో పరారీలో ఉన్న ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీపై కొనసాగుతున్న కేసులో తొలిసారిగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రస్తావించింది.
Published Date - 12:31 PM, Wed - 27 December 23 -
#India
Arvind Kejriwal: రాజకీయ కారణాలతోనే ఈడీ సమన్లు జారీ చేసింది: కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ సమన్లకు తన ప్రత్యుత్తరాన్ని పంపారని, రాజకీయ కారణంతోనే సమన్లు పంపారని ఆప్ వర్గాలు గురువారం తెలిపాయి. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్‌ను ప్రశ్నించేందుకు సమన్లు జారీ చేసింది. అయితే, అతను బుధవారం 10 రోజుల విపసన ధ్యాన కోర్సు కోసం ఒక అజ్ఞాత ప్రదేశానికి బయలుదేరాడు. “కేజ్రీవాల్ తాజా సమన్లను రాజకీయ ప్రేరేపిత మరియు చట్టవిరుద్ధం అని పిలిచారు. తన సమాధానంలో అతను […]
Published Date - 11:48 AM, Thu - 21 December 23 -
#Speed News
Kandala Bank Fraud Case: కందాల బ్యాంక్ కేసులో ఈడీ దూకుడు
కందాళ కోఆపరేటివ్ బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో ఈడీ బ్యాంకు మాజీ ప్రెసిడెంట్ ఎన్ భాసురంగన్, ఆయన కుమారుడు అఖిల్‌జిత్‌లను అరెస్టు చేసింది. కొచ్చి ఈడీ కార్యాలయంలో 10 గంటలకు పైగా విచారణ అనంతరం
Published Date - 02:25 PM, Wed - 22 November 23 -
#India
Hero MotoCorp : హీరో మోటోకార్ప్ ఛైర్మన్ రూ.25 కోట్ల ఆస్తులు అటాచ్
Hero MotoCorp : ప్రఖ్యాత పారిశ్రామిక దిగ్గజం, హీరో మోటోకార్ప్ ఛైర్మన్ పవన్ ముంజాల్‌కు చెందిన రూ.24.95 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ మరోసారి అటాచ్ చేసింది.
Published Date - 03:27 PM, Fri - 10 November 23 -
#Telangana
IT Attacks : ఎన్నికలవేళ ఐటీ దాడులు సమంజసమేనా?
ఈడీ (ED) గాని ఐటీ (IT) గాని సిబిఐ (CBI) గాని మరే రాజ్యాంగ సంస్థ గాని తగిన ఆధారాలతో దాడులు చేయడం రాజ్యాంగ సమ్మతమే.
Published Date - 11:23 AM, Fri - 10 November 23 -
#Telangana
Telangana: నన్ను జైలుకు పంపించింది ఎర్రబెల్లి .. రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులపై రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఐటీ దాడులకు కాంగ్రెస్ భయపడదని, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఐటీ దాడులు నిర్వహించి భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
Published Date - 05:26 PM, Thu - 9 November 23 -
#Speed News
Delhi CM: ఈడీకి షాక్ ఇచ్చిన కేజ్రీవాల్, విచారణకు డుమ్మా
తనకు జారీ చేసిన సమన్లు వెనక్కి తీసుకోవాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీకి లేఖ రాశారు.
Published Date - 04:58 PM, Thu - 2 November 23 -
#India
Delhi Liquor Case: నవంబర్ 2న కేజ్రీవాల్ అరెస్ట్.. ఆప్ ఆందోళన
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈడీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశ్నించనుంది. ఈ మేరకు కేజ్రీవాల్ కు సమన్లు పంపింది. నవంబర్ 2వ తేదీన ఈడీ ఎదుట హాజరుకావాలని పేర్కొంది.
Published Date - 05:22 PM, Tue - 31 October 23 -
#India
Delhi Liquor Case: నవంబర్ 2న ఈడీ ఎదుట ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును చేర్చారు. ఇప్పటికే ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైలుకు వెళ్లారు. ఈ కేసులో ఆయనకు బెయిల్ కూడా దొరకడం లేదు.
Published Date - 11:48 PM, Mon - 30 October 23 -
#India
Ration Scam : రేషన్ స్కామ్‌లో.. మంత్రి అరెస్ట్
గతంలో ఆహార మంత్రిగా ఉన్న సమయంలో రేషన్ పంపిణీ స్కామ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మల్లిక్‌కు చెందిన కోల్‌కతాలోని రెండు ఫ్లాట్లలోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు
Published Date - 01:24 PM, Fri - 27 October 23 -
#India
Mumbai News: ముంబైలో ఈడీ దూకుడు.పట్టుబడ్డ ఆస్తులు 315 కోట్లు
ముంబై వ్యాప్తంగా ఈడీ చర్యలు చేపట్టింది. దాడిలో 70 ఆస్తులు జప్తు చేయబడ్డాయి. ఆస్తుల విలువ సుమారు 315 కోట్లు. రాజ్‌మల్ లఖిచంద్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్‌ఎల్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు మన్‌రాజ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఇతర బ్యాంకు మోసం కేసుల్లో ఈ సీజ్ జరిగింది.
Published Date - 02:34 PM, Sun - 15 October 23 -
#Speed News
Bengal Teacher Job Scam: ఈడీ కార్యాలయానికి రుజిరా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ భార్య రుజీరా నరులా బెనర్జీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. పాఠశాల ఉద్యోగాల విషయంలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఈడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె
Published Date - 12:59 PM, Wed - 11 October 23 -
#Speed News
Delhi Liquor Scam: ఈడీ కస్టడీకి ఆప్ ఎంపీ.. కేజ్రీవాల్ ఫైర్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయిన ఆప్ సీనియర్ నాయకుడు సంజయ్ సింగ్‌ను ఢిల్లీ కోర్టు ఐదు రోజుల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి పంపింది.
Published Date - 08:13 PM, Thu - 5 October 23 -
#Telangana
Delhi Liquor Sam : BRS ఎమ్మెల్సీ కవిత ను అరెస్ట్ చేయబోతున్నారా..?
కవితతోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాత్రపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు కీలక సమాచారం , ఆధారాలు లభించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సమాచారం ఆధారంగా కవిత, కేజ్రీవాల్‌లకు ఈడీ ఉచ్చు బిగిస్తోందని, ఏ క్షణంలోనైనా వారిని అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదని
Published Date - 01:26 PM, Mon - 25 September 23